vikatakavi web series review in telugu
Vikatakavi Web Series Review in Telugu – మరి ఎలా ఉందంటే
vikatakavi web series review :
తెనాలి రామకృష్ణ గారి పేరు పెట్టిన ఈ సిరీస్ మరి ఎలా ఉందో చూద్దాం. సిక్స్ ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ రన్ టైం తో తెలుగులో జి ఫైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే పెద్దగా నచ్చలేదండి. 1970 పాతకాలం నాటి సెట్లు, విజువల్స్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. కానీ పోస్టర్స్ ఉన్నంత ఇంప్రెస్సివ్ గా అయితే నాకు అనిపించలేదు. సిరీస్ మెయిన్ గా త్రిల్లింగ్ గా అనిపించలేదు ఎమోషనల్ కనెక్షన్ కూడా అంత ఏమి అనిపించలే. మేజర్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే డిటెక్టివ్ అని చెప్పి డిటెక్టివ్ రేంజ్ త్రిల్స్ లేకపోవడం. మొత్తంగా అయితే ఓపెన్ చేసిన స్క్రిప్ట్ ని అలా క్లోజ్ చేశారు అంతే. ఇక వికట కవి సిరీస్ విషయానికి వస్తే నరేష్ అగస్త్య అండ్ రఘు కించ గారు ఇంకా దేవి మూవీ ఫేమ్ ఆ ముసలి దొర ఇలా కొందరు బాగా షైన్ అవుతారు. మేఘా ఆకాశ్ గారిది చాలా లిమిటెడ్ రోలు. మొత్తం సిరీస్ అంతా కలిపిన రన్ టైం ఒక 20 , 25 మినిట్స్ ఉంటుందేమో అంతే .ఇక మ్యూజిక్ అయితే ఓన్లీ ఇన్ ఫ్యూ సిట్యువేషన్స్ అంతే మ్యూజిక్ మాత్రం డెఫినెట్ గా ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉండొచ్చు. కెమెరా వర్క్ అయితే టూ గుడ్ కానీ ఇలాంటి సిమిలర్ స్టోరీని ఎక్కడో చూసిన ఫీల్ ఉంటుంది . సిరీస్ ముందుకు వెళ్తున్న కొద్దీ తెలిసిపోతూ ఉంటుంది అంతే. ఇంకా తెలిసిపోతున్న విషయాల్ని మళ్ళీ మనకు తెలియనట్టు రివీల్ చేస్తూ ఉంటారు. మెయిన్ గా రఘు కుంచే గారి ప్రెసెన్స్ ని చూసే చాలా విషయాలు ఎక్స్పెక్ట్ చేసేసాను నేనైతే. మళ్ళీ ఐఎస్ ఐ ఢిల్లీ అంటూ వికట కవి ది క్రోనికల్స్ ఆఫ్ పరశురామ అని 2025 లో చూపించి ఎండ్ చేశారు. గెస్ చేయొచ్చు డిటెక్టివ్ సీన్స్ కూడా వెరీ లిమిటెడ్ గా ఉన్నాయి. ఇక ఫ్యామిలీ తో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ అయితే ఇదే. అమరగిరి అనే ఊర్లో 1970 లో ప్లేస్ కి ఎవరైనా వెళ్తే అక్కడ మతిస్తి మొత్తం పోతూ ఉంటుంది. అసలు ఎందుకు పోతుంది ఏం జరిగింది అని కనుక్కోవడానికి హీరో డిటెక్టివ్ గా అక్కడికి వస్తాడు. బేసిక్ ప్లాట్ అయితే అదే, మెయిన్ స్టోరీ ఇంకో వేరే ఉంటుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఎపిసోడ్స్ రివ్యూ ని వినండి.
ఎపిసోడ్ వన్ విస్ఫర్స్ ఆఫ్ ది గర్ల్డ్ అమర్గిరి అనే ఊర్లో ఏదో ప్రాబ్లం అది సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ గా హీరో రావడం ఈ మధ్యలో హీరో ఆ ఊరికి వెళ్ళడానికి కారణం, హీరోకి ఇంట్రడక్షన్ ఊరి ఇంట్రడక్షన్ ఇంకా ఎండింగ్ అయితే ఏదో పెద్ద రీసన్ ఉంది అనేలా ఎండ్ అయింది సో ఓకే చూద్దాం అనేటట్టు ఉంది. ఎపిసోడ్ 2 ఈకోస్ ఆఫ్ ద అన్ సీన్ ఇక్కడే డిటెక్టివ్ థింగ్స్ కంప్లీట్ గా ఫెయిల్డ్ త్రిల్లింగ్ గానే లేదు. డిటెక్టివ్ అనే మధ్యలో మేఘాకాష్ గారు ఇచ్చే ఎంట్రీ కూడా సడన్ ఇక్కడ ఎందుకు ఇలానే వచ్చింది అనేలానే ఉంది. చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించడం వల్ల ఎవరో చేసుంటారని గెస్ చేసేస్తాం .స్లో పేజెడ్ నరేషన్ నైట్ మోడ్ లో సిరీస్ రన్ అవుతుంటే భయమే వేయలేదు. ఇక్కడే కంటికి కనిపించని శక్తితో యుద్ధం ప్రమాదం అని జల్సా డైలాగ్ రాజా వారు యూస్ చేస్తారు. ఎపిసోడ్ త్రీ బ్లడ్ మూన్ రైజింగ్ ఈ ఎపిసోడ్ మధ్య నుండే ఇంట్రెస్టింగ్ గా మారి క్లైమాక్స్ ఒక ట్విస్ట్ తో ఎండ్ అయింది. ఇక లాస్ట్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇలా ఉండాలి మొత్తం. సిరీస్ కి మ్యూజిక్ కానీ ముందు టూ ఎపిసోడ్స్ లో మ్యూజిక్ కూడా కరువు అయింది. మే బి సీన్స్ హైలైటెడ్ గా పెద్దగా లేకపోవడం వల్ల ఏమో ఈ ఎపిసోడ్ లో ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతంలో లొకేషన్ బాగుంది. ఈ ఎపిసోడ్ బానే ఉంది. ఎపిసోడ్ ఫోర్ లాస్ట్ సీక్రెట్స్ ఈ ఎపిసోడ్ లోనే ఇంకా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అసలు విలన్ ఎవరో కూడా రివీల్ అయిపోయేది ఇక్కడే. ఇది ఆ క్యారెక్టర్ చూసే గెస్ చేసేయొచ్చు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో డ్రామా కూడా మరి పచ్చబొట్టు కోసం జాతర ఆపేయడం ఏంటి అనేలా ఫీల్ వచ్చింది. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఒకే ఓకే గానే ఉంది. ఎపిసోడ్ ఫైవ్ టేల్స్ ఆఫ్ ది అన్బర్న్డ్ ఇక్కడే ఎపిసోడ్ లోనే ఫస్ట్ రివీల్ చేయని ఒకే ఒక విషయాన్ని ఇక్కడ రివీల్ చేస్తారు. అదొక్క యూనిక్ పాయింట్ అయితే బాగుంది .ఇంకా విలన్స్ మధ్య డ్రామా ఉంటుంది కానీ అది అంత ఇంప్రెస్సివ్ గా లేదు .ఎపిసోడ్ సిక్స్ అన్లీషింగ్ ద రాత్ మళ్ళీ ఇక్కడ క్రిష్ సినిమా గుర్తొచ్చింది నాకు. అది ఎందుకో మీలో ఎవరైనా చూస్తే చెప్పండి ఈ సిరీస్ ని లార్జర్ దెన్ లైఫ్ ఇన్నోవేటివ్ పాయింట్ తీసుకున్నప్పుడు క్రియేట్ చేశారు అన్నట్టు పెట్టారు. ఆ 1970 టైం లో ఇది ఎక్కువే కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ని ఇంకొంచెం ఎక్కువగా చూపించి ఉంటే ఇంకా బాగుం. సో ఫైనల్ గా మూవీ కి వెర్డిక్ట్ ఏంటంటే నా వరకు సెట్ లో విజువల్స్ కొందరి పర్ఫార్మెన్సెస్ అయితే బానే ఉన్నాయి. కానీ డిటెక్టివ్ రోల్ త్రిల్స్ అయితే పెద్దగా లేవు. ఫేసింగ్ కూడా చాలా చోట్ల స్లో గానే ఉంది. ప్రెడిక్టబుల్ విలన్ రోల్స్ ఎమోషనల్ కనెక్టివిటీ కూడా పెద్దగా ఏమి అనిపించలేదు. సో చూస్తానంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి. వాచ్ విత్ లో ఎక్స్పెక్టేషన్ దీని రేటింగ్ వచ్చేసి
2.5/5