Uncategorized

zainab ravdjee and akhil akkineni engagement

who is zainab ravdjee? – అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అయితే అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయిందంటూ అక్కినేని నాగార్జున ఎక్స్ twitter లో వాళ్ళ ఫోటోస్ ని షేర్ చేయడం జరిగింది. అయితే జైనబ్ రావి తో తన ఎంగేజ్మెంట్ జరిగిందంటూ అక్కినేని నాగార్జున వెల్కమ్ టు అవర్ హోమ్ అని చెప్పి అక్కినేని నాగార్జున ఎక్స్ twitter లో పోస్ట్ చేశారు అండ్ అదే విధంగా అక్కినేని అఖిల్ కూడా తన instagram హ్యాండిల్ లో తన ఎంగేజ్మెంట్ ఫోటోస్ ని షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి.ఎందుకంటే రీసెంట్ గా అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్ కూడా శోభితతో జరిగింది .ఇప్పుడు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జైన తో జరిగిన నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ లో ఒక సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోస్ ని అక్కినేని నాగార్జున ఎక్స్ twitter లో పోస్ట్ చేశారు అండ్ అదే విధంగా అక్కినేని అఖిల్ కూడా తన ఎంగేజ్మెంట్ ఫోటోస్ ని తన instagram లో పోస్ట్ చేయడం జరిగింది. అఖిల్ అక్కినేని తన గతంలోనే ఒక నిశ్చితార్థం జరిగింది శ్రేయ భూపాల్ తో 2016 డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ జరిగింది, అనుకోకుండా వాళ్ళిద్దరూ విడిపోవడం కూడా జరిగింది .

డిసెంబర్ నాలుగో తారీకు శోభిత దూలిపాల మరియు నాగచైతన్య పెళ్లి ఉన్న కార్యక్రమంలోనే ఇంకొక వన్ వీక్ లోనే పెళ్లి ఉన్న కార్యక్రమంలో ఇప్పుడు సడన్ గా అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోస్ ఇంటర్నెట్ లో పెట్టడం ద్వారా సడన్ గా అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు. ఎవరు ఈ అమ్మాయి అని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేశారు .జైనఫ్ జీ ఈమె చాలా రోజుల నుంచి అఖిల్ కి అయితే పరిచయం ఉందని చెప్తున్నారు ఈమె ఏంటంటే ఒక కళాకారుని ఇంటీరియర్ కంపెనీ మరియు ఈవెంట్స్ కంపెనీ .ఈమె ఒక స్కిన్ కేర్ బ్రాండ్ కూడా ఉంది. వన్స్ అపాన్ ద స్కిన్ అని ఒక బ్రాండ్ కూడా రన్ చేస్తుంది ఈమె విద్యాభ్యాసం దుబాయ్ లో మరియు దుబాయ్ లో మరియు నెక్స్ట్ లండన్ లో కూడా ఈమె విద్యాభ్యాసం మరియు బిజినెస్ స్టార్ట్ చేసింది. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ పరిచయం ఉందని అయితే తెలుస్తుంది. ఓన్లీ ఈ జంట నిశ్చితార్థం ఈరోజు సన్నిహితుల మధ్యనే జరిగింది. స్నేహితుల మధ్య శ్రేయోభిలాషులు వాళ్ళ ఉత్సాహాన్ని నింపింది అని చెప్పవచ్చు ఎందుకంటే నాలుగో తారీకు అక్కినేని ఆ అక్కినేని నాగచైతన్య పెళ్లి ఉంది ప్లస్ ఇప్పుడు అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది.ఇకపోతే నాగార్జున అయితే ఇంట్లో రెండు పెళ్లిళ్లు అవ్వడం వల్ల తన ఉత్సాహాన్ని అయితే instagram ద్వారా twitter ద్వారా అయితే తను వీళ్ళందరికీ ఆశీర్వాదానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే చెప్పాలన్నాడు .ఈ పెళ్లి నెక్స్ట్ ఇయర్ పెళ్లి జరిగే ఆలోచనలు అయితే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *