Movie

petta rap movie review telugu

petta rap movie review telugu – ఎలా ఉందంటే

పెట్టారా యాప్ మూవీ 2 అవర్స్ రన్ టైం తో తమిళ్లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే కొన్ని సినిమాలు సరిగ్గా ఆడక డిజాస్టర్ గా మిగిలిపోయి డస్ట్ బిన్ లోకి పోతాయి. కానీ ఈ సినిమా మాత్రం డస్ట్ బిన్ నుండి తీసి మళ్ళీ రిలీజ్ చేసినట్టు ఉంది. ఇన్కమ్ టాక్స్ ని ఎగ్గొట్టడానికో దేనికో కావాలని ఒక నెంబర్ వన్ అల్ట్రా వరస్ట్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా ఆ మూవీ ఇది. మినిమమ్ అంటే మినిమమ్ కేర్ తీసుకోకుండా తీసిన ఒక పర్ఫెక్ట్ నాన్సెన్స్ ఫిల్మ్ అండి. ఎంత కేర్ లెస్ అంటే ఒక మోడర్న్ థియేటర్ లో 1994 లో ప్రేమికుడు సినిమా చూస్తున్నట్టు చూపిస్తారు. అప్పట్లో థియేటర్ లో బల్లలు నేల చెక్కలు కుర్చీలు ఉండేవి పల్లెటూర్లలో. మరి మోడర్న్ థియేటర్ అయితే ఎక్కడి నుండి వచ్చిందో ఇప్పుడు కూడా చూస్తే క్లియర్ గా తెలిసిపోయే విషయం ఇది .మూవీ అయితే ఓవర్ యాక్షన్ ఓవర్ లోడెడ్ అండి క్రింజ్ ఫిస్ట్ ప్రభుదేవ గారి ప్రేమికుడి సాంగ్ ని డాన్స్ ని యూస్ చేసి తీసేద్దాం అనుకుని తీశారు.. సాంగ్స్ లోని డాన్స్ తప్ప ఇంకేమీ లేని ఒక దిక్కుమాలిన సినిమా దరిద్రం ఒక్క కెమెరా టీం తప్ప ఎవరు ఎఫర్ట్స్ పెట్టినట్టు కనిపించట్లేదు మ్యూజిక్ డి ఇమ్మాన్ గారంట మిగిలిపోయిన ట్యూన్స్ కి మళ్ళీ ట్యూన్లు కొడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి తెలుగు డబ్బు సాంగ్స్ .హీరోయిన్ వేదిక గారి ప్రెసెంట్స్ కొంచెం పర్లేదు డాన్స్ బాగా చేశారు సినిమాలో సాంగ్స్ అన్నట్టు లేదు సాంగ్స్ పెట్టడానికే సినిమా తీసినట్టు ఉంది. అసలు ఎన్ని సాంగ్స్ అండి గంటలో ఆరు పాటలు సినిమాలో తొమ్మిది పది సాంగ్స్ అవసరం లేకుండా ఎందుకు వస్తున్నాయో తెలియకుండా సినిమా మొత్తంలో విన్నా.

ఇక్కడే సగం సినిమా అయిపోయింది. అవి కూడా తెలుగులో వినడానికి ఘోరంగా ఉన్నాయి అసలు సన్నీ లియోన్ గారితో వచ్చే ఆ సాంగ్ ఎందుకు ఆమె రోల్ ని స్టార్ట్ చేయడం ఏంటో నాకు మతి పోతుంది. సన్నీ లియోన్ గారిని పోస్టర్స్ మీద చూసి కరెంటు తెగ సినిమాలలో రోల్ ఉంటుందేమో అనుకున్నా,. కానీ ఒక్క అక్కర్లేని సాంగ్ లో పెట్టారు .మైమ్ గోపి లాంటి ఆక్టర్స్ కూడా గెస్ట్ రోల్స్ లో చిన్న చిన్న గా కనిపిస్తుంటారు అంతే హీరోయిజం లేని హీరో హీరోయిన్ అని చెప్పుకోవడానికి అన్నట్టు హీరోయిన్ కమీడియన్ లాంటి విలన్ మధ్యలో సినిమా కట్ అయిపోయిందా అనేటటువంటి సీన్ కనెక్షన్ లో ఏడుపు రాని ఎమోషన్స్ ఫీల్ రాని లవ్ సీన్స్ అర్థం పర్థం లేని సీన్ కంపోజిషన్స్ చిరాకు పుట్టించే రోత డైలాగ్స్.జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ స్టార్ అవ్వాలని కలలు కనే హీరోకి సోషల్ మీడియాలో పాటలు పాడి డాన్స్ చేస్తూ ఫేమస్ అయిన హీరోయిన్ కి లవ్ అనే స్టోరీ లైన్ ని వీళ్ళు ఎలా చూపించారంటే హీరోయిన్ హీరోని లవ్ చేస్తే మధ్యలో విలన్ అడ్డం పడటం అన్నట్టుగా మార్చేశారు .అసలు ఒక హీరో జూనియర్ ఆర్టిస్ట్ రోల్ ఏంటండీ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చూపిస్తారు.

ఆ స్క్రీన్ ప్లే ఏంటో అసలు స్టార్టింగ్ లో సూసైడ్ ఫైట్ సీన్ వస్తుంటే ఏంటి ఇక్కడ ఇవి వచ్చాయి అసలు ఎందుకు ఇక్కడ వచ్చాయి అంటే అప్పుడు లాస్ట్ లో తెలిసింది. ఓహో ఇది లాస్ట్ ని ఫస్ట్ లో చూపించారా అని స్టార్టింగ్ లో 1994 లో ప్రేమికుడు మూవీ ప్లే అవుతున్నట్టు మోడర్న్ థియేటర్ లో చూపిస్తారని చెప్పాను కదా అక్కడ హీరో 37 సార్లు సినిమా చూసాడంట. లాస్ట్ లో డబల్ పోర్షన్ చూపించి మిమ్మల్ని చూసి మీలానే ఇన్స్పైర్ అయ్యాను అని అంటారు. ఎంత క్రింజ్ అండి అది సినిమా 10 మినిట్స్ అయిన తర్వాత ప్రభుదేవ గారు బైక్ సడన్ గా బ్రేక్ వేసినప్పుడు వెనక కార్ ఎక్కడో ఉంటే అది ఎలా సైడ్ అయ్యి గుద్దుకుందో తెలియదు. అద్దం పద్ధం లేని సీన్లు ఎప్పుడు ఏ సీన్ వస్తుందో ఒక ఫ్లో లేని నెరేషన్ .అసలు ఆ చైల్డ్ హుడ్ స్టోరీ ఏంటో దాన్ని మళ్ళీ పెద్దయ్యాక కనెక్ట్ చేయడం ఏంటో అది ట్విస్ట్ లాగా పెట్టడం ఏంటో. అబ్బా అసలు క్యారెక్టర్స్ డెవలప్మెంట్ బాలేదు సో ఫైనల్ గా మూవీ కి అడిక్ట్ ఏంటంటే ప్రభుదేవ్ గారిని పెట్టి నాలుగు డాన్స్ సాంగ్స్ పెట్టేసి రిలీజ్ చేసేద్దాం అనుకుంటే అది పొరపాటే. ఈ రోజుల్లో మంచి స్టోరీ అండ్ నరేషన్ లేకపోతే అస్సామే సినిమా వరస్ట్ మూవీ అండి మొహమాటం లేకుండా చెప్తున్నా దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5 /5 ఇది కూడా కెమెరా వర్క్ అండ్ డాన్సర్స్ కి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *