Cars

Skoda Kylaq Full Price List In telugu

Skoda Kylaq Full Price List In telugu – ఈ వేరియంట్ సూపర్

హలో ఫ్రెండ్స్ skoda మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ యొక్క ఫస్ట్ సబ్ 4 మీటర్ suvఅయిన skoda kylaqను రివీల్ చేసిన విషయం మన అందరికీ ముందే తెలుసు. skoda మ్యానుఫ్యాక్చరర్ నుంచి 10 లక్షల లోపల ఉండే ఫస్ట్ కార్ గా ఈ యొక్క కార్ ను వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ skoda kylaq యొక్క బేస్ వేరియంట్ అయిన క్లాసిక్ కనబడే వేరియంట్ మీద మాత్రమే వీళ్ళు ప్రైసింగ్ ని రివీల్ చేసి ఉన్నారు. ఇంతకు ముందు వరకు కానీ ఇప్పుడు skoda kylaq యొక్క ఇతర వేరియంట్స్ యొక్క ప్రైసింగ్ కూడా ప్రస్తుతం రివీల్ చేసి ఉన్నారు. ఇందులో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి మరి దాంట్లో ఎన్ని ఫీచర్స్ ఇస్తున్నారు మనం ఇస్తున్న డబ్బుకు వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్ గా ఉంటుందా లేదా అనే దాని గురించి చూడబోతున్నాము. మొదటిదిగా ఈ కార్ యొక్క బేస్ ఏంటంటే క్లాసిక్ వేరియంట్ గురించి చూద్దాము. 7.89 లాక్స్ కు ఈ కార్ ని వీళ్ళు లాంచ్ చేసుకున్నారు. ఇందులో చూసుకుంటే 16 in స్టీల్ వీల్ ఇస్తున్నారు. సిక్స్ ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ గా ఇస్తున్నారు. రిమోట్ కంట్రోల్ సెంటర్ లాకింగ్ ఇస్తున్నారు. మాన్యువల్ డే నైట్ ఆర్ విఎం ఐసోఫిక్స్ శాంకర్స్ కూడా ఇందులో ఇస్తున్నారు. ఇందులో ఉండే అన్ని ప్యాసెంజర్స్ కు త్రీ పాయింట్ సీట్ బెల్ట్ మరియు అడ్జస్టబుల్ హెడ్ రేట్స్ కూడా ఇస్తున్నారు. దీంతో పాటు ట్రాక్షన్ కంట్రోల్ ఆటో ఇంజిన్ స్టార్ట్ స్టాప్ ఆల్ పవర్ విండోస్ రియర్ ఏసీ వెంట్స్ డిజిటల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ 12 వోల్ట్ స్టార్టింగ్ సాకెట్ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ యూనిట్ పవర్ వింగ్ మిర్రర్స్ మరియు ఫాబ్రిక్ సీట్స్ ను ఇందులో ఇచ్చి ఉన్నారు. నాలుగు స్పీకర్ ఈ యొక్క వేరియంట్ లోనే డిఫాల్ట్ గా ఇస్తున్నారు వాళ్లే. ఈ యొక్క ప్రైస్ పాయింట్ కు ఈ యొక్క కార్ లో ఉండే ఫీచర్స్ ను డీసెంట్ గానే లోడ్ చేసి ఉన్నారు skoda మ్యానుఫ్యాక్చరర్. ఇందులో పెద్ద డ్రా బ్యాక్ గా చూసుకుంటే బేసిక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉన్న వాళ్ళు ఇచ్చి ఉండవచ్చు. అది మాత్రమే ఇక్కడ మిస్ అవుట్ అవుతుంది. దీనికి నెక్స్ట్ వేరియంట్ అయిన సిగ్నేచర్ వేరియంట్ చూసుకుంటే 9 .59 లాక్స్ కు లాంచ్ చేసుకున్నారు దగ్గర దగ్గర బేస్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే ₹170000 దాకా ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క ₹170000 కు వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వబోతున్న ఫీచర్స్ చూసుకుంటే సిల్వర్ అలాయ్ వీల్స్ ఫ్రంట్ అండ్ రియర్ డిఫ్యూజర్ లెదర్ రాప్డ్ గియర్ నాబ్ ఇస్తున్నారు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం ఇస్తున్నారు. మరి దాంతో పాటు ఈ యొక్క వేర్ నుంచి మినిమల్ అయిన ఒక చిన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఇస్తున్నారు. కానీ 5 in టచ్ స్క్రీన్ ఇన్ఫోటోన్మెంట్ సిస్టం అన్నది ఈ రోజుటి ప్రకారం చాలా చిన్న సైజ్ అని చెప్పాలి. నావిగేషన్ లాంటి విషయాలు చూసుకుంటే ఈ యొక్క సిస్టం లో లాగి గా ఉంటుంది. దీంతో పాటు క్రోమ్ గార్నిష్ ఏ వెంట్స్ లో ఇస్తున్నారు. esp టైప్ సి మరియు రియర్ పార్షియల్ సెల్ఫ్ వీటితో పాటు రెండు ట్వీచర్స్ కూడా ఇస్తున్నారు. ఈ యొక్క ఫీచర్స్ కోసం 170000 దాకా వీళ్ళు ప్రైసింగ్ ని ఎక్కువగా చేయడం అన్నది ఓవర్ ప్రైస్ గానే అనిపిస్తుంది. దీనికి నెక్స్ట్ వేరియంట్ చూసుకుంటే మనకు సిగ్నేచర్ ప్లస్. సిగ్నేచర్ ప్లస్ ను 11 40 లాక్స్ కో లాంచ్ చేసుకో ఉన్నారు రెగ్యులర్ అయిన సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే 170000 దాకా ప్రైసింగ్ ను వీళ్ళు ఎక్కువ చేసి ఉన్నారు. ఈ యొక్క 180000 కు చూసుకుంటే రియర్ ఆర్మ్ రెస్ట్ 10 ఇంచ్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటోన్మెంట్ సిస్టం ఆటోమేటిక్ ఏసీ పవర్డ్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్, లెదర్ రాప్డ్ స్టీరింగ్, పెడల్ షిఫ్టర్ ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఇక్కడ యాడ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ బేస్ వేరియంట్ తో మనం కంపేర్ చేసుకుంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల కన్నా పైగానే మనం ఇక్కడ పే చేస్తున్నాము.

కానీ ఇది ఎంతవరకు జస్టిఫైబుల్ గా ఉంటుందని మనకైతే తెలియలేదు. ఇంకా చివరిగా టాప్ ఎండ్ వేరియంట్ అయినా ప్రెస్టేజ్ ప్లస్ అనే వేరియంట్ లో చూసుకుంటే 13.35 లాక్స్ కు లాంచ్ చేసుకున్నారు.దగ్గర దగ్గర 195000 దాకా ప్రైసింగ్ ని హాక్ చేస్తున్నారు సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే. ఈ యొక్క ప్రెస్టేజ్ వేరియంట్ లో సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే 17 in బ్రెస్ట్ మెటల్ అలాయ్ వీల్స్ రియర్ వైపర్స్ ఆటో డిమింగ్ ఐఆర్ విఎం, పవర్డ్ సన్ రూఫ్ వెంటిలేటెడ్ సీట్స్, లెదర్ ఇట్ అపోస్టర్రీ పవర్డ్ ఫ్రంట్ సీట్స్ ,మోడర్న్ డే కార్స్ లో ఉండేటట్టు అనేక ఫీచర్స్ ను ఇందులో యాడ్ చేసి ఇస్తున్నారు. సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క వేరియంట్ లో కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేసి రెండు లక్షలు రూపాయలు ఎక్కువగా పెట్టినప్పటికీ ఇది ఒక రకంగా ఓకే అనిపిస్తుంది. కానీ ఇంతకు ముందు ఉన్న రెండు వీరిని చూసుకుంటే చానా ఓవర్ ప్రైస్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా మీరు టాప్ ఎండ్ వేరియంట్ కొనుగోలు చేయబోతున్నారా ఈ యొక్క కార్ ఇతర సబ్మిట్ కంపేర్ చేసి చూస్తే కంపేర్ చేసుకుంటే ఒక రకంగా ఈక్వల్ గా కంపిటీషన్ అనేది చేస్తుంది. కానీ అగ్రెసివ్ గా ప్రైసింగ్ చేయబడిన బేస్ వేరియంట్ చూసుకుంటే ఈ అన్ని వేరియంట్ కన్నా ట్రూలీ వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్ అని మనం చెప్పాలి. ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మాత్రం మీరు యాడ్ చేసుకుంటే ఇతర వేరియంట్స్ తో మీరు కంపేర్ చేసుకుంటే బెస్ట్ వాల్యూ గా కనిపిస్తుంది.

ఇంజిన్ ఆప్షన్ గా చూసుకుంటే అన్ని వేరియంట్స్ లోనూ సేమ్ 1 l tsi ఇంజిన్ మాత్రమే ఇస్తున్నారు. ఇది 115 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 0 టు 100 km పర్ అవర్ ని చూసుకుంటే 105 సెకండ్స్ లో అచీవ్ చేస్తుంది ఆటోమేటిక్ వేరియంట్స్ బేస్ వేరియంట్ లో లేదు కానీ సిగ్నేచర్ వేరియంట్స్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ తో కంపేర్ చేసుకుంటే ప్రతి వేరియంట్ లోనూ మీరు ఒక లక్ష ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్ కోసం ఆల్రెడీ చూసుకుంటే skoda మ్యానుఫ్యాక్చరర్ ఈ కార్ యొక్క బుకింగ్స్ ను స్టార్ట్ చేసేసారు .జనవరి 27 వ తేదీ నుంచి డెలివరీ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *