EV Subsidies in AP Full Details – New G.O
EV Subsidies in AP Full Details – ఎలక్ట్రిక్ వాహనాల పైన 10% డిస్కౌంట్
ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పటివరకు ఏపీ గవర్నమెంట్ ఈవి ఇండస్ట్రీ కి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. బట్ వీళ్ళు రిలీజ్ చేసిన ఈ పాలసీ చూస్తే నా మైండ్ ఎగిరిపోయింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ కి ప్రస్తుతం ఏమి కావాలో ఏం అవసరమో ఆ ఆ ఏరియాస్ ని పట్టుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ని వీళ్ళు ఆఫర్ చేశారు. సో ఈ పాలసీ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాము. ఈ పాలసీ 2024 వ సంవత్సరం నుండి 2029 వ సంవత్సరం వరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది .అంటే రానున్న ఐదు సంవత్సరాలు మనకి ఈ పాలసీ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఈ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ కి చార్జింగ్ స్టేషన్ ఆపరేటర్స్ కి అండ్ ఎండ్ యూసర్స్ అంటే మనలాంటి వాళ్ళ కోసం కొన్ని ఇన్సెంటివ్స్ ని గవర్నమెంట్ ప్రకటించింది. 22 పేజెస్ తో ఉన్న ఒక Goని గవర్నమెంట్ అఫీషియల్స్ బయటికి వదిలారు. ఆ దాని లింక్ ని ఇచ్చాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. సో ఆ జీవో లో గవర్నమెంట్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే పేర్కొంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కోటి 78 లక్షల వెహికల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఈ కోటి 78 లక్షల వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసరికి కేవలం 138000 .హైబ్రిడ్ వెహికల్స్ ౮౧౭. కోటి 78 లక్షలు ఎక్కడ, 130000 ఎక్కడ. దీన్ని బట్టి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అడాప్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఏపీ లో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అడాప్షన్ ని పెంచడానికి ఏ ఏరియాస్ లో ఇన్సెంటివ్స్ ఇస్తే బాగుంటుందో ఆ ఏరియాస్ ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఆ ఏరియాస్ కి ఇన్సెంటివ్స్ ని వీళ్ళైతే ప్రకటించారు. ఫస్ట్ మనం ఎండ్ యూసర్ నుండి స్టార్ట్ చేద్దాము .ఎండ్ యూసర్ అంటే మనం కస్టమర్ కస్టమర్స్ సో కస్టమర్స్ కి వీళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్ గా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన రోడ్ టాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఎక్సెంప్షన్ లో ఉండేవి. అంటే మనం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ని కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జెస్ వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు అండ్ రోడ్ టాక్స్ కూడా 12% రోడ్ టాక్స్ కూడా ఎక్సెంప్షన్ లో ఉండేది. ఇప్పుడు కూడా మనకి అలానే ఉంటుంది .ఇప్పటి నుండి 2029 అంటే రానున్న ఐదు సంవత్సరాలు మనం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న లేదా పాత ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ ని మనం రిన్యూవల్ చేసుకున్న గాని ఒక్క రోజు వాళ్ళు తీసుకోరు. ఫ్రీ గానే మనకి రోడ్ టాక్స్ ఉండదు అండ్ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ గానే చేసేస్తారు. దీంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ పైన 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ని గవర్నమెంట్ అయితే ప్రకటించింది. యాక్చువల్ గా ఇన్సెంటివ్స్ రూపంలో వీరు దీన్ని అందిస్తున్నారు డిస్కౌంట్ అనకూడదు ఇన్సెంటివ్స్ అనాలి. మీరు కొనే ఎలక్ట్రిక్ టూ వీలర్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్, ఎలక్ట్రిక్ బస్సు, ఎలక్ట్రిక్ లోడర్, ఎలక్ట్రిక్ ట్రాక్టర్, ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ గురించి వీళ్ళు GOలో ఎక్కడ మాట్లాడలేదు. సో నాకు తెలిసి ఫోర్ వీలర్స్ కి వీళ్ళు ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదు అండ్ రోడ్ టాక్స్ రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా పే చేయాలి. ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. రానున్న రోజుల్లో ఇది కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ యాస్ ఆఫ్ నౌ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ గురించి వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు.ఎలక్ట్రిక్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ ట్రాక్టర్స్ లోడ్ క్యారియర్స్ అండ్ బస్సెస్ ఈ ఐదు కేటగిరీస్ కి వీళ్ళు 5% ఇన్సెంటివ్స్ ఇవ్వనున్నారు.మీరు గనక మీ పాత పెట్రోల్ లేదా డీజిల్ వెహికల్ ని స్క్రాప్ కి తీసుకెళ్లి ఆ స్క్రాపింగ్ సర్టిఫికెట్ ని గనక తీసుకెళ్తే అడిషనల్ గా ఇంకో 5% ఇన్సెంటివ్ వస్తుంది. మొత్తంగా మీకు 10% డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ ఇన్సెంటివ్స్ మార్చ్ 2027 వ సంవత్సరం వరకు ఉంటాయి. గవర్నమెంట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ పైన ఒక చిన్న లిమిట్ ని విధించింది. ఏథర్ అల్ట్రా వైలెట్ లాంటి బండ్ల పైన నాకు 5% 10% ఇన్సెంటివ్స్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరన్నమాట. ఎలక్ట్రిక్ టూ వీలర్ కి మాక్సిమం ఎక్స్ షోరూం యొక్క కాస్ట్ లక్ష రూపాయల లోపే ఉండాలి. ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కి రెండు లక్షల లోపు ఉండాలి. ఎలక్ట్రిక్ బస్సు కి రెండు కోట్ల లోపు ఉండాలి. ఎలక్ట్రిక్ గూడ్స్ క్యారియర్ కి 5 లక్షల లోపు అండ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కి 6 లక్షల లోపు మీరు కొనబోయే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ లోపు ఉంటేనే మీకు 5% 10% ఇన్సెంటివ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎథర్ 450x లేదా ఏథర్ రిస్తా తీసుకుందాము ఏథర్ రిస్తా బేస్ అయినటువంటి ఒక ఎక్స్ షోరూమ్ కాస్ట్ ₹110000 సో లక్ష దాటిపోయింది. కాబట్టి మనకి దాని పైన 5% ఇన్సెంటివ్ రాదు. మనం స్క్రాప్ సర్టిఫికెట్ తీసుకెళ్ళిన గాని 10% ఇన్సెంటివ్ రాదు. ola s1సరీస్ తీసుకుందాము వాటి కాస్ట్ మనకి ₹100000 లోపే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ కి ఉందనుకుంటే దాని పైన 5% ఇన్సెంటివ్ అంటే ₹5000 డిస్కౌంట్ మీరు స్క్రాప్ సర్టిఫికెట్ తీసుకెళ్తే 10% డిస్కౌంట్ అంటే ₹10000 , లక్ష లోపు ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఉంటేనే దాని పైన మీకు 5% 10% డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. రెగ్యులర్ గా మనకి రోడ్ టాక్స్ రిజిస్ట్రేషన్ చార్జ్ పైన వేవ్ ఆఫ్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోని నార్త్ ఆంధ్ర గోదావరి డిస్ట్రిక్ట్ సెంట్రల్ ఆంధ్ర సౌత్ ఆంధ్ర అండ్ రాయలసీమ ఈ ఐదు జోన్స్ లో ఒక్కో జోన్ నుండి ఒక్కో సిటీని గవర్నమెంట్ అయితే ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఆ సిటీస్ ని ఎలక్ట్రిక్ మొబిలిటీ సిటీగా గవర్నమెంట్ వాళ్ళు అయితే పిలుస్తారు .ఈ సిటీలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్స్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు .ప్రైవేట్ కంపెనీస్ తో టై అప్ అయి వాళ్ళు చార్జింగ్ స్టేషన్స్ ని ఈ సిటీలో ఇన్స్టాల్ చేస్తారు .ఎవరైతే కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారో ఆ కాంప్లెక్స్ లో కచ్చితంగా ఒక ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ ఉండాలని వీళ్ళు కొత్త రూల్ ని తీసుకురానున్నారు. ఎగ్జిస్టింగ్ గా ఉన్న మాల్స్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ ని గనక పెట్టుకోవాలనుకుంటే వీళ్ళు సబ్సిడీస్ కూడా ఇస్తారు. వీళ్ళు సెలెక్ట్ చేసిన ఈ ఐదు సిటీస్ లో చార్జింగ్ స్టేషన్స్ ని సెట్ అప్ చేయడానికి కొన్ని ఏరియాస్ ని వీళ్ళు మార్క్ చేసి అక్కడ కూడా చార్జింగ్ స్టేషన్స్ ని సెట్ అప్ చేస్తారు. దాని తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యాన్సీ నంబర్స్ కావాలంటే వీళ్ళు ఎలాంటి చార్జ్ అనేది తీసుకోరు .