Pakistan agrees to use a hybrid model for the ICC Champions Trophy 2025 !
ICC Champions Trophy 2025 ! – ఈ 3 కండిషన్స్ కావాలంట
ఐసీసి ఛాంపియన్స్ ట్రోఫీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. మొన్నటి వరకు అసలు ఈ టోర్నమెంట్ జరుగుతుందా.. హోస్ట్ ఎవరు ఇలాంటి వాటి మీద చాలా కన్ఫ్యూషన్స్ ఉండేవి. కానీ నిన్న అయితే ఐసీసి మీటింగ్ అయిన తర్వాత కొన్ని కీలక అప్డేట్స్ వస్తున్నాయి. మెయిన్లీ పాకిస్తాన్ వాళ్ళు హైబ్రిడ్ మోడల్ ఒప్పుకునేందుకు యాక్సెప్ట్ చేశారంట. మన వాళ్ళేమో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్ళమంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళేమో మేము హోస్టింగ్ రైట్స్ వదులుకోం. మొత్తం టోర్నీ మా పాకిస్తాన్ లోనే జరగాలి, హైబ్రిడ్ మోడల్ కి ఒప్పుకోమని చెప్పి చిన్న పిల్లలు అల్లరి చేశారు. ఇన్ఫాక్ట్ ఒకవేళ హైబ్రిడ్ మోడల్ పెడితే మేము టోర్నీ నుంచి వాక్ అవుట్ అవుతామని చెప్పి బెదిరించారు .కానీ మనందరికీ తెలిసిందే కదా పిల్లలు ఒక్కోసారి ఎక్కువ మారం చేస్తారు. మాకు ఇది కావాలి, మాకు అది కావాలి అని చెప్పి గొడవ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు కాస్త ఎక్స్ట్రా స్వీట్ ముక్క పెట్టి వాళ్ళు సద్దుమని చేస్తారు. సో ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ మొన్నటి వరకు మాదే రాజ్యం మా మాటే శాసనం అని ఊహల్లో బ్రతికిన పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు నేల మీదకు వచ్చేసారు. రియాలిటీ అర్థమైంది వాళ్ళకి హైబ్రిడ్ మోడల్ కి ఒప్పుకోకపోతే ఎక్కువగా నష్టపోయేది. వాళ్లే ఇండియా తో పాటు టోర్నీలో పార్టిసిపేట్ చేయబోయే మిగతా ఆరు జట్లు కూడా హైబ్రిడ్ మోడల్ కి అంగీకరించాయి. ఒక పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే మారం చేశారు. కానీ నిన్న మీటింగ్ లో మాత్రం పిసిబి అల్లరికి ఐసీసి చెక్ పెట్టింది. సో ప్రెసెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పక్కాగా జరుగుతుంది. క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఏ లేదు. కానీ ఎలా జరుగుతుందంటే హైబ్రిడ్ మోడల్ లో జరుగుతుంది. విచ్ మీన్స్ మన టీం ఇండియా టూర్నీలో ఆడబోయే మ్యాచ్‌లన్నీ మోస్ట్ లైక్లీ దుబాయ్ లో పెడతారు. ఎందుకంటే మన వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళేది లేదని చెప్పి తెగేసి చెప్పారు. అండ్ ఐసీసి కూడా మన బోర్డు ఎదురించి ఏమీ చేయలేదు .ఇన్ఫాక్ట్ వాళ్ళకి మాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేది మన బోర్డు నుంచే. సో మన bcci తో పాటు జై ష ఏదనుకున్న అది కచ్చితంగా అవుతుంది అని చెప్పి మరోసారి రిపీట్ అయింది. అయితే హైబ్రిడ్ మోడల్ ఒప్పుకునే క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కొన్ని గొంతమ్మ కోరుకులు కోరింది. అంటే వాళ్ళు హైబ్రిడ్ మోడల్ ఒప్పుకునేందుకు కొన్ని షరతులు పెట్టారు.
