TOP SELLING CAR BRANDS IN INDIA November 2024 Telugu
TOP SELLING CAR BRANDS IN INDIA November 2024 Telugu – ఏ కార్లు ఎక్కువగా సేల్ అయ్యాయంటే
నవంబర్ నెలలో ఏ కార్ బ్రాండ్ అనేది ఎన్ని వెహికల్స్ సేల్ చేశారో ఒకసారి తెలుసుకుందాము. 14th పొజిషన్ లో వచ్చేసి జీప్ బ్రాండ్ ఉంది. జీప్ వచ్చేసి మనకు 361 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. టోటల్లీ నవంబర్ నెలలో ఆల్ ఓవర్ ఇండియాలో అలాగే మనకు 13th పొజిషన్ వచ్చేసి సిట్రాన్ బ్రాండ్ అనేది ఉంది. సిట్రాన్ బ్రాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో మనకు 509 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. గత నవంబర్ నెలలో 12th పొజిషన్ లో వచ్చేసి nissan బ్రాండ్ అనేది ఉంది nissan బ్రాండ్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో 2342 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. నవంబర్ నెలలో ఈ nissan మనకు మాగ్నెట్ యొక్క ఫేస్ లిఫ్ట్ అనేది కూడా రీసెంట్ గా అనేది లాంచ్ చేయడం జరిగింది. అలాగే మనకు 11th పొజిషన్ లో వచ్చేసి renault బ్రాండ్ అనేది ఉంది renault వచ్చేసి నవంబర్ లో 2811 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రెసెంట్ మనకు రెనాల్ట్ లో వచ్చేసి క్విడ్ ,కైగర్ అని చెప్పేసి మోడల్స్ అనేది అవైలబిలిటీ అనేది ఉంది. అలాగే మనకు టెన్త్ పొజిషన్ లో వచ్చేసి skoda బ్రాండ్ అనేది ఉంది. skoda మనకు రీసెంట్ గానే వచ్చేసి కైలాక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ skoda బ్రాండ్ వచ్చేసి 2886 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో నైన్త్ పొజిషన్ లో వచ్చేసి volkswagen బ్రాండ్ అనేది ఉంది. volkswagen వచ్చేసి 3033 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో నవంబర్ నెలలో అలాగే మనకు 8 వ పొజిషన్ లో వచ్చేసి honda బ్రాండ్ అనేది ఉంది. honda అనేది రీసెంట్ గానే మనకు honda amaze ఫేస్ లిఫ్ట్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. honda బ్రాండ్ వచ్చేసి మనకు 5005 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మనకు నవంబర్ నెలలో ఇప్పుడు రీసెంట్ గా వచ్చేసి ఆ ఫేస్ షిఫ్ట్ అనేది amaze లాంచ్ చేసిన తర్వాత ఈ సేల్స్ అనేది ఇంక్రీస్ అనేది జరుగుతాయి. honda amaze విషయానికి వచ్చినట్లయితే మనకు సెడాన్ కింద కేటగిరీ లోకి రావడం జరుగుతుంది. మనకు అండర్ 12 లాక్స్ లో ఇదొక్క సెడాన్ మాత్రమే మనకు వచ్చేసి లెవెల్ టు అడాస్ తో రావడం జరుగుతుంది. సబ్ ఫోర్ మీటర్స్ కేటగిరీ లో మనకు ఈ వెహికల్ అనేది రావడం జరుగుతుంది. దీని కాంపిటీటర్ వచ్చేసి మనకు dzire swift dzire అలాగే tata లో వచ్చేసి tata tigore అనేది చెప్పొచ్చు. అలాగే మనకు సెవెంత్ పొజిషన్ లో వచ్చేసి mg బ్రాండ్ ఉంది.
mg వచ్చేసి మనకు 6019 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మనకు mg అనేది రీసెంట్ గా మనకు windsorఅని చెప్పేసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే సిక్స్త్ పొజిషన్ లో వచ్చేసి kiaబ్రాండ్ అనేది ఉంది. kia వచ్చేసి 20600 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మనకు నవంబర్ నెలలో అలాగే మనకు ఫిఫ్త్ పొజిషన్ లో వచ్చేసి toyota బ్రాండ్ అనేది ఉంది. ఈ toyota బ్రాండ్ నుంచి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో నవంబర్ నెలలో 25183 యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. toyota నుంచి ఫిఫ్త్ పొజిషన్ లో వచ్చేసి mahindra బ్రాండ్ అనేది ఉంది. mahindra బ్రాండ్ వచ్చేసి గత నెలలో థర్డ్ పొజిషన్ లో ఉండేది. ప్రెసెంట్లీ ఫోర్త్ పొజిషన్ కి వచ్చింది. ఫోర్త్ పొజిషన్ లో మనకు mahindra బ్రాండ్ నుంచి 46232 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మనకు mahindra అనేది అలాగే మనకు థర్డ్ బ్యాక్ టు థర్డ్ పొజిషన్ వచ్చేసి మనకు tata బ్రాండ్ అనేది వచ్చింది. tata బ్రాండ్ వచ్చేసి 47063 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మనకు tata నుంచి వచ్చేసి కర్వ్ అనేది కూడా రీసెంట్ గా అనేది లాంచ్ చేయడం జరిగింది. 2nd పొజిషన్ లో వచ్చేసి hyundai బ్రాండ్ ఉంది. hyundai వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో 48246 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది. నవంబర్ నెలలో అలాగే నెంబర్ వన్ పొజిషన్ వచ్చేసి నెంబర్ వన్ maruti suzuki బ్రాండ్ ఉంది .141312 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో.