Telugu Titans 10th Win – PKL 11 Playoffs Qualification for Telugu Titans
PKL 11 Playoffs Qualification for Telugu Titans Explained In Telugu
ప్రో కబడ్డీ సీజన్ 11 లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన తెలుగు టైటన్స్ టీమ్ నిన్న మాత్రం కం బ్యాక్ ఇచ్చారు .బెంగాల్ వారియర్స్ మీద ఒక త్రిల్లింగ్ విక్టరీ తో ఈ సీజన్ లో 10వ విజయాన్ని అందుకున్నారు. విక్టరీ ద్వారా అయితే తెలుగు టైటన్స్ టీమ్ పాయింట్స్ టేబుల్ లో నాలుగో ప్లేస్ కి వెళ్ళింది. ఓవరాల్ గా 54 పాయింట్లు సాధించి చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. మెయిన్లీ నిన్న బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో చూసుకుంటే మన వాళ్ళు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ద కెప్టెన్ విజయ్ మాలిక్. మరోసారి సెన్సేషనల్ రైడింగ్ సో ఈ మ్యాచ్ అయితే చాలా వరకు నెక్ టు నెక్ గానే జరిగింది. ఎక్కడ కూడా ఏ టీం కి హ్యూజ్ లీడ్ అయితే రాలేదు. కానీ సెకండ్ హాఫ్ లో చూసుకుంటే బెంగాల్ మెయిన్ రైడర్ మణిందర్ బీబచ్చమని రైడింగ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ పాయింట్లు కొట్టకపోయినా సెకండ్ హాఫ్ లో మాత్రం కం బ్యాక్ చేశాడు. దీంతో టైటాన్స్ మీద కాస్త ప్రెజర్ పెరిగింది. మన డిఫెండర్స్ తడబడినప్పటికీ రైడర్స్ మాత్రం ఎక్కడా తడబడలేదు. సో కెప్టెన్ విజయ్ మాలిక్ అయితే ఒక సూపర్ టైం కొట్టి తెలుగు టైటాన్స్ టీమ్ కి విజయం అందించాడు .మెయిన్లీ చివర్లో లాస్ట్ టు మినిట్స్ మరోసారి మాస్టర్ మ్యాట్ ప్రాపర్ గా క్యాలిక్యులేషన్స్ చేశాడు. ఇంకా ఎంత టైం మిగిలింది ఎన్ని రైడ్స్ వస్తాయి ఏం చేస్తే మ్యాచ్ గెలుస్తాం ఎన్ని పాయింట్లు గెలుస్తాం ఇవన్నీ క్లియర్ గా క్యాలిక్యులేట్ చేసుకొని ఆడాడు. సో ఆన్ ది మ్యాట్ అప్పటికప్పుడు అంత అలా థింక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా విజయ్ మాలిక్ ఒక సీరియస్ కెప్టెన్సీ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. మిగిలి లాస్ట్ రైడ్ లో చూసాం బాక్ లైన్ క్రాస్ చేసి వస్తే ఒక పాయింట్ ఆర్డర్ తో గెలిచేస్తారు. బట్ ఆ రేడ్ కి 20 సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఉంది. అండ్ బెంగాల్ డిఫెన్స్ చూసుకుంటే బాక్ లైన్ వద్దే కాసేసారు. కానీ విజయ్ మాలిక్ తెలివిగా ఫస్ట్ బాక్ లైన్ క్రాస్ చేయడానికి ట్రై చేయలేదు .ముందు క్లాక్ మీద ఉన్న 20 సెకండ్స్ ను కిల్ చేశాడు. అండ్ దెన్ లాస్ట్ 10 సెకండ్స్ లో లోపలికి వెళ్లి ఒక పాయింట్ తీసుకొచ్చాడు. అయితే ఒకవేళ తను ఆ 20 సెకండ్స్ కిల్ చేయకుండా ముందే ట్రై చేసేస్తే అప్పుడు బెంగాల్ టీమ్ కి ఇంకో రైడ్ ఉండేది. ఇన్ఫాక్ట్ ఒకవేళ విజయ్ మాలిక్ అవుట్ అయిపోతే అప్పుడు మ్యాచ్ డ్రా కూడా అవ్వదు మనం ఓడిపోయే పరిస్థితి వస్తుంది. సో విజయ్ మాలిక్ అయితే నిజంగా ప్రెజర్ సిట్యువేషన్ లో లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో బాగా ఆలోచిస్తున్నాడు. దీనివల్లే మన తెలుగు టైటన్స్ టీమ్ ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ మ్యాచెస్ లో కూడా గెలవగలుగుతుంది. ఇక విజయ్ కి తోడైన ఆశీష్ నైర్వాల్ కూడా అద్భుతంగా రైడింగ్ చేశాడు. ఎస్పెషల్లీ ఒక సూపర్ రైడ్ కొట్టాడు. త్రీ టచ్ పాయింట్స్ ప్లస్ వన్ బోనస్ పాయింట్ అదైతే ఒక గేమ్ చేంజింగ్ రైడ్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన లెఫ్ట్ కార్నర్ లో ఫజల్ అట్రా చెల్లిన్ అలాగే రైట్ కవర్ లో మయూర్ కడం ఇద్దరిని కూడా చాలా సార్లు మిస్టేక్స్ చేసేలా చేశాడు. సో ఈ మ్యాచ్ లో అయితే ఆశీష్ నర్వాల్ రైడింగ్ లో మొత్తం ఎనిమిది పాయింట్లు సాధించి విజయమాలికి ఎక్సలెంట్ సపోర్ట్ అందించాడు. దీనివల్ల మన మళ్ళీ ఈ మ్యాచ్ లో రెండు పాయింట్ల తేడాతో గెలిచారు. మ్యాచ్ లో మన వాళ్ళు థర్డ్ రైడర్ గా ప్రాఫిల్ జావర్ ని యూస్ చేశారు. అండ్ అతను కూడా ఆల్ అవుట్ ప్రమాదంలో ఉన్నప్పుడు వెళ్లి రెండు పాయింట్లు తీసుకొచ్చాడు.
సో మొత్తం మీద ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ టీమ్ యొక్క రైడింగ్ బాగానే వర్క్ అవుట్ అయింది. కానీ డిఫెన్స్ చూసుకుంటే మాత్రం మళ్ళీ మిస్టేక్స్. ఎస్పెషల్లీ రైట్ కార్నర్ చాలా వీక్ గా కనిపిస్తుంది. శంకర్ గా మరియు కృష్ణ దుల్ ఇద్దరు కూడా అనుకున్నట్టు రాణించలేకపోతున్నారు. అండ్ ఆల్సో రైట్ కవర్ డిఫెండర్ సాగర్ కూడా అంత కన్సిస్టెంట్ గా ఆడలేకపోతున్నాడు. సో మనకి ఓన్లీ లెఫ్ట్ సైడ్ లో ఆడుతున్న అంకిత్ మరియు అజిత్ పవర్ వీళ్ళిద్దరు మాత్రమే చాలా నిలకడగా ఆడగలుగుతున్నారు. బట్ రైట్ సైడ్ లో ఉన్న డిఫెన్స్ అంత స్ట్రాంగ్ గా లేదు. సో దీన్నైతే మన తెలుగు టైటన్స్ టీమ్ ఎంత త్వరగా కరెక్ట్ చేసుకుంటే అంత మంచిదే. విక్టర్ వళ్ళు అయితే పాయింట్స్ టేబుల్ లో నాలుగో ప్లేస్ కి వెళ్లారు ఓవరాల్ గా 17 మ్యాచ్లు ఆడితే 10 గెలిచి 54 పాయింట్స్ సాధించారు. సో ప్రస్తుతానికి అయితే టైటాన్స్ టీమ్ ప్లే ఆఫ్స్ కి క్లోజ్ గా ఉన్నారు వాళ్ళకి ఇంకా ఐదు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అంటే ఐదు మ్యాచ్ లో రెండు గెలిస్తే 64 పాయింట్లు వస్తాయి. అండ్ ఈ కేసులో మోస్ట్ లైక్లీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే స్కోర్ డిఫరెన్స్ మైనస్ 25 లో ఉంది సో దీని వల్ల అయితే తెలుగు టైటన్స్ టీమ్ ప్యూర్లీ పాయింట్స్ ని బేస్ చేసుకొని మాత్రమే క్వార్టర్ ఫైనల్ కి వెళ్ళగలరు. విచ్ మీన్స్ 64 పాయింట్స్ సాధిస్తే అంత సేఫ్ అని చెప్పుకోలేం. దీంతో మిగిలిన ఐదు మ్యాచ్లు లో త్రీ అయినా గెలవాలి అప్పుడు మాత్రమే