రెట్రో ఫిట్మెంట్స్ అంటే పెట్రోల్ వెహికల్ ని ఎలక్ట్రిక్ వెహికల్ గా కన్వర్ట్ చేయడానికి ,కన్వర్ట్ చేయడానికి కిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎంకరేజ్ చేస్తామని గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు. EVమ్యానుఫ్యాక్చరర్స్ విషయానికి వచ్చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన కాంపోనెంట్స్ గాని బ్యాటరీస్ గాని లేదా ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన సంబంధించిన ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన కాంపోనెంట్స్ చార్జింగ్ స్టేషన్స్ బ్యాటరీస్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన ఏ కాంపోనెంట్ అయినా మీరు గనక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటే మీకు వీళ్ళు అడిషనల్ గా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ లో మీకు సబ్సిడీ వస్తుంది. మీ పవర్ టాక్స్ లో మీకు రియంబర్స్మెంట్ ఇస్తారు .ఎస్ జిఎస్టి ని వే ఆఫ్ చేస్తారు. ఎలక్ట్రిక్ డ్యూటీ లో మీకు కొంచెం కన్సెషన్ ఇస్తారు. క్వాలిటీ సర్టిఫికేషన్ లో సబ్సిడీ వస్తుంది. పేటెంట్ కాస్ట్ లో సబ్సిడీ వస్తుంది. స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ ఫీస్ లో కన్సిషన్ ఇస్తారు. అండ్ ట్రైనింగ్ సబ్సిడీస్ కూడా ఇస్తామని గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు. ఎవరైతే ఈవి చార్జింగ్ స్టేషన్స్ అండ్ స్వాపింగ్ స్టేషన్స్ ని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని టెండర్స్ ని ఇన్వైట్ చేసి గవర్నమెంట్ ప్రాపర్టీస్ లో వాళ్ళు చార్జింగ్ స్టేషన్స్ ని సెట్ అప్ చేసుకునేలా వీళ్ళు ప్రొవిజన్స్ అయితే తీసుకురానున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ లో తక్కువ కాస్ట్ కే వీళ్ళు ల్యాండ్ ని లీజ్ కి అయితే ఇస్తారు. అండ్ ఈ కంపెనీస్ పెట్టే ఒక్కో చార్జింగ్ స్టేషన్ పైన 25% ఆఫ్ ది సబ్సిడీ ఇస్తారు మాక్సిమం మనకి 300000 సబ్సిడీ వస్తుంది. ఎవరైతే ఫస్ట్ 5000 ఈవి చార్జింగ్ స్టేషన్స్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి 25% సబ్సిడీని ఇస్తామని గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు. చార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాటికి సపరేట్ పవర్ టారిక్స్ ని తీసుకొస్తామని కూడా వాళ్ళు చెప్పారు. మొత్తంగా 2029 లో ఈ పాలసీ ఎండ్ అయ్యే వరకు మినిమమ్ ఏపీ లో రెండు లక్షల కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ లో 10000 కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లో 20000 కొత్త ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ లో ఉండాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. APSRTC లో ఉన్న ప్రతి ఒక్క వెహికల్ ని ఎలక్ట్రిక్ వెహికల్ గా మారుస్తామని వీళ్ళు ప్రామిస్ చేశారు .ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు సెలెక్ట్ చేసిన ఈ ఫైవ్ సిటీస్ లో ఎవ్రీ 30 km కి ఒక చార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేస్తామని వీళ్ళైతే చెప్పారు. ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొత్త పాలసీలో వాళ్ళు చేసిన ప్రామిసెస్ అయితే ఇవి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇవ్వలేని కొన్ని ఇన్సెంటివ్స్ ని ఏపీ గవర్నమెంట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కి అండ్ ఇండియన్ యూసర్స్ కి ఆఫర్ చేస్తుంది. లక్ష రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ లోపు ఉండే బండిని గనక మీరు కొనుక్కుంటే 5% స్ట్రెయిట్ అవే అక్కడ ఇన్సెంటివ్ అనేది వచ్చేస్తుంది. మరి ఈ పాలసీ పై మీ అప్మెంట్ కింద కామెంట్ చేయండి .