Honda Activa e & Honda QC1 Launched | Honda Latest Electric Scooters
Honda Activa e & Honda QC1 Launched – పూర్తి వివరాలు
ఫ్రెండ్స్ honda కంపెనీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేశారు. ఒక దాని పేరు activa e అండ్ ఇంకో దాని పేరు qc1. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఒకటేమో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది అండ్ ఇంకోటేమో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో వీళ్ళు మార్కెట్ లోకి తీసుకురానున్నారు. ఫస్ట్ అఫ్ ఆల్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాము ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంచుమించు మనకి చూడ్డానికి ఒకేలా ఉంటాయి. మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నట్టుగా వీళ్ళు గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసిన cube అనే ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొన్ని పెట్రోల్ ఆక్టివా కాంపోనెంట్స్ ని ఇంక్లూడ్ చేసి ఈ స్కూటర్ ని ఆక్టివా ఎలక్ట్రిక్ గా మన ఇండియా కి అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ రెండు మోడల్స్ లో తేడాల గురించి మాట్లాడుకుంటే ఒక దాంట్లో సైడ్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. అండ్ ఇంకో దాంట్లో bldc హబ్ మోటార్ ఉంటుంది. activa e లో మనకి 7 in tft డిస్ప్లే ఉంటే qc1 లో మనకి 5 in lcd డిస్ప్లే అనేది ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు మనం డెప్త్ గానైతే మాట్లాడుకుందాము. ముందుగా activa e నుండి స్టార్ట్ చేద్దాము. ఈ ఆక్టివా e అనేది చూడ్డానికి కొంచెం బల్కీ గా ఉంటుంది. అండ్ దీంట్లో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ని వాడారు కాబట్టి దీంట్లో మనకి బూట్ స్పేస్ అనేది ఉండదు. ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే దీంట్లో కీ లెస్ ఎంట్రీ ఇచ్చారు. మనకి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ ఆక్టివా లో ఒక రిమోట్ కీ ఉంటుంది కదా సో అలాంటి రిమోట్ కీ నేనే మనకి ఎలక్ట్రిక్ ఆక్టివా లో కూడా ఉంటుంది. చిన్న కీ నో నాబ్ ని మనం కీ పెట్టే ప్లేస్ లో తిప్పేస్తే స్కూటర్ అనేది అన్లాక్ అయిపోతుంది. ప్రస్తుతం ఉన్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి usb బి టైప్ పోర్ట్ ఇస్తే ఈ ఆక్టివా లో మాత్రం honda కంపెనీ వాళ్ళు సి టైప్ చార్జింగ్ పోర్ట్ ని అయితే ఇచ్చారు. ఇదొక అడ్వాన్స్డ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్కూటర్ లో మనకి 12 in అలాయ్ వీల్స్ ఉంటాయి ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ వాడారు. రేర్ లో అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్సర్వ్ ని ఇచ్చారు. బ్రేకింగ్ విషయంలో ఫ్రంట్ లో డిస్క్ ఇచ్చారు. రేర్ లో డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి 7 in tft డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే హ్యాండిల్ బార్ పైన ఉన్న జాయిస్టిక్ తో మనం ఈ డిస్ప్లే ని అయితే కంట్రోల్ చేయాలి. అండ్ డిస్ప్లే కి వీళ్ళు యాప్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. honda రోడ్ సింక్ డియోో అనే యాప్ ని మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని స్కూటర్ తో పేర్ చేసుకుంటే మనకి దీంట్లో నియర్ బై స్వాపింగ్ స్టేషన్స్ కనిపిస్తాయి. నియర్ బై షోరూమ్స్ కనిపిస్తాయి. సెక్యూరిటీ అలర్ట్స్ ఇస్తుంది. మన బైక్ ఎక్కడ ఉందో లొకేషన్ చూయిస్తుంది. అండ్ సర్వీస్ రిమైండర్స్ ని కూడా ఇది మన మొబైల్ అప్లికేషన్ లో చూపిస్తుంది. అండ్ ఈ 7 in tft డిస్ప్లే లో మనకి ఆన్ బోర్డ్ నావిగేషన్ ఉంటుంది. మ్యూజిక్ కంట్రోల్స్ ఉంటాయి కాల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి.
సో ఇలా అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో honda వాళ్ళు ఈ డిస్ప్లే ని అయితే డిజైన్ చేశారు. ఇక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే దీంట్లో 6 kw పీక్ పవర్ ఉన్న సైడ్ మౌంటెడ్ మోర్ అనేది ఉంటుంది. 22 న్యూటన్ మీటర్స్ టార్క్ ని ఈ మోటార్ జనరేట్ చేస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 80 కమ్. దీంట్లో econ స్టాండర్డ్ స్పోర్ట్స్ అనే రైడింగ్ మోడ్స్ ఉంటాయి అండ్ రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేస్తే honda వాళ్ళు ఈ activa ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ని అయితే యూస్ చేయనున్నారు. రెండు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఈ స్కూటర్ లో మనమైతే పెట్టుకోవచ్చు. ఒక్కో బ్యాటరీ ప్యాక్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి 1.5 kw అవర్లు అంటే రెండు కలుపుకొని 3 kw అవర్ల బ్యాటరీ మనం దీంట్లో ఇన్స్టాల్ చేస్తే ఈ స్కూటర్ మనకి 102 km రేంజ్ ఇస్తుంది. అంటే ఒక్కో బ్యాటరీ 51 km రేంజ్ ఇస్తున్నట్టు honda వాళ్ళు అయితే చెప్పారు. అండ్ ఈ honda activa ఈ వచ్చేసరికి మనకు మొత్తంగా ఐదు రంగుల అవైలబిలిటీ కి రానుంది. వైట్ షాలో బ్లూ సెరినిటీ బ్లూ మెటాలిక్ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్స్ లో ఇది అవైలబిలిటీ కి వస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు honda ఈ స్వాపింగ్ స్టేషన్స్ ని అయితే ఇన్స్టాల్ చేయనున్నారు.
ప్రస్తుతం బెంగళూరులో వీళ్ళు ఆల్రెడీ 83 స్వాపింగ్ స్టేషన్స్ ని ఇన్స్టాల్ చేసినట్టు చెప్తున్నారు. 2025 మార్చ్ ఎండింగ్ 150 స్వాపింగ్ స్టేషన్స్ ని వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారంట. అండ్ 2026 మార్చ్ కల్లా 250 స్వాపింగ్ స్టేషన్స్ ని ఇన్స్టాల్ చేస్తామని honda వాళ్ళు అయితే చెప్పారు. ప్రతి 5 km ఒక స్వాపింగ్ స్టేషన్ ని వీళ్ళు ఇన్స్టాల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఈ స్వాపింగ్ స్టేషన్స్ ని మనం తీసుకోవాలనుకుంటే honda వాళ్ళ ఈ స్వాప్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పేమెంట్ చేసేస్తే మనం ఈ స్వాపింగ్ స్టేషన్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఆక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు మొదటి డశలో బెంగళూరు ఢిల్లీ అండ్ ముంబై సిటీస్ లో అవైలబిలిటీ కి తెస్తారు అంట. దాని తర్వాత మిగతా సిటీస్ కి వీటిని ఎక్స్పాండ్ చేస్తారు. వీళ్ళు ఏ సిటీలో ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేస్తే ఆ సిటీలో ఖచ్చితంగా వీళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ ని తీసుకురావాల్సి వస్తుంది. సో అందుకే నాకు తెలిసి వీళ్ళు టైం తీసుకొని ఆ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకొని ఈ ఆక్టివా e అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని అవైలబిలిటీ కి అయితే తీసుకొస్తారు. కాకపోతే వీళ్ళు లాంచ్ చేసిన సెకండ్ మోడల్ ని పాన్ ఇండియా లో వీళ్ళు డెలివరీ చేస్తామని చెప్పారు. అండ్ ఆ సెకండ్ మోడలే honda qc1 ఇది చూడ్డానికి అచ్చం honda activa e లానే ఉంటుంది. బట్ ఇది కొంచెం తక్కువ రేట్ లో వచ్చే ఛాన్స్ ఉంది దీంట్లో మనకి ఎలాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ అనేవి ఉండవు. ఎలాంటి కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఉండవు సింపుల్ గా ఎవరైతే కీ తిప్పి రైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళైతే తీసుకొచ్చారు.