సో నార్మల్ గా ఒప్పేసుకుంటే వాళ్ళ పరువు పోతుంది అని చెప్పి కొన్ని డిమాండ్స్ ఐసీసి ముందు పెట్టారు. మెయిన్లీ మనకు మూడు డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే పిసిబి ఐసీసి దగ్గర నుండి కాస్త ఎక్స్ట్రా మనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఐ మీన్ ఈ ఛాంపియన్స్ ట్రోపి ద్వారా వచ్చే రెవెన్యూ ఉంటుంది కదా, అందులో కాస్త ఎక్కువ పర్సెంటేజ్ అడుగుతున్నారంట. ఇన్ఫాక్ట్ ఒక నెంబర్ కూడా బయటకు వచ్చింది. 5.75% ఎక్కువ రెవెన్యూ అడుగుతున్నారంట. సో నార్మల్ గా ఐసిసి హోస్ట్ చేసిన కంట్రీ కి ఇంత పర్సెంటేజ్ రెవెన్యూని ఇస్తారు. బట్ దానికంటే ఒక 6% ఎక్కువగా పాకిస్తాన్ వాళ్ళు అడుగుతున్నారు. అండ్ దీనికైతే ఆబ్వియస్లీ ఐసీసి ఒప్పుకునే తీరుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా టోర్నమెంట్ జరగడమే కావాలి. పైగా రీసెంట్ గా ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అదేంటంటే ఐసీసి మీద ప్రెజర్ పెంచుతున్నారంట స్టేక్ హోల్డర్స్. అంటే బ్రాడ్‌కాస్టర్స్ టైటిల్ స్పాన్సర్స్ ఇలా స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా ,వాళ్ళంతా ఐసీసి మీద ప్రెజర్ పెడుతున్నారంట. మీరు ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీస్ షెడ్యూల్ ఇవ్వలేదు టైం చూస్తే దగ్గర పడుతుంది. ఇలా అయితే మాకు నష్టాలు వస్తాయి అని చెప్పి ఐసీసి కి కాస్త ప్రెజర్ పెట్టారంట. దీంతో మాక్సిమం వాళ్ళు పిసిబి అడిగిన ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేస్తారు. ఇన్ఫాక్ట్ మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. పిల్లలు ఎక్కువ అలర్ట్ చేసినప్పుడు వాళ్ళకి కాస్త ఎక్స్ట్రా స్వీట్ పెట్టాలి సో ఐసిసి అయితే అదే చేయబోతుంది. ఇక రెండో డిమాండ్ చూసుకుంటే ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూ పాకిస్తాన్ లో ఉండేటట్టు ప్లాన్ చేయాలంట.
ఒకవేళ ఇండియా గనుక ఫైనల్ మ్యాచ్ కి క్వాలిఫై కాకపోతే అప్పుడు ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూ ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉండాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హైబ్రిడ్ మోడల్ లో భాగంగా ఇది నార్మల్ గానే జరగాలి. బట్ ఐసీసి ఫైనల్ వెన్యూ విషయంలో టోర్నీ స్టార్ట్ కాకముందే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలని చూశారు. అంటే ఫైనల్ కి ఎవరు క్వాలిఫై అయినా సరే వెన్యూ పక్కగా ఇదే ఉంటుందని చెప్పి ముందే ఫిక్స్ చేయాలని చూశారు. అది మోస్ట్ లైక్లీ దుబాయ్ లోనే ఫిక్స్ చేద్దామని గట్టిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం ఒకవేళ ఇండియా ఫైనల్ కి రాకపోతే ఆ ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూ ని పాకిస్తాన్ లోనే పెట్టమంటున్నారు. కానీ ఇప్పుడు పిసిబి ఇండియా గనుక ఫైనల్ కి రాకపోతే ఆ ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూ పాకిస్తాన్ లోనే ఉంచమంటున్నారు. కానీ ఇలా చేయాలంటే సెమీ ఫైనల్ మ్యాచెస్ యొక్క రిజల్ట్స్ తెలిసే వరకు ఆగాలి సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఐసీసి షెడ్యూల్ లోనే ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూని ఇచ్చేద్దామని చూశారు.
