Kia SONET all Variants Latest On Road Prices In Telugu
Kia SONET all Variants Latest On Road Prices
మనం kia sonet ప్రైసెస్ గురించి తెలుసుకుందాం. ఈ కార్ యొక్క ప్రైసెస్ మనకి అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఈ కార్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో అందుకని ఈ కార్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ కార్ లో ఫీచర్స్ ని బట్టి ఈ కార్ లో ముఖ్యంగా 10 వేరియంట్స్ ఉన్నాయి అవేమిటంటే HTE,HTE(o),HTK,HTK(O),HTK PLUS,HTX,HTX PLUS,GTX,GTX PLUS,X LINE,HTE అనేది మనకి బేస్ వేరియంట్ ఏ వేరియంట్ లో ఏం ఫీచర్స్ ఉన్నాయి అనే దాని మీద ఏం వర్రీ అవ్వద్దు నేను లాస్ట్ లో ఏ వేరియంట్ లో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను . అలాగే నెక్స్ట్ ఈ కార్ మనకి పెట్రోల్ అలాగే డీజిల్ ఈ రెండు వేరియంట్స్ లోనూ ఈ కార్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ కార్ ని మూడు రకాల ఇంజిన్ ఆప్షన్స్ తో తీసుకొస్తున్నారు. అవేంటంటే 1.2 l పెట్రోల్ 1 l టర్బో పెట్రోల్ అలాగే 1.5 l డీజిల్ ఇంజన్స్ తో ఈ కార్ అవైలబుల్ గా ఉంటుంది. ఏ కార్ కైనా ఇంజిన్ అనేది హార్ట్ అలాంటిది, ఈ కార్ హార్ట్ గురించి తెలుసుకోకపోతే ఎలా సో అందుకని ఈ కార్ ఇంజిన్ మీద కూడా ఒక చిన్న లుక్ వేద్దాం. 1.2 l పెట్రోల్ లో 1197 cc ఇంజిన్ ఉంటుంది ఇది 83 ps మాక్సిమం పవర్ ని 115 న్యూటన్ మీటర్ ఆఫ్ మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ 1.2 పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో తీసుకొస్తున్నారు .

ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే సెకండ్ వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇందులో మనకి 998 సిసి ఇంజిన్ ఉంటుంది ఇది మనకి 120 ps ఆఫ్ మాక్సిమం పవర్ ని 172 న్యూటన్ మీటర్ ఆఫ్ మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది imt అండ్ డిసిటి ట్రాన్స్మిషన్ లో అవైలబుల్ గా ఉంటుంది ఓకే ఇక ఫైనల్ గా డీజిల్ వేరియంట్ గురించి మాట్లాడుదాం ఇందులో మనకి 1.5 l డీజిల్ లో 1490 3 cc ఇంజిన్ ఉంటుంది. ఇది 116 ps ఆఫ్ మాక్సిమం పవర్ ని 250 న్యూటన్ మీటర్ ఆఫ్ మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాన్యువల్ imt ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఈ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ గురించి తెలుసుకుందాం. ఈ కార్ యొక్క అప్రోక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైసెస్ గురించి మాట్లాడినట్లయితే ఈ కార్ లో మనకి పెట్రోల్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా మొత్తం ఈ కార్ లో 27 సబ్ వేరియంట్స్ ఉన్నాయి వీటన్నిటి యొక్క అప్రోక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైసెస్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు నేను చెప్పే ఈ లిస్ట్ లో మీకు ఎక్స్ షోరూం ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైసెస్ రెండు ఉంటాయి. ఫస్ట్ మనం 1.2 l పెట్రోల్ ఇంజిన్ యొక్క ప్రైసెస్ చూద్దాం ఇందులో మనకి మొత్తం సిక్స్ వేరియంట్స్ ఉన్నాయి వీటి యొక్క ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ 1015000 నుండి హైయెస్ట్ వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ 1349000 వరకు వీటి యొక్క అప్రోక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం టర్బో ఇంజిన్ యొక్క ప్రైసెస్ చూద్దాం 1 l టర్బో పెట్రోల్ ఇంజిన్ లో మనకి మొత్తం నైన్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే బేస్ వేరియంట్ అంటే లీస్ట్ వేరియంట్ 1205000 నుండి హైయెస్ట్ వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ 1871000 వరకు వీటి యొక్క అప్రోక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం డీజిల్ ఇంజిన్ యొక్క ప్రైసెస్ చూద్దాం 1.5L డీజిల్ ఇంజిన్ తో మొత్తం 12 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క అప్రోక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే లీస్ట్ వేరియంట్ బేస్ వేరియంట్ అప్రోక్సిమేట్లీ 1255000 నుండి హైయెస్ట్ వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ 1997000 వరకు వీటి యొక్క అప్రోక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది.

ఇవి ఆన్ రోడ్ ప్రైసెస్ కాబట్టి అన్ని చోట్ల సేమ్ ప్రైస్ ఉండకపోవచ్చు బట్ కొంచెం అటు ఇటుగా దాదాపు ఇదే విధంగా ఉంటాయి.టైం టు టైం ప్లేస్ టు ప్లేస్ షోరూమ్ టు షోరూమ్ ప్రైస్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ కొంచెం అటు ఇటుగా దాదాపు ఇదే విధంగా దీని ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఏదైనా ఆఫర్స్ ఉంటే ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది లేదా మీ యొక్క రిక్వెస్ట్ ని బట్టి ప్రైస్ తగ్గించే అవకాశం కూడా ఉంటే ఉండొచ్చు అది ఖచ్చితంగా చెప్పలేము. సో అందుకని మీకు దీని ప్రైస్ ఎంత అనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే అప్రోక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైసెస్ చెప్పడం జరిగింది సో ఇన్ని తెలుసుకున్న మనం ఏ వేరియంట్ లో ఏం ఫీచర్స్ ఉన్నాయి తెలుసుకోకపోతే ఎలా దీన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి చెప్పండి సో అందుకని మీకు ఏ వేరియంట్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది నేను చేస్తున్నాను ఒకసారి వీటిని చూడండి అలాగే మీరు నెక్స్ట్ ఏ కార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.