ఇది మనకి బడ్జెట్ ప్రైస్ లో వస్తుంది. ఈజీగా దీన్ని మనం రైడ్ అయితే చేసుకోవచ్చు ఈ qc1 లో honda వాళ్ళు ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ని అయితే యూస్ చేశారు సో దాని ద్వారా ఈ స్కూటర్ లో మనకి 26 l బూట్ స్పేస్ అనేది వస్తుంది. దీంట్లో కూడా usb c టైప్ చార్జింగ్ పోర్ట్ ని వీళ్ళైతే ఇచ్చారు అండ్ చార్జింగ్ చేస్తూ ఫోన్ ని మౌంట్ చేసుకోవడానికి మనకొక చిన్న రాక్ ని కూడా ఇచ్చారు. డిస్ప్లే పరంగా దీంట్లో 5 in నెగిటివ్ ఎల్సిడి డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్స్ ఏమీ ఉండవు మనకి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆ డిస్ప్లే లో చూపిస్తుంది. బ్యాటరీ పరంగా దీంట్లో 1.5 kw అవర్ లో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ని అయితే యూస్ చేశారు అండ్ 80 km రేంజ్ ని honda వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు బ్యాటరీ ప్యాక్ పరంగా అండ్ సేఫ్టీ పరంగా వీళ్ళు చాలా ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. ais 156 సర్టిఫైడ్ ఉన్న బ్యాటరీని వీళ్ళు ఈ స్కూటర్ లోనైతే వాడనున్నారు. ఈ బ్యాటరీ సున్నా నుండి 80% చార్జ్ అవ్వడానికి 4 1/2 గంటలు అండ్ ఫుల్ చార్జ్ అవ్వడానికి సుమారుగా 7 గంటల టైం పడుతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో బ్యాటరీ యొక్క లైఫ్ ని ఎక్స్టెండ్ చేయడానికి వీళ్ళు స్లో చార్జర్ ని ఈ స్కూటర్ తో పాటించే ఛాన్స్ ఉంది. సో ఇంత స్లో గా చార్జ్ అవుతుంది కాబట్టి స్కూటర్ యొక్క బ్యాటరీ అనేది మనకి లాంగ్ టర్మ్ వస్తుంది. ఇక మోటార్ విషయానికి వచ్చేస్తే దీంట్లో 1.8 kw పీక్ పవర్ ఉన్న blc హబ్ మోటార్ ని యూస్ చేశారు అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 50 km దీంట్లో ఓన్లీ econom అండ్ స్టాండర్డ్ అనే రెండు మోడ్సే ఉంటాయి. అండ్ దీంట్లో ఫిజికల్ కీ ని వీళ్ళైతే ఇస్తారు. కలర్స్ పరంగా honda activa ఈ లో ఏ కలర్స్ ఉన్నాయో ఈ qc వన్ లో కూడా మనకి అవే కలర్స్ ఉంటాయి. ఈ స్కూటర్స్ ని గనక మీరు కొనుక్కోవాలనుకుంటే వీటి ప్రీ బుకింగ్స్ వచ్చేసరికి జనవరి 1 తేదీన అయితే స్టార్ట్ అవ్వనున్నాయి. అండ్ డెలివరీస్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తామని honda కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు.
ఈ honda activa qc1 వచ్చేసరికి ఫిబ్రవరిలో మీ దగ్గరలోనే అన్ని honda షోరూమ్స్ లో అవైలబిలిటీ కి వస్తుంది honda activa e మాత్రం ఓన్లీ ముంబై బెంగళూరు అండ్ ఢిల్లీ సిటీస్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. వారంటీ విషయానికి వచ్చేస్తే honda వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన మూడు సంవత్సరాలు లేదా 50000 km వారంటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. మొదటి సంవత్సరం మనకి మూడు ఫ్రీ సర్వీసెస్ ఇస్తామని కూడా చెప్తున్నారు. అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ని కూడా వీళ్ళు ఫ్రీ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక ఫైనల్ గా ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే honda వాళ్ళు ప్రైస్ అయితే చెప్పలేదు వీళ్ళు ఎప్పుడైతే ప్రీ బుకింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే వీళ్ళు ప్రైసెస్ ని అనౌన్స్ చేస్తామని చెప్పారు. నాకు తెలిసి జనవరి ఫస్ట్ వీక్ లో ఈ స్కూటర్ల యొక్క ప్రైసెస్ ని వీళ్ళు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ రెండు వేరియంట్స్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సో ఇదన్నమాట మరి honda ఈ రోజు లాంచ్ చేసిన ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.