Kinetic Luna Electric Scooter Full Details in telugu
Kinetic Luna Electric Scooter -250 kms Range
రీసెంట్ గా కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారన్నమాట. రాబోయే ఒకటి రెండు నెలల్లో తమ కంపెనీ నుండి కైనెటిక్ లోనో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క 250 km రేంజ్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తాం అని చెప్పారు. బట్ కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు 250 km రేంజ్ వేరియంట్ ని మార్కెట్ లోకి తీసుకొస్తే ఏ ప్రైస్ లో తీసుకొస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది పూర్తి సమాచారాన్ని ఈరోజు తెలుసుకుందాం. మీకు కైనెటిక్ ఈ లోన సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూపిస్తున్నాను. ఇది 50 km పర్ టాప్ స్పీడ్ అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ ఆఫర్ చేస్తున్న రెండు వేరియంట్స్ చూసుకున్నట్లయితే 2 kw కెపాసిటీ తో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది అప్ టు ఒక 110 km రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 23 kw కెపాసిటీ తో 120 km రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 4 గంటల చార్జింగ్ టైం అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది కైనెటిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. ఇదొక లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ టు. ఇన్ వన్ పర్పస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా నార్మల్ గాని కూడా రైడ్ చేసుకోవచ్చు. లేకపోతే సీట్ రేర్ సైడ్ సీట్ ని దాన్ని వేరే అటాచ్మెంట్ పెట్టుకొని కమర్షియల్ పర్పస్ కింద కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇది కెనెటిక్ లోనా వాళ్ళు ప్రెసెంట్ మార్కెట్ లో అమ్ముతున్న ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ ని చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఈ లోన 2 x2 గాని ఈ లోన x3 లా అంటే ఇప్పుడు 250 km రేంజ్ వేరియంట్ ని ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఉదాహరణ కి 250 km కొత్త వేరియంట్ ని అయితే తీసుకురా వస్తామని చెప్తున్నారు. దీనికి వీళ్ళు యూస్ చేస్తా ఉన్న కెపాసిటీ చూసుకున్నట్లయితే 4.3 kw కెపాసిటీ తో మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే నిజంగా 4.3 kw కెపాసిటీకి 250 km రేంజ్ అనేది పాసిబుల్ అవుతుందా. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే అండర్ 100 kg కన్నా తక్కువ వెయిటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుందన్నమాట. సో లెస్ దెన్ 100 kg అయితే ఉంది. మనకి మోటార్ కెపాసిటీ కూడా కూడా కేవలం 1.2 kw మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు.సో ఈ మోటార్ కెపాసిటీ తక్కువ మోటార్ కెపాసిటీ ఉంది కాబట్టి పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ కన్సంప్షన్ అయితే తీసుకోదు. వీళ్ళు చెప్పినట్టుగా 4.3 kw వరకు 250 అనేది సర్టిఫైడ్ రేంజ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎంత అంటే అరౌండ్ ఒక రియల్ గా అది కూడా సింగల్ రైడర్ తో అరౌండ్ ఒక 30 టు 35 km పర్ అవర్ ఆప్సిటీ తో వస్తే ఒక 200 km .ఈ 200 km లేదా 220 km వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది .
వీళ్ళు చెప్పిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే. ఇప్పుడు ఇది లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి కచ్చితంగా లోడ్స్ అన్ని వేస్తారు కాబట్టి .ఇంకా రేంజ్ అనేది కచ్చితంగా డ్రాప్ అయితే అవుతుంది. బట్ వీళ్ళు చెప్పిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా అయితే రేంజ్ రావచ్చు. ఇప్పుడు ప్రైస్ మరి మార్కెట్ లో ఏ ప్రైస్ కి అయితే వర్క్ అవుట్ అవుతుంది. వీళ్ళ కైనెటిక్ ఈ లోన ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొస్తే .సో మనం ఎగ్జాంపుల్ గా లోనా x3 వేరియంట్ ని తీసుకుంటే వీళ్ళు ప్రైస్ చూసుకుంటే 72490 కి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ఎంత 2.3 kw కెపాసిటీకి దీని పక్కనే ఈ లోన x2 వేరియంట్ చూస్తే 69 990 ఆఫర్ చేస్తున్నారు అంటే ₹2500 తేడాలో మనకి కెపాసిటీలో 300 వాట్ అవర్ కెపాసిటీ తేడా ఇస్తున్నారు. జస్ట్ దీనికి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే సో 300 వాట్ అవర్లకి ₹2500 అన్నట్టుగా వీళ్ళ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ డిఫరెంట్ ప్రైస్ వేరియంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక కిలో వ్వాట్ అవర్ కి వీళ్ళు కైనెటిక్ గ్రీన్ వాళ్ళకి దాదాపుగా సుమారుగా ఒక ₹8000 లోనే అయిపోతుంది. సో వీళ్ళ లెక్కన అంటే ఈ జస్ట్ ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ 2 kw అవర్ కెపాసిటీ కి ₹70000 ప్రైస్ 2.3 kw వరకు ₹73000 ప్రైస్ దాన్ని పరిగణలో తీసుకుంటే .పోనీ ఒక 9000 8000 కాదు 9000 కింద తీసుకున్నా కూడా 2 kw వరకు ఎడిషనల్ గా యాడ్ అవుతుంది కాబట్టి ఈ వేరియంట్ కి అంటే ఈ 72000 .ఈ 72500 వేరియంట్ ఉన్న స్కూటర్ కి ఇంకొక 2 kw యాడ్ చేశారు అనుకుంటే 18000 అయింది అనుకుందాం. సో అప్పుడు ఓవరాల్ గా వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఎంత అంటే ఇక్కడ మనం రాసుకుందాం సో 90000 కే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేసేయాలి. నిజంగా వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళ కంపెనీస్ x2 వేరియంట్ కి x3 వేరియంట్స్ కి ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకుంటే ₹90000 కి గనక వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు చెప్పిన 4.3 kw కెపాసిటీ ఇస్తే గనుక వీళ్ళకి ఎటువంటి కాంపిటీటర్ అయితే ఉండరు. 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మనం పరిగణించాల్సింది ఏంటంటే ఇక్కడ pm ఈ డ్రైవ్ మొబిలిటీ ఈ సబ్సిడీ దాన్ని, దాన్ని కన్సిడర్ లో తీసుకున్న లేకపోతే ఒకటే ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ని ఇంకొక బ్యాటరీ ప్యాక్ ని కాస్ట్ 300 వాట్ అవర్ పెంచారు కాబట్టి అందులో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కూడా మరీ ప్రైస్ డిఫరెన్స్ కనిపించకపోవచ్చు. బట్ అది 4.3 kw అవర్ అంటే దగ్గర దగ్గర మనకి ఎడిషనల్ గా ఎంత యాడ్ అవుతుంది. 2 kw అవర్ ఎడిషనల్ కెపాసిటీ యాడ్ అవుతుంది మార్కెట్ లో మనకు ఓఎం లెవెల్ లో కెపాసిటీ చూసుకున్న మంచి స్కేల్ లోనే వీళ్ళు సేల్ చేస్తున్నారు అంటే క్వాలిటీ సెల్స్ చూసుకున్నట్లయితే 15000 అవుతుంది ఒక కిలోవాట్ అవర్ కి .సో అంటే ఒక ₹30000 వరకు ఖర్చు అవుతుంది అన్నమాట. ఎంత 2 kw అవర్ కెపాసిటీకి. సో వీళ్ళు చెప్పినట్టుగా 72500 ప్లస్ ఇంకో 30000 వేసుకుంటే అరౌండ్ రౌండ్ ఫిగర్ కింద ఒక 1lakhఈవెన్ 1000 ప్రైస్ లో తీసుకొచ్చినా కూడా ఈ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా ఈవెన్ వీళ్ళు 250 km క్లెయిమ్ చేసి ఒక 200 220 km వచ్చినా కూడా మార్కెట్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీళ్ళు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. కారణం ఇక్కడ మనం కాంపిటీటర్ చూసుకున్నట్లయితే ఉదాహరణకి ప్రెసెంట్ ఈ రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో అయితే కైనెటిక్ ఈ లోనాకి కాంపిటీటర్స్ కి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లేవు. ఈ పర్టికులర్ ₹100000 సెగ్మెంట్ లో తీసుకుంటే నాన్ రిజిస్టర్ లో మేము చేసిన రివ్యూస్ లో రాయల్ ev ఎక్స్పో లోడర్ ఎక్స్పో గాని కాలన్ కి సంబంధించిన elo 2.5 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. ఇది ₹95000 కి ఆఫర్ చేస్తున్నారు e లోడ్ 2.5 నాన్ రిజిస్టర్డ్ ఎక్స్పో అయితే కొంచెం lfp తో ₹100000 ఎబోవ్ ప్రైస్ గానే ఆఫర్ చేస్తున్నారు. e లోడ్ 2.5 ₹95000 కి ఆఫర్ చేస్తుంది 150 km రేంజ్ వేరియంట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా అరౌండ్ 35 km బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఇక్కడ ఇది యూస్ చేస్తున్నారు. ఈ ఇవన్నీ గమనిస్తే దీనికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇదొక రిజిస్ట్రేషన్ మోడల్ .ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది అప్ టు 50 km పర్ టాప్ షీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు.
ఈ సర్టిఫికేషన్స్ అనేవి వస్తాయి ఓవరాల్ గా కైనెటిక్ ఈ లోన సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో వీళ్ళు అనుకున్నట్టుగా ఒక మంచి ప్రైసింగ్ చూసుకున్నట్లయితే వన్ టు 1 .1 లక్ష మోస్ట్లీ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ ప్రైస్ ని టార్గెట్ చేసి మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానికి అనుకున్నట్టుగా అయితే వీళ్ళకి అప్పుడు ఓవరాల్ గా మేము చెప్పినట్టు కాకుండా 35000 వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అవుతుంది. అరౌండ్ 35 టు 40000 వీళ్ళ వరకు ప్రాఫిట్స్ కూడా చూసుకుంటారు కాబట్టి వన్ టు 1 .1 లక్ష ప్రైస్ సెగ్మెంట్ తీసుకొస్తే కైనెటిక్ ఈ లోన వాళ్ళు చెప్పినట్టుగా 250 km రేంజ్ మార్కెట్ లో వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది .ఎందుకంటే కాంపిటీటర్స్ అనేవి ఈ 4.3 kw అవర్ కెపాసిటీని టచ్ చేసిన వాళ్ళు అయితే లేరు. సో ఇది వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే అవుతుంది అలానే కైనెటిక్ బ్రాండ్ అనేది వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. బట్ ఓవరాల్ గా మరి మరికొన్ని వారాల్లో మోస్ట్లీ ఇంకొక అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది కైనెటిక్ లోనా సంబంధించి 250 km రేంజ్ వేరియంట్ ప్రైస్ ఎంత ఉంటుందని .బట్ మీ అభిప్రాయాన్ని కూడా మెన్షన్ చేయండి కైనెటిక్ ఈ లోనా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తే మీరు తీసుకుంటారు, అంటే 250 km కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అది ఏ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తే ఈ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారు, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పండి.