కానీ ఇప్పుడు pcb డిమాండ్ వల్ల ఐసీసి కాస్త ఆలోచనలో పడింది. వాళ్ళు అయితే షెడ్యూల్ తో పాటు ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూ ని ఫిక్స్ చేయలేరు. కచ్చితంగా సెమీ ఫైనల్ మ్యాచెస్ యొక్క రిజల్ట్ ని చేసుకొని ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూని ఫిక్స్ చేయాలి. దీనికి కూడా మోస్ట్ లైక్లీ ఐసిస్ ఎక్కువగా ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మరీ అంత కష్టమైన విషయం ఏమీ కాదు. ఐసిస్ అనుకున్నదే కాస్త మార్చుకోవాలి అంతే. ఇన్ఫాక్ట్ పిల్లలు మరీ ఎక్కువ అలర్ చేస్తున్నారు కాబట్టి ఒక రెండో స్వీట్ ముక్క పెట్టారని అనుకోవడమే. ఈ రెండు డిమాండ్స్ ఒక ఎత్తి అయితే మూడో డిమాండ్ మాత్రం పాకిస్తాన్ ఊహలో కూర్చొని చేసింది. వాళ్ళు ఐసీసి ని అడుగుతున్న మూడో డిమాండ్ హైబ్రిడ్ మోడల్ అనేది 2031 వరకు కూడా కంటిన్యూ అవ్వాలంట, అంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తో కూడా నెక్స్ట్ వమెన్స్ వన్ డే వరల్డ్ కప్ అండ్ 2026 t20 వరల్డ్ కప్ అలాగే 2029 ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ 2031 వన్ డే వరల్డ్ కప్ .ఈ నాలుగు ఐసిసి ఈవెంట్స్ కూడా మన ఇండియా వేదికగా జరగబోతున్నాయి. దీంతో పాకిస్తాన్ ఏమంటుందంటే హైబ్రిడ్ మోడల్ ను ఈ నాలుగు ఈవెంట్స్ కూడా పెట్టాలంట .ఇప్పుడు మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళమని ఎలా చెప్పారో అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా కి రారంట. వాళ్ళ మ్యాచెస్ అన్ని ఇండియాలో కాకుండా హైబ్రిడ్ మోడల్ యూస్ చేసి వేరే కంట్రీలో పెట్టాలంట. సో ఇదైతే కొంతవరకు ఓవర్ గా అనిపిస్తుంది. మన వాళ్ళు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళంటున్నారు అక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి. పాకిస్తాన్ లో ఉండే ప్రజలకే సెక్యూరిటీ లేదు. అలాంటిది ఇంకా ప్లేయర్స్ కి ఏం సెక్యూరిటీ ఇస్తారు వాళ్ళు. పైకి ఇండియన్ ప్లేయర్స్ ఎప్పుడు ఇండియన్స్ కనబడతారో వాళ్ళ మీద రాళ్ళు విసురుద్దామని చూస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటిది రిస్క్ చేసి మన ప్లేయర్స్ ని గవర్నమెంట్ అక్కడికి ఎందుకు పంపాలి పంపకూడదు. ప్రీవియస్ గా పాకిస్తాన్ లో సెక్యూరిటీ కన్సర్న్స్ వచ్చాయి కాబట్టి మన వాళ్ళు వెళ్ళనట్టున్నారు. కానీ వాళ్ళకి ఇండియాకి రావడానికి మన ఇండియాలో ఎప్పుడు వాళ్ళ మీద రాళ్లు వేశారు. ఇన్ఫాక్ట్ 2023 వన్ డే వరల్డ్ కప్ కోసం వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు మన వాళ్ళు చాలా మంచి రిసెప్షన్ ఇచ్చారు. ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ మీద రాళ్లు వేయడమో లేకపోతే ఇంకో చేయడమో చేయలేదు.. మన ఇండియా కి వచ్చి ఆడడంలో పాకిస్తాన్ కి సెక్యూరిటీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ వాళ్ళు కావాలని ఐసీసి ఇలాంటి అని అడిగారు. ఐసీసి మూడో డిమాండ్ కి ఒప్పుకున్న సరే మన ఇండియా కి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్లీ 2026 t20 వరల్డ్ కప్ అండ్ 2031 వన్ డే వరల్డ్ కప్ ఈ రెండు ఈవెంట్స్ విషయంలో కూడా మన వాళ్ళు కో హోస్టింగ్ చేస్తున్నారు. ఐ మీన్ 2026 t20 వరల్డ్ కప్ ను శ్రీలంక తో కలిసి కో హోస్టింగ్ చేస్తారు అంటే వరల్డ్ కప్ కి సంబంధించిన మ్యాచెస్ మన ఇండియా తో పాటు శ్రీలంకలో కూడా జరుగుతాయి. ఇక 2031 వన్ డే వరల్డ్ కప్ లో చూసుకుంటే మన వాళ్ళు బంగ్లాదేశ్ తో కలిసి కో హోస్టింగ్ చేయబోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో మన వాళ్ళు ఈజీగా హైబ్రిడ్ మోడల్ ఇంప్లిమెంట్ చేయగలరు జస్ట్ పాకిస్తాన్ మ్యాచెస్ ని హోస్టింగ్ కంట్రీస్ లో పెట్టేస్తే సరిపోతుం.