Top 10 Biggest UNSOLD Players In IPL 2025 Mega Auction
UNSOLD Players In IPL 2025 Mega Auction
నెంబర్ 10 :
అల్జరి జోసెఫ్ వెస్ట్ ఇండీస్ కి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ ను ఐపిఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఏ టీం కూడా కొనుగోలు చేయలేదు. రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో వచ్చిన అతను అన్సోల్డ్ గా వెళ్ళిపోయాడు. సో గత ఏడది మినీ ఆక్షన్ లో చూసుకుంటే ఈ ప్లేయర్ కు చాలా పెద్ద అమౌంట్ వచ్చింది. ఆర్ సిబి టీం 11 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఈ ప్లేయర్ ని తీసుకున్నారు బట్ ఈడ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది. ఐపిఎల్ 2024 లో బాగా పెర్ఫార్మ్ చేయకపోవడం వల్ల ఈసారి అతన్ని ఏ టీం కూడా కొనుక్కోలేదు.
నెంబర్ 9:
మయాంక్అగర్వాల్ మన టీం ఇండియా కి చెందిన స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా ఆప్షన్ లో అన్సోల్డ్ గా వెళ్ళిపోయాడు.మెయిన్ ఐపిఎల్ 2024 వరకు అతనికి ఎస్ఆర్ హెచ్ టీమ్ ఎనిమిది కోట్ల రూపాయల కంటే ఎక్కువ శాలరీ ఇచ్చింది బట్ అతని పెర్ఫార్మెన్స్ మాత్రం లాస్ట్ టు ఇయర్స్ లో పెద్దగా బాలేదు దీంతో అతను కోటి రూపాయల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చినప్పటికీ ఏ టీం కూడా అతని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు .
నెంబర్ 8:
స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ గత ఏడాది ఐపిఎల్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు బట్ ఈసారి చూసుకుంటే మెగా ఆక్షన్ కోసం తన పేరును నమోదు చేయించుకున్నాడు బట్ ఎనీవే ఆక్షన్ లో అయితే ఏ ఫ్రాంచైజ్ కూడా స్టీవ్ స్మిత్ ను కొనేందుకు ముందుకు రాలేదు రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో వచ్చిన అతను అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీసన్స్ అతను రీసెంట్ గా మంచి ఫామ్ లో లేడు అలాగే అతని గేమ్ ఐపిఎల్ కి సూట్ అవ్వదు కాబట్టి ఏ ఫ్రాంచైస్ కూడా అతను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు.
నెంబర్ 7
సర్ఫరాజ్ ఖాన్ మన టీం ఇండియా కి చెందిన ఈ యంగ్ స్టార్ రీసెంట్ గా న్యూజిలాండ్ తో సిరీస్ లో ఒక సెంచరీ కొట్టాడు దీంతో అతను మెగా ఆక్షన్ లో ఒక హార్ట్ పిక్ గా మారే ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు.కానీ అతన్ని అయితే ఏ ఫ్రాంచైస్ కూడా కొనుక్కోలేదు 75 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చిన అతను ఆక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ఏంటంటే ఈ ఆక్షన్ లోనే అతని తమ్ముడు అమ్ముడు అయిపోయాడు. ₹30 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చిన ముషీర్ ఖాన్ ను పికే టీమ్ కొనుగోలు చేసింది.
నెంబర్ 6
కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కి చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ అయితే ipl 2025 మెగా ఆక్షన్ లో అన్సోల్డ్ గా వెళ్ళిపోయాడు. రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో వచ్చిన అతన్ని ఏ ఫ్రాంచైస్ కూడా కొనుక్కునేందుకు ముందుకు రాలేదు .అండ్ దీనికి ఆబ్బ రీసన్ అతను ఐపిఎల్ లో రెగ్యులర్ గా ఆడట్లేదు అలాగే రీసెంట్ గా ఫామ్ కోల్పోయి ఇంజరీస్ కూడా ఎక్కువగా గురవుతున్నాడు సో స్టీవ్ స్మిత్ లాండ్ కేన్ విలియమ్సన్ కూడా అన్సోల్డ్ గా మిగిలిపోయాడు.
నెంబర్ 5
జానీ బెరిస్టో ఇంగ్లాండ్ కి చెందిన ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆక్షన్ లో అన్సోల్డ్ గా వెళ్ళిపోతాడు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇతను టి20 ఫార్మేట్ లో చాలా డేంజరస్ ప్లేయర్ ఇన్ఫాక్ట్ ipl 2024 లో ఒక సెంచరీ కూడా కొట్టాడు, బట్ ఎనీవే రీసెంట్ గా అతని ఫామ్ అయితే అంత మంచిగా లేదు ఈవెన్ ఏడాది ఐపిఎల్ లో సెంచరీ కొట్టినప్పటికీ కన్సిస్టెంట్ గా రాణించలేకపోయాడు. దీనివల్ల రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చిన జానీ బ్యారిస్టో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు.
నెంబర్ 4
డారెల్ మిచెల్ న్యూజిలాండ్ కి చెందిన ఈ స్టార్ ఆల్ రౌండర్ గత ఏడాది ఆక్షన్ లో జాక్పాట్ కొట్టాడు. సిఎస్కే టీమ్ మాత్రం 14 కోట్ల కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు చేసింది. కానీ సారి చూసుకుంటే మాత్రం మిచెల్ కి ఆక్షన్ లో కనీసం బేస్ ప్రైస్ కూడా రాలేదు సో ఏడాది ఐపిఎల్ లో బాగా పెర్ఫార్మ్ చేయకపోవడం వల్ల రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో వచ్చిన అతన్ని ఆక్షన్ లో ఏ టీం కూడా కొనుక్కోలేదు. అన్సోల్డ్ గా మిగిలిపోయాడు.
నెంబర్ 3
పృథ్విషా మన ఇండియా కి చెందిన ఈ డిస్ట్రక్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆక్షన్ అన్సోల్డ్ కి వెళ్తాడు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా ఐపిఎల్ లో కూడా చాలా సందర్భాల్లో బాగా రాణించాడు సో ప్రస్తుతానికి అతను ఫార్మ్ లో లేకపోయినప్పటికీ ఏదో ఒక ఫ్రాంచైస్ తీసుకుంటుందేమో అనుకున్నాం బట్ పృథ్వి షా కోసం ఏ ఫ్రాంచైస్ కూడా బిడ్డింగ్ చేయలేదు. కేవలం ₹75 లక్షల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చినప్పటికీ అతను అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. సో ఇదైతే నిజంగా యంగ్ స్టార్ కి ఒక పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ రీసెంట్ గా అతను ఫిట్నెస్ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈవెన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా అతని టీమ్ నుండి తీసేసిందే సో పృథ్విషా కెరీర్ అయితే ఇప్పుడు చాలా డౌన్ ఫాల్ లో ఉంది చూడాలి మరి దీని నుంచి అతను ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడు అనేది.
నెంబర్ 2
షార్దుల్ ఠాకూర్ మన టీం ఇండియా కి చెందిన ఈ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ సర్ప్రైజింగ్లీ ఆక్షన్ లో అన్సోల్డ్ గా వెళ్ళిపోయాడు.సో రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చిన ఇతనికి చాలా మంచి డిమాండ్ ఉంటుందేమో అనుకున్నాం ఎందుకంటే అతను ఒక చాలా మంచి యూటిలిటీ ప్లేయర్ కానీ షాకింగ్లీ మెగా ఆక్షన్ లో ఏ ఫ్రాంచైస్ కూడా అతని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈవెన్ చివరిగా రెండోసారి ఆక్షన్ లోకి వచ్చినప్పుడు కూడా ఏ ఫ్రాంచైస్ అతని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఏడైతే మెగా ఆక్షన్ లో అన్సోల్డ్ గా వెళ్ళిపోయిన ప్లేయర్స్ లో షార్దుల్ ఠాకూర్ పేరు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేమ్స్ అని చెప్పుకోవచ్చు.
నెంబర్ 1
డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాకి చెందిన ఈ ప్లేయర్ ఐపిఎల్ లో క్రియేట్ చేసిన రికార్డుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇన్ఫాక్ట్ ఇప్పటికి వార్నర్ ఐపిఎల్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. సో ఆల్మోస్ట్ ప్రతి సీజన్ లో కన్సిస్టెంట్ గా రన్స్ స్కోర్ చేసే వార్నర్ ఏడాది కాస్త తడబడ్డాడు దీంతో ఢిల్లీ టీమ్ అతను ఆక్షన్ లోకి రిలీజ్ చేసింది బట్ ఎనీవే వార్నర్ కి ఉన్న పొటెన్షియల్ కు ఖచ్చితంగా మెగా ఆక్షన్ లో అమ్ముడు అవుతాడేమో అనుకున్నాం. కానీ సర్ప్రైజింగ్లీ రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో వచ్చిన అతన్ని ఏ ఫ్రాంచైస్ కూడా కొనుక్కోలేదు. సో వార్నర్ అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఐపిఎల్ ఆక్షన్ లో అన్సోల్డ్ గా వెళ్ళాడు ప్రీవియస్ గా అతను ఇప్పుడు ఆక్షన్ లోకి వచ్చిన చాలా పెద్ద అమౌంట్ తో టీమ్స్ కొనుక్కునేవి కానీ ఈసారి చూసుకుంటే మాత్రం వార్నర్ బ్యాడ్ లక్. ఈ టీం కూడా అతను కొనుక్కోలేదు అన్సోల్డ్ గా మిగిలిపోయాడు సో బేస్ లో అతను ఫామ్ కోల్పోవడం అలాగే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల వార్నర్ మీద ఏ ఫ్రాంచైస్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు.
ipl 2025 మెగా ఆక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలిపోయిన టాప్ 10 బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇన్ఫాక్ట్ ఆక్షన్ లోకి వచ్చిన 118 మంది ప్లేయర్స్ అన్సోల్డ్ గా వెళ్ళిపోయారు ఇన్ఫాక్ట్ అసలు చాలా మంది ఆక్షన్ కి రాలేదు మెయిన్లీ జేమ్స్ అండర్సన్ యాక్సలరేటెడ్ ఆక్షన్ లోకి తీసుకురమ్మని చెప్పి ఏ ఫ్రాంచైస్ కూడా కోరుకోలేదు. దీంతో అసలు అతను హ్యామర్ కిందకే రాకుండా అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు మరి మీరు ఈ మెగా ఆక్షన్ లో ఏ ప్లేయర్ అన్సోల్డ్ గా మిగిలిపోవడం చూసి షాక్ అయ్యారో ఆ ప్లేయర్ పేరుని కింద కామెంట్ చేయండి .