Electric

Hero vida v2 electric scooters – price,specifications In telugu

Hero vida v2 electric scooters Full Details In telugu

ఫ్రెండ్స్ మన ఇండియన్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్ అయిన హీరో మోటోకాప్ కంపెనీ వాళ్ళు విడ(vida ) లైనప్ లో కొత్త వేరియంట్స్ ని లాంచ్ చేశారు. ప్రీవియస్ గా vidaలో v1 సిరీస్ ఉండేవి. ఇప్పుడు వాటిని అప్గ్రేడ్ చేసి వీళ్ళు v2 సిరీస్ ని అయితే లాంచ్ చేశారు. v1 లో మనకి v1+ అండ్ v1 pro అనే టూ వేరియంట్స్ ఉండేవి. ఈ v2 లో మనకి త్రీ వేరియంట్స్ ఉన్నాయి అవి వచ్చేసరికి v2 lite v2+ అండ్ v2 pro బేస్ వేరియంట్. v2 lite యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 96000 నుండి స్టార్ట్ అవుతుంది. మరి ఇంకా సడన్ గా చెప్పబెట్టకుండా వీళ్ళు ఈ సెకండ్ జనరేషన్ వెహికల్స్ ని ఎందుకు లాంచ్ చేశారంటే కాంపిటీషన్. రీసెంట్ గానే honda కంపెనీ వాళ్ళు activa e అండ్ qc1 అనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేశారు. bajaj కంపెనీ వాళ్ళు కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక కొత్త వేరియంట్ ని తీసుకురానున్నారు. tvs బ్రాండ్ వాళ్ళు కూడా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంత భారీ కాంపిటీషన్ ని తట్టుకోవాలంటే కచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని వీళ్ళు అప్గ్రేడ్ చేయాలి. అందుకే వీధా లైన్ అప్ లో ఉన్న v1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని డిస్కంటిన్యూ చేసేసి ఈ సెకండ్ జనరేషన్ v2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని వీళ్ళు లాంచ్ చేశారు. మరి తేడా ఎక్కడ వచ్చింది v1 తో కంపేర్ చేసుకుంటే v2 లో ఏం అప్గ్రేడ్స్ అయ్యాయి అంటే పెద్దగా అప్గ్రేడ్స్ ఏమి అవ్వలేదు. మనకి ఎక్స్టీరియర్ పరంగా v1 అండ్ ఈ v2 రెండు ఒకేలా ఉంటాయి బట్ ఫ్రంట్ పోర్షన్ లో ఆ టాప్ హెడ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో దాని డిజైన్ కొంచెం చేంజ్ చేశారు. మనకి ప్రీవియస్ గా ఫ్రంట్ ఇండికేటర్స్ సైడ్స్ లో ఉండేవి ఇప్పుడు దాన్ని హెడ్ పొజిషన్ లోనే ఇంక్లూడ్ చేశారు. అండ్ 7 in డిస్ప్లే కూడా ఇదే పార్ట్ లో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంది. ఈ v2 సిరీస్ లో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ డిస్ప్లే కింద వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. ఇదొక్క పార్ట్ మినహాయిస్తే మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకో రెండు కొత్త కలర్స్ ని ఈ v2 సిరీస్ లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. డిజైన్ పరంగా. ఎక్స్టర్నల్ పరంగా. ఇంటర్నల్ పరంగా. స్పెసిఫికేషన్స్ పరంగా మనకి పెద్ద తేడాలు ఏమీ లేవు .మనకి సేమ్ అవే బాడీ పార్ట్స్ ఉంటాయి సేమ్ అదే 7 in టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది సేమ్ రెండు పోర్టబుల్ బ్యాటరీ బ్యాగ్స్ ఉంటాయి సేమ్ మోటారు సేమ్ పవర్ ఓన్లీ బేస్ వేరియంట్ నే వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో కాంపిటీషన్ లో తట్టుకొని ఉండడానికి వీళ్ళు 96000 కి బేస్ వేరియంట్ ని ఇంట్రడ్యూస్ చేశారు .దీంట్లో కొత్తగా మనకి ౨.2 kw అవర్ లో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది కంపెనీ వాళ్ళు 94 km idc రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు బట్ మనకి రియల్ రేంజ్ కేవలం 64 km వస్తుంది. దీంట్లో సేమ్ 6 kw పాత pms మోటారే ఉంటుంది. సున్నా నుండి 40 వేగాన్ని ఇది 4.2 సెకండ్లలో చేరుకుంటుంది. టాప్ స్పీడ్ 69 km అన్నమాట దీంట్లో ఈకో అండ్ రైడ్ అనే రెండు మోడ్లు ఉంటాయి. సున్నా నుండి 80% చార్జ్ అవ్వడానికి 3:30 నిమిషాలు తీసుకుంటుంది. సేమ్ ప్రీవియస్ వర్షన్స్ లో ఉన్నట్టుగానే దీంట్లో 7 in టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది. కీ లెస్ అన్లాక్ ఉంటుంది. మనం ఒక కీ పాప్ తో ఈ స్కూటర్ ని అన్లాక్ చేయాలి డెడికేటెడ్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది. క్రూస్ కంట్రోల్ ఉంటుంది. రివర్స్ మోడ్ ఉంటుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది.ఇలా అన్ని హై ఎండ్ ఫీచర్స్ ఈ బేస్ వేరియంట్ లో కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఆరెంజ్ ,రెడ్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఈ విధ v2 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేశారు.

నేను ఆల్రెడీ చెప్పినట్టు దీని షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ₹96000 ప్రైస్ అయితే బానే ఉంది కానీ రేంజ్ పరంగా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ₹110000 ఆన్ రోడ్ కాస్ట్ కి మరి 64 km రేంజ్ అంటే చాలా తక్కువైపోయింది. ఆ 7 in టచ్ స్క్రీన్ డిస్ప్లే మొబైల్ లైఫ్ కనెక్టివిటీ క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ తీసేసి అదే 96000 కి ఒక 100 km రేంజ్ ఇచ్చి ఉంటే ఇది ఖచ్చితంగా అక్కడ హిట్ అయి ఉండేదని నా అభిప్రాయము. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వేరియంట్ v2+ అన్నమాట v1+ తో పోల్చుకుంటే దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు సేమ్ సేమ్ అవే రెండు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఒక్కో బ్యాటరీ ప్యాక్ యొక్క కెపాసిటీ 1.72 kw అవర్ లో రెండు కలుపుకొని 3.44 kw అవర్ల పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఉంటాయి. 143 km ఐడిసి రేంజ్ 100 km రియల్ రేంజ్. సేమ్ అదే 6 kw పీక్ పవర్డ్ pms మోటార్ 85 km పర్ టాప్ స్పీడ్ ఉంటుంది. దీంట్లో eco రైడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉంటాయి. 0 నుండి 80% చార్జ్ అవ్వడానికి ఇది 5:15 నిమిషాలు తీసుకుంటుంది .ప్రీవియస్ గా v1 ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ₹120000 ఉండేది .ఈ v2+ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ని వీళ్ళు ₹115000 గా పెట్టారు. .ఇక ఫైనల్ గా టాప్ ఎండ్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే దీని పేరు v2 pro అన్నమాట. v1 pro తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. సేమ్ అవే రెండు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి ఒక్క బ్యాటరీ ప్యాక్ యొక్క కెపాసిటీ 1.97 kw అవర్ రెండు కలుపుకొని 3.94 kw బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 165 km ఐడిసి రేంజ్ తో వస్తుంది బట్ మనకి రియల్ రేంజ్ 110 km వస్తుంది. 6 kw సేమ్ pmsn మోటార్ టాప్ స్పీడ్ అనేది 90 km ఉంటుంది. 0 నుండి 80% చార్జ్ అవ్వడానికి 5:55 నిమిషాలు తీసుకుంటుంది. దీంట్లో ఇకో మోడ్ రైడ్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ తో పాటు ఒక కస్టమైజేషన్ మోడ్ కూడా ఉంటుంది.. సేమ్ అవే కనెక్టివిటీ ఫీచర్స్ సేమ్ డిస్ప్లే సేమ్ మొబైల్ కనెక్టివిటీ సేమ్ క్రూజ్ కంట్రోల్ సేమ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఈ టాప్ ఎండ్ వేరియంట్ కి కూడా వచ్చేస్తుంది. v2+ అండ్ v2 pro లో మనకి అట్ బ్లూ అండ్ రెడ్ ఈ రెండు కలర్స్ అయితే కొత్తగా యాడ్ అయ్యాయి. మొత్తంగా ఆరు కలర్స్ లో ఈ రెండు వేరియంట్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ప్రీవియస్ గా v1 pro యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 140000 ఉండేది ఇప్పుడు 135000 కి ఈ v2 pro ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు లాంచ్ చేశారు. ఇప్పుడు మనకి flipkart amazon అండ్ వీళ్ళ డీలర్షిప్స్ దగ్గర ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఆఫర్స్ ఏమైనా అనౌన్స్ అయితే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ v2 సిరీస్ లో కొత్తగా ఏముందంటే ఏమీ లేదు బేస్ వేరియంట్ ఒకటే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు మిగతా వేరియంట్స్ ని జస్ట్ ఆ స్టిక్కర్ మార్చేశారు అంతే. ఇప్పటి నుండి v2 సిరీస్ మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటాయి. v1 సిరీస్ అయితే డిస్కంటిన్యూ అయిపోతాయి. ఏదైనా మాట మరి హీరో మోడ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన v2 సిరీస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మరి ఈ ఎలక్ట్రిక్ స్పోర్టర్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *