Bikes

yamaha rx100 new model launch date telugu

yamaha rx100 new model – ఇది నిజామా …

rx 100 yamaha కంపెనీ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. 1990 లో ఈ వెహికల్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఆ టైం లో ఉన్న వాళ్ళకి rx 100 ఒక మంచి స్పోర్ట్ సెగ్మెంట్ వెహికల్ అన్నమాట. ఈ వెహికల్ ఇంత పెద్ద డిమాండ్ ఏర్పడటానికి గల కారణం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ వెహికల్ వస్తుందా రాదా yamaha కంపెనీ దీన్ని రీలాంచ్ చేస్తున్నారని ఒకటే రూమర్స్ నడుస్తున్నాయి మార్కెట్ లో. అవి నిజమా కాదా అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. మనందరం yamaha కంపెనీ నుంచి వచ్చినటువంటి rx 100 అని అంటాం కానీ నిజానికి rx 100 యొక్క పేరెంట్ కంపెనీ yamaha అయితే కాదు దీన్ని 1985 లో ఎస్కార్ట్స్ లిమిటెడ్ అనేటువంటి జపనీస్ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇండియాలో దీని సేల్స్ బాగా వెళ్ళటం కోసం yamaha కంపెనీని అయితే మాత్రం స్పాన్సర్డ్ గా తెచ్చుకున్నారన్నమాట. ఆ తర్వాత yamaha కంపెనీకి అయితే పేటెంట్ అమ్మేశారు. అప్పటి నుంచి yamaha rx 100 అని చెప్పి మనకి బాగా ప్రాచూర్యం అయితే పొందిందన్నమాట. దీని ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఆ టైం లో 100 cc పేరు కనే గాని ఇది ఒక 200 cc లెవెల్ లో పర్ఫార్మ్ చేసేది అన్నమాట. సో ఆ టైం లో ఒక మంచి స్పోర్టియర్ వెహికల్ అంటే yamaha rx 100 మాత్రమే ఉండేది. దీంట్లో మనకి 98 cc సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ టు స్ట్రోక్ ఇంజిన్ అయితే ఉండేది. టూ స్ట్రోక్ ఇంజిన్ అని అంటున్నాను ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. 112 bhp పవర్ 104 nm టార్క్ అయితే ఉండేది సో ఒక 100 cc కి ఇంత పవర్ అండ్ టార్క్ ఉంటుందా దీని యొక్క టాప్ స్పీడ్ 110 km పర్ అవర్ అన్నమాట అర్థం చేసుకోండి ఏ లెవెల్ లో పర్ఫార్మ్ చేసేదో. ఆ తర్వాత ఈ వెహికల్ మళ్ళీ వస్తుందా రావట్లేదా yamaha కంపెనీ దీన్ని మళ్ళీ రీ లాంచ్ చేస్తున్నారా చేయట్లేదా వెబ్సైట్స్ లో మనం చూసేటువంటి మొత్తం రూమర్స్ నిజమా కాదా అనే దాని గురించి కూడా మాట్లాడదాం. yamaha rx 100 యొక్క సేల్స్ 1985 నుంచి 1996 వరకు అయితే జరిగాయి. 1996 లో yamaha కంపెనీ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టాప్ చేసిందన్నమాట. ఎందుకు స్టాప్ చేసిందంటే టూ వాల్వ్ ఇంజన్ ఉండటం వల్ల ఫోర్ స్ట్రోక్ ఇంజన్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ గా రావడం మొదలయ్యాయి .

సో టూ స్ట్రోక్ వల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఫోర్ స్ట్రోక్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి .ఇప్పుడు మనం టూ స్ట్రోక్ అండ్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్స్ యొక్క డిఫరెన్స్ అయితే తెలుసుకుందాం. టూ స్ట్రోక్ లో మనకి ఒక పవర్ స్ట్రోక్ ఒక ఎగ్జాస్ట్ స్ట్రోక్ రెండు అయితే ఉంటాయి. ఫోర్ స్ట్రోక్ లో వచ్చేసరికి ఇంటేక్ స్ట్రోక్ కంప్రెషన్ స్ట్రోక్ అలాగే మనకి పవర్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్ అని నాలుగు స్ట్రోక్స్ అయితే ఉంటాయి. టూ వాల్వ్ ఇంజన్ కంపారిజన్ ఫోర్ వాల్వ్ ఇంజన్ టు వాల్వ్ ఇంజన్ లో ఇంటేక్ అంటే ఫ్యూయల్ కన్సంషన్ అలాగే ఎమిషన్ అవుట్ సైడ్ కి వెళ్ళడం అనేది రెండు స్ట్రోక్స్ లో జరిగితే అదే మనకి ఇక్కడ నాలుగు స్ట్రోక్స్ లో జరుగుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ నాలుగు స్ట్రోక్స్ అయ్యేసరికి 2*2 ఫోర్ స్ట్రోక్స్ అయితే జరిగిపోతాయి అన్నమాట. సో రెండు సార్లు ఫ్యూయల్ సక్సెస్ ఉండిద్ది అలాగే మనకి రెండు సార్లు ఆ గ్యాసెస్ ఎమిషన్స్ ని బయటికి పంపిస్తుంది .దీని ద్వారా ఫోర్ స్ట్రోక్ తో కంటే టూ స్ట్రోక్ లో ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ అవుతుంది. ఎక్కువ ఫ్యూయల్ కన్సంషన్ అవుతుంది .దీనివల్ల ఇండియాకి చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది ఫ్యూయల్ కన్సంషన్ ఎక్కువైతే పెట్రోల్ యొక్క దిగుమతులు ఎక్కువ చేసుకోవాలి. అలాగే పొల్యూషన్ ఎక్కువైతే ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్ కి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. మనకి రెండు ఛాయిసెస్ ఉంటే అందులో బెటర్ వన్ నే చూస్ చేసుకుంటాం కాబట్టి ఫోర్ స్ట్రోక్ డెవలప్డ్ ఫోర్ స్ట్రోక్ ని మాత్రమే ఉంచారు. టూ స్ట్రోక్ ని బ్యాన్ చేసేసారు స్టాప్ చేసేసారు. దీనివల్ల rx 100 అప్పుడు స్టాప్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫోర్ స్ట్రోక్ లోకి కన్వర్ట్ చేసుకొని rx 100 ని మళ్ళీ రీలాంచ్ చేయొచ్చు .బట్ ఆ స్టెప్ తీసుకోలేదు మళ్ళీ rx 100 టు స్ట్రోక్ ఇంజిన్ తోటే రావాలి అలా తీసుకొచ్చే ఛాన్స్ ఏ లేదన్నమాట. ఫోర్ స్ట్రోక్ తో తీసుకొస్తే ఆ బైక్ యొక్క సౌండ్ మారిపోతుంది. సో దానికి ఒక పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఎగ్జాస్ట్ సౌండ్ కి. సో ఈ కారణాల చేత అది కూడా కాకుండా yamaha కంపెనీ ప్రీమియం సెగ్మెంట్ లో ఒక అడుగు పెట్టడం వల్ల 125 cc వెహికల్ ని yamaha libero అనుకుంటా దాన్నే స్టాప్ చేయడం జరిగిందన్నమాట. ఇక 100 cc ని తీసుకొస్తారని నేనైతే ఊహించట్లేదు. సో ఫైనల్ గా చెప్పాలంటే yamaha rx 100 అయితే మాత్రం మాక్సిమం రాదు. 100% వచ్చే ఛాన్స్ అయితే లేదు సో మీకు క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను.ఇప్పుడు మరి రూమర్స్ ఏంటి ఈ వెబ్సైట్స్ లో కనిపించే youtube లో కనిపించే ఏంటంటే, ఇవి కస్టమైజ్డ్ వెహికల్స్ అన్నమాట సో ఇప్పుడు మన ఇండియాలో టెక్నాలజీ అయితే ఉంది సో కచ్చితంగా కూడా అలాంటి వెహికల్ ని రెడీ చేయగలిగినటువంటి టెక్నాలజీ సో కానీ ఇదైతే మాత్రం ఇల్లీగల్ అన్నమాట, సో లీగల్ అయితే కాదు టూ స్ట్రోక్ ఇంజిన్ అయితే మాత్రం కచ్చితంగా కంప్లైంట్స్ రైస్ అవుతాయి. టూ స్ట్రోక్ ఇంజిన్ ని మన ఇండియాలో వాడకూడదని ఇండియన్ గవర్నమెంట్ రూల్ చేయడం అయితే జరిగిందన్నమాట. అది కాదని ఇంకా టూ స్ట్రోక్ ని వాడతామని అంటే మాత్రం కచ్చితంగా ఇది పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. yamaha rx 100 రాదని నేను గట్టిగా చెప్పడానికి గల కారణాలు అయితే ఇవే నేను రాదనే చెప్పట్లేదు రాకుండా ఉండడానికి గల కారణాలు కూడా నేనైతే చెప్పాను. కొంత రీసెర్చ్ చేసిన తర్వాత మీ దాకా తీసుకురావడం అయితే జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *