India vs Australia Pink Ball Test |2nd Test Preview 2024 Telugu
India vs Australia Pink Ball Test – రికార్డ్స్ ఎలా ఉన్నాయి?
బిజిటి సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ని ఘనంగా గెలిచిన మన టీం ఇండియా ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ కి సిద్ధమైంది. మన వాళ్ళు డిసెంబర్ 6 తేదీ నుండి అడిలైట్ బావల్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటో ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్.పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా డ్రా అవ్వ లేదన్న విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే సంథింగ్ స్పెషల్. నార్మల్ టెస్ట్ మ్యాచ్ లా అయితే ఉండదు. ప్రతి సెషన్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. డే వన్ లో పైచేసి సాధించిన టీమ్ డే టు లో గొప్ప కోల్పోవచ్చు .అలాగే డే టు లో పైచే సాధించిన టీమ్ డే త్రీ లో పడిపోవచ్చు. ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటేనే మజా. నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అయితే వీటి విషయంలో కామన్ గా ఉండేది ముందు చెప్పుకున్నట్టే ప్రతి మ్యాచ్ లో కూడా రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 22 పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ జరిగాయి .22 మ్యాచ్లో కూడా రిజల్ట్ వచ్చింది. ఏ ఒక్క మ్యాచ్ కూడా డ్రా గా ముగియలేదు. మెయిన్లీ అవుట్ ఆఫ్ 22 మ్యాచెస్ లో చూసుకుంటే 16 మ్యాచ్లో రిజల్ట్ అనేది డే ఫోర్ కంప్లీట్ గా అవ్వకముందే వచ్చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో గేమ్ ఎంత ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది అనేది. ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే మన టీం ఇండియా కి ఒక గండం లాంటిదే. ఎందుకంటే లాస్ట్ టైం మన వాళ్ళు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అయినప్పుడు ఒక డిజాస్టర్స్ పెర్ఫార్మెన్స్ చూసాం. 36 రన్స్ కి అలౌట్ అయిపోయారు. దీంతో కచ్చితంగా బ్యాక్ ఆఫ్ ది మ్యాచ్ మన టీం ఇండియా కి ఒక డౌట్ ఉంటుంది. ఆస్ట్రేలియా టీమ్ చూసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆడిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ లో కేవలం ఒక్కటి మాత్రమే ఓడిపోయారు. అది కూడా గాబా గ్రౌండ్ లో వెస్ట్ ఇండీస్ మీద ఓడిపోయారు. మిగతా అన్ని మ్యాచ్లో గెలిచారు .అడిలైట్ ఓవర్ లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి క్లీన్ రికార్డు ఉంది. ఈ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా టీం ఏడు పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ ఆడితే ఏడు గెలిచేశారు. ఒక్కటి కూడా ఓడిపోలేదు. ముందు చెప్పుకున్నట్టు లాస్ట్ టైం ఈ గ్రౌండ్ లో మన టీమ్ ఇండియాను 36 రన్స్ కి ఆల్ అవుట్ చేసి గెలిచారు. కచ్చితంగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ ని ఓడించాలంటే అంత ఈజీ కాదు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే ఒక సిరీస్ లో ఒక మ్యాచ్ గెలుస్తారు బట్ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోవడమో లేకపోతే డ్రా చేసుకోవడమో జరుగుతుంది .అంతే కానీ వరుసపట్టి రెండు మ్యాచ్లు గెలిచిన చరిత్ర చాలా తక్కువగా ఉంది మనకి .ఇవన్నీ పక్కన పెడితే ప్రెసెంట్ సినారియో మాత్రం మన టీం ఇండియా కి అనుకూలం. మన వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ ని 295 రన్స్ డిఫరెన్స్ తో ఓడించారు. దీంతో ఆస్ట్రేలియా టీం మొత్తం కదిలిపోయింది. ఎప్పుడూ లేని విధంగా వాళ్ళలో వాళ్ళకే గొడవలు వస్తున్నాయంట. కొన్ని రిపోర్ట్స్ చూసాం ప్యాట్ కమిన్స్ వాళ్ళ బ్యాట్స్మెన్ ని నిందించారండి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఓటమి కి. సో మొత్తం అయితే ప్రెసెంట్ ఆస్ట్రేలియా టీం యొక్క డ్రెస్సింగ్ రూమ్ లో సరైన వాతావరణం లేదు. అదేంటి మన టీం ఇండియా విషయానికి వస్తే చాలా మంచి అట్మాస్ఫియర్ తయారైంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కం బ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్ లో ఎక్కువ మార్పులు చేయకుండా ఆడారు.
బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనింగ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయకుండా ఆడారు. సో ప్రెసెంట్ ఫామ్ ప్రకారం చూసుకుంటే మన టీం ఇండియా ఆస్ట్రేలియా టీమ్ కంటే బెటర్ గా ఉంది. ఇన్ఫాక్ట్ పెద్ద టెస్ట్ మ్యాచ్ కి ముందు కూడా చెప్పుకున్నాం. ఆస్ట్రేలియా టీమ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు ఈ గ్రౌండ్ లో. వాళ్ళ తోపులని మన టీం ఇండియా ఓడించి చూపించారు. అది కూడా పెద్ద మార్జిన్ తో . ఈవెన్ అంతకు ముందు చూసుకున్న మన టీం ఇండియా కి కూడా దెబ్బ తగిలింది. న్యూజిలాండ్ వాళ్ళు వచ్చి అన్ ఎక్స్పెక్టెడ్ గా మన టీం ఇండియాని వైట్ వాష్ చేశారు. గత కొద్ది రోజులుగా చూసుకుంటే మన టీం ఇండియా టెస్ట్ ఫార్మేట్ ఆడుతున్నప్పుడు అనుహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాన్ని బట్టి బేస్ చేసుకుంటే మన వాళ్ళు ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాని ఓడించి వాళ్ళ స్ట్రీక్ ని ఎండ్ చేయొచ్చు ఏమో. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్ లో గెలిస్తే ఆల్మోస్ట్ సిరీస్ గెలిచినట్టే మిగతా మూడు మ్యాచ్లు ఒకటి గెలిచిన చాలు ఈజీగా సిరీస్ సొంతం అవుతుంది .డబ్ల్యూ టిసి ఫైనల్ కి వెళ్ళే అవకాశాలు కూడా పెరుగుతాయి. సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో గెలిపి అనేది మన టీం ఇండియా కి చాలా అంటే చాలా పెద్ద బూస్ట్ ని ఇస్తుంది .కంగారుల టీమ్ ని మాత్రం ఎక్కడా కూడా తక్కువ వేయకూడదు. దే ఆర్ నోన్ ఫర్ కం బ్యాక్స్ సో మన వాళ్ళకైతే కచ్చితంగా ఆస్ట్రేలియా దగ్గర నుండి చాలా హెవీ కాంపిటీషన్ వస్తుంది. పైగా వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్ లో గెలిచి కం బ్యాక్ చేయాలని చూస్తారు. దీంతో మనమైతే రెండు జట్ల మధ్య ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూసే అవకాశాలు ఉంటాయి. ఇక మ్యాచ్ ఆడపడే అడిలైట్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ . ఈ గ్రౌండ్ లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ ఆడినప్పుడు అన్ని మ్యాచ్లు కూడా చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చేసాయి. పేస్ బౌలర్స్ అయితే ఈ గ్రౌండ్ లో చాలా వికెట్స్ తీసుకున్నారు. ఈ గ్రౌండ్ యొక్క క్యూరేటర్ ఏం చెప్పారంటే పిచ్ మీద గ్రాస్ 6 mm ఉంచుతారంట. దీంతో న్యూ బాల్ తో బౌలింగ్ చేసే బౌలర్స్ కి మంచి హెల్ప్ ఉంటుంది. పైగా పింక్ బాల్ అంటేనే చాలా షైనీగా ఉండే బాల్. రెడ్ బాల్ తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు షైన్ అనేది పోదు. దీంతో పింక్ బాల్ అనేది రెడ్ బాల్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అలాగే బాగా స్కిడ్ బ్యాట్ మీదకి వస్తుంది. రెడ్ బాల్ తో కంపేర్ చేసుకుంటే పింక్ బాల్ ని ఫేస్ చేయడం చాలా కష్టం మరి. అలా అని చెప్పి రన్స్ రావంటే వస్తాయి ఇన్ఫాక్ట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు కూడా నమోదయ్యాయి. ఒకటి పాకిస్తాన్ కి చెందిన నజర్ అలీ కూడా మరొకటి డేవిడ్ వార్నర్ కొట్టాడు సో పిచ్ గనుక కొంతవరకు న్యూట్రల్ గా ఉంటే పింక్ బాల్ తో కూడా రన్స్ వస్తాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే డే లైట్ వికెట్ అంత న్యూట్రల్ గా ఉండదు. ఎక్కువగా పేస్ బౌలర్స్ కి అనుకూలిస్తుంది. దీనివల్ల బ్యాటింగ్ చేయడం మరింత కష్టమైపోతుంది .మనమైతే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో చూసినన్ని రన్స్ ను ఈ మ్యాచ్ లో చూడకపోవచ్చు.కొంత వరకు లో స్కోర్స్ నమ్మదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మొత్తం 82 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. 82 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 40 మ్యాచ్లో గెలిస్తే ,చేస్ చేసిన టీమ్స్ 23 మ్యాచ్లో గెలిచాయి, మిగిలిన 19 మ్యాచ్లు డ్రా గా ముగిసాయి, అలాగే గ్రౌండ్ లో యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 379 రన్స్ ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ 346 థర్డ్ ఇన్నింగ్స్ ది 268 ఫోర్త్ ఇన్నింగ్స్ ది 208 సో స్టాట్స్ బట్ అయితే క్లియర్ గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం టాస్ అనేది అంత పెద్ద హ్యూజ్ రోల్ ప్లే చేయదు. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు గ్రౌండ్ లో ఆడిన ఏడు పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ లో వాళ్ళు అన్ని మ్యాచ్ లో కూడా టాస్ గెలవలేదు. మిగిలిన నాలుగు మ్యాచ్ లో టాస్ ఓడిపోయారు. మూడు మ్యాచ్ లో మాత్రమే టాస్ గెలిచారు అయినా గాని ఏడుకి ఏడు మ్యాచ్లు కూడా గెలిచేశారు. డే టెస్ట్ మ్యాచెస్ లో టాస్ అనేది కాస్త కీ రోల్ ప్లే చేయొచ్చు .కానీ డే అండ్ నైట్ పింక్ వరల్డ్ టెస్ట్ మ్యాచెస్ లో మాత్రం టాస్ అంత క్రూషియల్ కాదు .ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేయగలరో వాళ్ళే మ్యాచ్ లో గెలుస్తారు. గ్రౌండ్ యొక్క యావరేజ్ స్కోర్స్ చూసుకున్న థర్డ్ అండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ కి పెద్దగా డిఫరెన్స్ లేదు. సో పెద్ద టెస్ట్ మ్యాచ్ లో అయితే టాస్ అనేది కీలకం అనుకున్నాం కానీ పింగ్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో టాస్ అనేది అంత ఇంపార్టెంట్ ఫాక్టర్ గా మారే ఛాన్స్ లేదు. ఇక గ్రౌండ్ లో మన టీం ఇండియా రికార్డ్ చూసుకుంటే అంత మంచిగా లేదు. 13 మ్యాచ్లు ఆడితే రెండు మాత్రమే గెలిచారు. ఎనిమిది ఓడిపోయారు మూడు డ్రా చేసుకున్నారు. మెయిన్లీ పింగ్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో అయితే ఒక డిజాస్టరస్ పెర్ఫార్మెన్స్ చూసాం. 36 కి అల్ అవుట్ అయ్యారు. కానీ ట్విస్ట్ ఏంటంటే మన వాళ్ళు ఆ మ్యాచ్ లో గెలిచి ఉండాల్సిందే.
ఎందుకంటే ఆ మ్యాచ్ లో మన వాళ్ళకి ఫస్ట్ ఇన్నింగ్స్ లో రన్స్ కంటే ఎక్కువ లీడ్ వచ్చింది బట్ మన వాళ్ళు ఫెయిల్ అయింది సెకండ్ ఇన్నింగ్స్ లో అది కూడా ఐ థింక్ డే త్రీ స్టార్టింగ్ మొదటి సెషన్ లోనే తొమ్మిది వికెట్లు కోల్పోయినట్టు ఉన్నారు. మనం వీడియో స్టార్టింగ్ అప్పుడే చెప్పుకున్నాం పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే ఒక అన్ ప్రెడిక్టబుల్ టెస్ట్ మ్యాచ్ మన వాళ్ళు ప్రీవియస్ గా గ్రౌండ్ లో పింక్ బాల్ తో టెస్ట్ మ్యాచ్ అన్నప్పుడు మొదటి రెండు రోజులు డామినేట్ చేశారు. కానీ థర్డ్ డే ఒకే ఒక్క సెషన్ లో సినిమా మొత్తం తిరగబడిపోయింది. మన వాళ్ళు 36 కి ఆల్ అవుట్ అవ్వడం. ఆస్ట్రేలియా టీమ్ కి కేవలం 93 పరుగుల టార్గెట్ ని మాత్రమే సెట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈజీగా టార్గెట్ ని చేసి చేసేసారు సో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం సడన్ గా ఒకసారి బ్యాట్స్మెన్ కి స్వర్గంలో అనిపిస్తుంది, కానీ కాసేపు ఆగి చూసుకుంటే బౌలర్స్ వచ్చి బీబత్తం చేసేస్తారు.మామూలుగా ట్రెడిషనల్ టెస్ట్ మ్యాచ్ ని ప్రెడిక్ట్ చేసినట్టు ఈ మ్యాచ్ ని ప్రెడిక్ట్ చేయలేం. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అనేది ఒక త్రిల్లర్ సినిమా లాంటిది మీరు కాసేపు టీవీ ఆపేసి అలా బయటికి వెళ్లి వచ్చేసరికి మొత్తం మారిపోవచ్చు కూడా. ఈ మ్యాచ్ యొక్క డేట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం డిసెంబర్ 6 న స్టార్ట్ అవుతుంది అంటే శుక్రవారం రోజు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 am నుంచి మనకి లైవ్ స్టార్ట్ అవుతుంది. అంటే రెగ్యులర్ గా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఎలాంటి టైమింగ్స్ ఉంటాయో ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ కూడా అలానే ఉంటాయి. ఆస్ట్రేలియాలో మాత్రం డిఫరెంట్ వాళ్ళకి ఈ మ్యాచ్ అనేది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే పెద్దగా వర్షం పడడానికి ఏమీ కనిపించట్లేదు. గ్రౌండ్ క్యూరేటర్ అయితే డే వన్ లో కాస్త వర్షం పడొచ్చు అని చెప్పాడంట. మెయిన్లీ ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉండొచ్చు అని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు. దీంతో ఈ మ్యాచ్ డే వన్ లో బౌలర్స్ కి కాస్త ఎక్కువ హెల్ప్ ఉండొచ్చు . టాస్ విషయానికి వస్తే మాత్రం రెండు జట్లు కూడా ముందు బ్యాటింగ్ చేయడానికి ముగ్గు చూపుతారు. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసినప్పుడే గెలుపు వచ్చింది. మరీ ఎక్కువ ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉంటే ముందు బ్యాటింగ్ తీసుకోకూడదు. నార్మల్ కండిషన్స్ ఉంటే మాత్రం ముందు బ్యాటింగ్ చేయడమే బెటర్ ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీమ్ అయితే కొంత వరకు ప్రెజర్ లో కనిపిస్తుంది. మెయిన్లీ మనం ముందే చెప్పుకున్నాం వాళ్ళ టీమ్ లో అంతర్ కలహాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పి. అంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం మరి అంత పాజిటివ్ గా లేదంట. మరి ఇలాంటి సిట్యువేషన్ లో ఆస్ట్రేలియా టీమ్ కం బ్యాక్ చేయాలంటే చాలా కష్టపడాలి. పైకి వాళ్ళకి టెస్ట్ మ్యాచ్ కి ముందు చూసుకుంటే జాస్ హాజర్వుడ్ లాంటి బౌలర్ దూరం అయిపోయాడు. అతని ప్లేస్ లో వచ్చే స్కాట్ బౌల్ ని మనం ఎక్కడా కూడా తక్కువ అంచనా వేయలేం. మెయిన్లీ డబ్ల్యూ టిసి ఫైనల్ లో చూసాం అతను మన టీం ఇండియా మీద చాలా మంచి బౌలింగ్ చేశాడు. టీం ప్రకారం చూసుకుంటే ఆస్ట్రేలియా టీం బాగానే ఉంది. ఈవెన్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ లో చూసుకున్న వాళ్ళ బౌలర్స్ కి బ్యాట్స్మెన్ కి అందరికీ కూడా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో ఈవెన్ ఉస్మాన్ కవాజ్ కూడా 54 యావరేజ్ ఉంది ఇన్ఫాక్ట్ మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్ కూడా ఈ గ్రౌండ్ లో రన్స్ కొట్టాడు 36 యావరేజ్ ఉంది అతనికి సెటిలైట్ గ్రౌండ్ లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ అన్నప్పుడు మంచి రికార్డు లేనిది కేవలం స్టీవ్ స్మిత్ కి మాత్రమే 32 యావరేజ్ మాత్రమే ఉంది. కానీ ఆల్మోస్ట్ మిగతా మెయిన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అందరికీ కూడా ఈ గ్రౌండ్ లో మంచి రికార్డే ఉంది. వాళ్ళ బౌలర్స్ లో చూసుకుంటే స్టార్క్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే రిచ్ పై బౌలింగ్ చేస్తాడు. ఈ గ్రౌండ్ లో అతను ఆడిన ఏడు టెస్ట్ మ్యాచ్ లోనే 39 వికెట్లు తీసుకున్నాడు. అదర్ లైన్ చూసుకున్న ఏడు మ్యాచ్ లో 28 వికెట్లు తీసుకున్నాడ ఈవెన్ పాట్ కమిన్స్ కూడా మూడు మ్యాచ్ లో మూడు వికెట్లు తీసుకున్నాడు. గ్రౌండ్ లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ ఆడినప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరికీ కూడా చాలా మంచి రికార్డ్స్ కనిపిస్తున్నాయి. కానీ సమస్య ఏంటంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం లేకపోవడం ఒక టీం లో కలిసికట్టుగా ఆడలేకపోతున్నారు. దీంతో ఆస్ట్రేలియా టీమ్ ఈ మ్యాచ్లు గెలవాలంటే దానికి చెక్ పెట్టాలి. ఒక కంప్లీట్ టీమ్ లో తాటి మీదకి వచ్చి పెర్ఫార్మ్ చేయగలిగితే ఇండియాని ఓడించగలరు. ఇక వాళ్ళ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మనమైతే పెద్దగా మార్పులు చూడం. కేవలం జాస్ అజల్ వుడ్ విషయంలో మాత్రమే ఒక చేంజ్ కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఈ రెండు కూడా మన టీం ఇండియా కి బిగ్గెస్ట్ పాజిటివ్స్ .కచ్చితంగా ఆస్ట్రేలియా తో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళలో కాన్ఫిడెన్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది .మెయిన్లీ జస్ప్రీత్ బుమ్రా మరియు సిరాజ్ వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో చాలా బాగా బౌలింగ్ చేశారు. ఈ గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ కి మామూలు రికార్డు లేదు 2014 లో అనుకుంటా ఇదే గ్రౌండ్ లో వరుసగా రెండు సెంచరీలు కొట్టాడు .ఆ తర్వాత చూసుకున్న అడిలా గ్రౌండ్ లో మరో సెంచరీ కొట్టాడు. ఈవెన్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీ కి చాలా మంచి రికార్డు ఉంది. 277 రన్స్ కొట్టాడు అట్ 46 యావరేజ్. ఈవెన్ లాస్ట్ టైం 36 అవుట్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఇంగ్స్ లో విరాట్ కోహ్లీ ఒక మంచి నాక్ ఆడాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 74 పరుగులు చేసి మన టీమ్ ఇండియా రెస్పెక్టబుల్ టోటల్ సాధించేలా చేశాడు.ఆ మ్యాచ్ లో రన్ అవుట్ అయిపోయాడు కానీ లేకపోతే సెంచురీ కూడా కంప్లీట్ అయి ఉండేది. అయితే మన టీం ఇండియా లో మార్పులు జరగవు. జరిగితే ఏమైనా స్పిన్ బౌలింగ్ విషయంలోనే మార్పు చేస్తారు. ఇక మన బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కేవలం లో ఒక చిన్న హింట్ ఇచ్చాడు. అంటే అతను సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఏ పొజిషన్ లో ఆడాలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసిందంట. ఐ మీన్ టీమ్ మేనేజ్మెంట్ అతనికి ఆల్రెడీ చెప్పేసారంట నువ్వు ఈ పొజిషన్ లో బ్యాటింగ్ చేస్తావని చెప్పి బట్ అదే టీం మేనేజ్మెంట్ నువ్వు ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయట చెప్పొద్దు అని కూడా చెప్పారంట.ఈ విషయాన్ని అయితే రీసెంట్ గానే కేవలం ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు టీం కాంబినేషన్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. మన వాళ్ళు రోజు ముందే బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో ప్లాన్ చేసేసుకున్నారు బట్ దాన్ని బయటికి రానివ్వట్లేదు ఇన్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మనవాళ్ళు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కలిస్తే ఒక సరికొత్త చరిత్ర అవుతుంది. చూడాలి మరి రెడీ లైట్ గ్రౌండ్ లో మన వాళ్ళు చరిత్ర తిరగరాస్తారా లేకపోతే ఆస్ట్రేలియా టీమ్ ఏమైనా కం బ్యాక్ ఇస్తుందా అనేది.