సేఫ్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్ళగలుగుతారు లేదు టాప్ టు లో ఉండాలనుకుంటే మొత్తం అన్ని మ్యాచ్లు గెలిస్తే 79 పాయింట్లు వస్తాయి. ఐ మీన్ మిగిలిన ఐదుకి ఐదు మ్యాచ్లు గెలిస్తే ఓవరాల్ గా 79 పాయింట్స్ వస్తాయి దీంతో డెఫినెట్లీ టాప్ టు లో ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. సో తెలుగు టైటన్స్ టీమ్ ప్లే ఆఫ్ లో ఎలిమినేటర్ మ్యాచెస్ ఆడాలంటే కనీసం మూడు మ్యాచ్లు అయినా గెలవాలి ,లేదు టాప్ టు లో ఉంటే డైరెక్ట్ గా సెమీ ఫైనల్ కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మిగిలిన అన్ని మ్యాచ్లు కూడా గెలవాలి .అది కూడా కాస్త మంచి పాయింట్స్ డిఫరెన్స్ తో గెలిస్తే బెటర్ ఎందుకంటే పాయింట్స్ టేబుల్ లో టాప్ నైన్ లో ఉన్న టీమ్స్ లో చూసుకుంటే ఓన్లీ తెలుగు టైటన్స్ టీమ్ కి మాత్రమే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా పాజిటివ్ పాయింట్స్ ఏ ఉన్నాయి సో మన వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే మ్యాచ్ లో గెలిచినప్పుడు చిన్న తేడాతో గెలుస్తున్నారు. కానీ ఓడిపోయినప్పుడు మాత్రం భారీ తేడాతో ఓడిపోతున్నారు. అందువల్ల ఈ స్కోర్ డిఫరెన్స్ మరింత నెగిటివ్ లోకి వచ్చేసింది. ఇక తెలుగు టైటాన్స్ టీమ్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే రేపు ఆడబోతున్నారు అది కూడా హర్యానా స్టైలర్స్ తో. సో ప్రెసెంట్ అయితే వీళ్ళు పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్న టీం. కానీ లాస్ట్ టైం మన టైటాన్స్ వీళ్ళ మీద మ్యాచ్ అయినప్పుడు ఒక భారీ విక్టరీ కొట్టారు .దీంతో రేపు కూడా మళ్ళీ అలాంటిది రిపీట్ చేయగలిగితే పాయింట్స్ టేబుల్ మళ్ళీ సెకండ్ ప్లేస్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక చాలా మంది పవన్ శరవత్ ఎప్పుడు కం బ్యాక్ ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి అయితే అతను కం బ్యాక్ డేట్ మీద ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఫిట్నెస్ విషయానికి వస్తే మాత్రం అతను కంప్లీట్ గా ఫిట్ గా ఉన్నట్టే తెలుస్తుంది .ఇన్ఫాక్ట్ జిమ్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సో ప్రస్తుతానికి పవన్ లేకపోయినాయి మన వాళ్ళు బాగానే ఆడుతున్నారు కాబట్టి అతని విషయంలో కంగారు పడట్లేదు. ఐ మీన్ ప్లే ఆఫ్ కి దగ్గరలో ఉన్నప్పుడు అతన్ని తిరిగి మ్యాచ్ మీదకి తీసుకురావచ్చు. అలా కాకుండా అతన్ని రెస్ట్ చేస్తే మళ్ళీ ఇంజరీ తిరగబట్టే ప్రమాదం ఉంటుంది. సో పవన్ సర్వత్ కం బ్యాక్ కి అయితే మరీ ఎక్కువ రోజులు లేదు. మోస్ట్ లైక్ లో అతను తెలుగు టైటన్స్ ఆడబడ్డ లాస్ట్ త్రీ మ్యాచెస్ కి కం బ్యాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చూడాలి మరి పవన్ ఎప్పుడు వస్తాడు అనేది.