Mahindra XEV 9E, BE 6E Electric Car Launch
Mahindra XEV 9E, BE 6E Electric Car – 680 km రేంజ్
mahindra కంపెనీ వాళ్ళు తమ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు, ఏకంగా 682 km వరకు రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నాయి .రీసెంట్ గా ఈ కంపెనీ వాళ్ళు రెండు ఎలక్ట్రిక్ కార్లు అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. మరి ఆ ఎలక్ట్రిక్ కార్ యొక్క డీటెయిల్స్ ని ఈరోజు మన తెలుసుకుందాం.రీసెంట్ గా mahindra కంపెనీ వాళ్ళు ఇన్ గ్లో అనే ఒక ప్లాట్ఫార్మ్ మీద ఎలక్ట్రిక్ కార్స్ ని అయితే డెవలప్ చేశారు సో ఇన్ గ్లో అంటే అర్థం ఏంటంటే in అంటే ఇండియా glo అంటే గ్లోబల్ అంటే ఈ ఎలక్ట్రిక్ కార్లని ఇండియా మరియు గ్లోబల్ మార్కెట్స్ కి కూడా సరిపోయే విధంగా ఆ రేంజ్ లో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్స్ అనేది డెవలప్ చేయడం కోసమే ఈ ఇన్ గ్లో అనే ఒక పేరుతో ప్లాట్ఫార్మ్ అయితే డెవలప్ చేశారు. ఆ ప్లాట్ఫార్మ్ లో ఫస్ట్ రిలీజ్ చేసిన రెండు ఎలక్ట్రిక్ కార్స్ ఏంటంటే XEV 9E, BE 6E అన్నమాట.
సో ఈ xev అంటే మళ్ళీ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ కిందకి వస్తాయి అన్నమాట. సో అలా 9e మరియు 6e అనే ఎలక్ట్రిక్ కార్స్ ని నిన్న మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారు. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల లుక్ మాత్రం చాలా ఫ్యూచరిస్టిక్ అయితే ఉందండి. ఏరో డైనమిక్ డిజైన్ తో అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ ని అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఫస్ట్ మనం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ కార్ లో 79 kw బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. బట్ ఈ 79 kw బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ని 6c వేరియంట్ లో యూస్ చేస్తే గనుక 682 km రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 9 వేరియంట్ తో 656 km రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సర్టిఫైడ్ రేంజ్ అండి బట్ రియల్ రేంజ్ అప్ టు 500 km వరకు రియల్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్స్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ కార్ లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఏకంగా ఈ ఎలక్ట్రిక్ కార్లు 175 kw డిసీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తాయి. అంటే 175 kw డిసీ ఫాస్ట్ చార్జింగ్స్ తో మనం 80% చార్జ్ అనేది 20 నిమిషాల్లోనే చార్జ్ చేసుకోవచ్చు. ఇక టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 9 వేరియంట్ 0 నుండి 100 km వేగాన్ని 6.8 సెకండ్ లో చేరుకోగలదు. అదే 0 నుండి 100 km వేగాన్ని 6c వేరియంట్ 6.7 సెకండ్ లోనే చేరుకోగలదు. ఇక 9e ఎలక్ట్రిక్ కార్ వేరియంట్ లో 663 l బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ముందు సైడ్ 150 l ఫ్రంక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక సస్పెన్షన్ పరంగా ముందు వైపు ఐ లింక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఫైవ్ లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్ అన్నమాట దాంతో పాటుగా పానరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారు.
సో అతి పెద్ద సన్ రూఫ్ అని కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారండి. వైర్లెస్ చార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టం అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ లో మాయా అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ని అయితే యూస్ చేస్తున్నారు.ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ఏదైతే ఉన్నా కార్ల టెక్నాలజీలో మోస్ట్ పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ సెకండ్ కి ఏకంగా ఒక ట్రిలియన్ ఆపరేషన్స్ అయితే చేయగలుగుతుందంట అంత పవర్ఫుల్ ఏ మోడల్ ని అయితే యూస్ చేస్తున్నారు. అంటే ఇది వాయిస్ కామెంట్స్ ఇస్తుంది. రియల్ టైం తో మీరు మాయ తో అయితే ఇంటరాక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ లో స్టాండర్డ్ సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్స్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ కార్ లో మరొక ప్రత్యేకత కూడా ఉంది 9e మరియు 6e ఎలక్ట్రిక్ కార్లకి mahindra కంపెనీ వాళ్ళు ఏకంగా లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. వినడానికి చాలా అసాధ్యంగా కనిపిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో చెప్పింది అదే. లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అంట బట్ అందులో ఏదో ఒకటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే జీవిత కాలం బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు. సో దాంట్లో మరిన్ని రోజులు తెలియబోతుంది. దీనికి ఇంకొక విషయం కూడా చెప్పారు ఒకవేళ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఓనర్ షిప్ ని సెకండ్, సెకండ్ ఓనర్ కి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు 10 సంవత్సరాలు లేదా రెండు లక్షల కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఉంటుందంట. చివరిగా ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే 6e వేరియంట్ వచ్చి ₹1890000 కి ఆఫర్ చేస్తున్నారు 9 వేరియంట్ చూసుకున్నట్లయితే ₹2190000 అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది mahindra కంపెనీ వాళ్ళు రీసెంట్ గా మార్కెట్ లో లాంచ్ చేసిన ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ సమాచారం.