ది ఫైనల్ మ్యాచ్ విషయంలోనే ఒక డెసిషన్ తీసుకోవాలి అది కూడా ఒకవేళ పాకిస్తాన్ టీం ఫైనల్ కు క్వాలిఫై అయితేనే సెమీ ఫైనల్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక సెమీ ఫైనల్ మన దగ్గర జరుగుతుంది ఇంకో సెమీ ఫైనల్ కో హోస్టింగ్ కంట్రీ లో జరుగుతుంది. సో ఇది జరిగే రెండు ఈవెంట్స్ లో పాకిస్తాన్ టీం ఫైనల్ కు క్వాలిఫై అవ్వడం కష్టమే .దీంతో ఉన్న వాళ్ళు ఈజీగా హైబ్రిడ్ మోడల్ ఇంప్లిమెంట్ చేయగలరు. కానీ 2025 ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ అండ్ 2029 ఛాంపియన్స్ ట్రోఫీ ఈ రెండు కూడా కంప్లీట్ గా ఇండియాలో జరగబోతున్నాయి. కో హోస్టింగ్ ఎవరు చేయట్లేదు. సో ఈ సందర్భంలోనే మన వాళ్ళకి హైబ్రిడ్ మోడల్ విషయంలో కాస్త ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి . ఒకవేళ ఐసీసి పిసిబి పెట్టిన డిమాండ్ కి అగ్రీ చేస్తేనే అలా కాకుండా ఛాంపియన్ స్ట్రోప్ అయ్యేంత వరకు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత చేతులెత్తేస్తే ఏం చేయలేరు. వాళ్ళు కూడా ఇన్ఫాక్ట్ ఇంకో ఫోర్ డేస్ లో మన జైషా ఐసీసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. సో ఆయన రూలింగ్ గనుక స్టార్ట్ అయితే ఇంకా పిసిబి ఏమీ చేయలేదు. కనీసం ఇప్పుడు వాళ్ళకి ప్రెసెంట్ ఉన్న ఐసీసి మెంబర్స్ ఆ స్వీట్ ముక్కలు పెడుతున్నారు. కానీ మన జైషా వస్తే ఆ స్వీట్ ముక్కలు కూడా పక్కన పెట్టండి అల్లరి చేసిన ప్రతిసారి ఒక్కొక్క మొట్టికాయ గట్టిగా వేస్తుంటాడు. సో పిసిబి ఎంత మారం చేసిన అల్లరి చేసిన కొత్త చైర్మన్ వచ్చే వరకే ఒకసారి మన జైషా బాధ్యతలు చేపట్టాడు. ఇంకా పిసిబి అన్ని మూసుకొని కూర్చోవాలి .సో నాకు తెలిసి మోస్ట్ లైక్లీ పిసిబి పెట్టిన ఫస్ట్ టు డిమాండ్స్ కూడా ఐసీసి నెరవేరుస్తుంది. కానీ ఈ మూడో డిమాండ్ మాత్రం ఒక పగటి కల లాంటిది ఎప్పటికీ నెరవేరదు. దీని గురించి అయితే ఇంకా అఫీషియల్ గా అప్డేట్ రాలేదు.
ప్రస్తుతానికి మనం చెప్పుకుందాంతా పిసిబి సోర్సెస్ వాళ్ళు వదిలిన అప్డేట్స్ ఐ మీన్ వాళ్ళ చీఫ్ మోషన్ ఈ డిమాండ్స్ అన్ని ఐసీసి ముందు పెట్టినట్టు చెప్పాడు. సో ఇప్పుడు ఐసీసి డిమాండ్స్ అన్నిటిని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అండ్ ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. నాకు తెలిసిన 99% ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే షెడ్యూల్ బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే టైం ఇంకా ఎంతో లేదు. ఇన్ఫాక్ట్ టోర్నీ స్టార్టింగ్ డేట్ నుంచి లెక్క వేసుకుంటే 100 రోజుల ముందే షెడ్యూల్ ఇచ్చేయాలి. బట్ ఆల్రెడీ ఐసిసి డెడ్ లైన్ ని దాటేసింది. మెయిన్లీ మనం ముందు చెప్పుకున్నాం ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క స్టేక్ హోల్డర్స్ ఐసీసి మీద ఒత్తిడి చేస్తున్నారు. దీంతో డెఫినెట్లీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ని రిలీజ్ చేసే విషయంలో ఐసీసి లేట్ చేయకపోవచ్చు లేదు. కొత్త చైర్మన్ జైషి వచ్చే వరకు వెయిట్ చేస్తామంటే ఇంకా మంచిదే ఆయనతో కలిసి డిమాండ్స్ అన్ని పరిశీలిస్తే పాకిస్తాన్ కి ఒక దిమ్మ తిరిగే సొల్యూషన్ చెప్తారు. బట్ ఎనీవే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మోస్ట్ లైక్లీ జైష రాకముందే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అతను వస్తే మళ్ళీ థింగ్స్ ఫస్ట్ కాడి నుంచి స్టార్ట్ అవుతాయి.