Astrology

Born in These Weeks? Unlock Wealth for Your First Child

first child of the house is born in these weeks – ఇంటికి మొదటి సంతానం ఈ వారాలలో జన్మిస్తే వారికి తిరుగుండదు[astrology]

ఇంటికి మొదటి సంతానం గనుక ఈ వారాల్లో జన్మించినట్లయితే వారు మట్టిని ముట్టిన అది బంగారంగానే మారుతుంది.కొంతమందికి వివాహం అయినా తర్వాత వాళ్లకు పుట్టినటువంటి పిల్లల ద్వారా అదృష్టవంతులు అవుతారు. కొంతమంది చెబుతుంటారు మాకు మా ఇంటి మొదటి సంతానం బాబు పుట్టాడండి బాబు పుట్టినప్పటి నుండే ఇంకా మాకు పతనం స్టార్ట్ అయింది నష్టం జరుగుతూ వచ్చింది. అతను పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నడిపాడు. అక్కడ వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది .అంటే ఎంత స్థాయికి అంటే కోట్లలో వ్యాపారాలు చేసే వారికి కోట్లలో నష్టాలు వస్తున్నాయి. లక్షల్లో వ్యాపారాలు చేస్తే లక్షల్లో నష్టాలు వస్తున్నాయి. వేలలో వ్యాపారాలు చేస్తే వేలల్లో నష్టాలు వస్తున్నాయి ఎవరి స్థాయిని బట్టి వారు వ్యాపారాలు చేస్తే వాళ్ళకి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది అని మనం చాలా చాలా వినే ఉంటాం. ఇలాగ మా ఇంటికి మొదటి సంతానం బాబు పుట్టాడండి ఆ బాబు పుట్టిన తర్వాత మొత్తం టోటల్ గా ఉన్నదంతా కోల్పోయాము అంతా కూడా రోడ్డు మీదకు వచ్చి పడ్డామని కొంతమంది చెప్తూ ఉంటారు. అదే కొంతమంది చెప్తారు మాకు ఇంటికి మొదటి సంతానం మా బాబు పుట్టాడండి బాబు పుట్టిన తర్వాత అసలు మేము వెనక్కి తిరిగి చూసుకోకుండా అసలు ఏ వ్యాపారం చేసినా కూడా మంచి మంచి లాభాలతో బాగా కలిసి వచ్చింది, అంచలంచలుగా ఎదిగాము, ఇల్లు కట్టుకున్నాము, స్థలాలు కొనుక్కున్నాము, పొలాలు కొనుక్కున్నాము, పిల్లల పెళ్లిళ్లు చేసాము మాకు చాలా అంటే చాలా బాగా కలిసి వచ్చింది .వ్యాపారాల్లో కూడా మేము బ్రాంచెస్ పెట్టుకున్నాము కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాము అని చెప్తూ ఉంటారు .బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంటికి మొదటి సంతానం కానీ ఈ వారాలలో జన్మిస్తే చాలా చాలా అదృష్టవంతులండి నేను మొట్టమొదటిది ఆదివారం రోజున ఇంటికి గాని మొదటి సంతానం ఆదివారం గనుక జన్మించినట్లయితే గనుక చాలా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. మీరు సప్త బిల్వాలతోని శివునికి అభిషేకం జరిపించినట్లయితే మీకు మంచి జరుగుతుంది అదృష్టం అంటే వీళ్ళదే. ఆదివారం జన్మించిన వారికి మొదటి సంతానం అయితే ప్రాముఖ్యంగా మీరు చెయ్యవలసిన కార్యక్రమాలు ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా జీవితకాలంలో కూడా 11 పౌర్ణమి రోజుల్లో శివునికి అభిషేకం జరిపించే ఏర్పాట్లు చేసుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక ఆదివారం పుట్టినటువంటి వారికి ధనం ఎలా వస్తుందో చూద్దాం.పెట్టినటువంటి వ్యాపారాలలో లాభాలే ఎక్కడా కూడా నష్టాలు ఉండవు. జీవితకాలం కూడా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు. ఆదివారం పుట్టినటువంటి వారు ముఖ్యంగా మీ పేరు సరైన సంఖ్యలోకి మార్చుకోండి. మళ్ళీ ఏ ఏజ్ లో పేరు మార్చుకోవడం ఏంటి అనుకుంటున్నారా మార్చుకోవచ్చు తప్పేమీ లేదండి. మార్చుకోవడం జస్ట్ మీ పేర్లకి కొన్ని కొన్ని సంఖ్యలను కలపండి.

అంతే దాన్ని ఒక నోట్ బుక్ లో రోజు రాస్తూ ఉండండి సరిపోతుంది. ఇంకేం ప్రాబ్లం అనేది మీకు రాదు. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ లో అసలు దేంట్లో కూడా చేంజ్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. జస్ట్ ఒక నోట్ బుక్ లో రాస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి మంగళవారం. మంగళవారం తెలుసు కదండీ సుబ్రహ్మణ్యేశ్వరుని వారం. సుబ్రహ్మణ్యేశ్వరుడు వాహనాలు భూములు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్, నావి రక్షణ రంగాలు అలాగే విమానానికి సంబంధించినవి ఇలాంటి అన్నిటికీ కూడా కుజుడు మరి మంగళప్రదుడు చాలా మంది అనుకుంటారు. మంగళవారం జన్మిస్తే అంత నష్టం వాటిల్లుతుందేమో అని అలాంటి భ్రమలు అస్సలు పెట్టుకోకండి. నూటికి నూరు శాతం మీరు అనుకునేది తప్పే మంగళవారం పుట్టిన ఇంటికి మొదటి సంతానం ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే మంగళవారం రోజు జన్మిస్తే చాలా చాలా మంచిది. చాలా మంది ఇక్కడే ఏం చేస్తున్నారంటే మంగళవారం అవుతుంది కదా వద్దులే అనేసి బుధవారం గురువారం శుక్రవారం ఇలా ఎప్పుడో ఒకసారి డెలివరీ టైం అనేది పెట్టేసుకుంటూ ఉంటారు. అది వారికి లక్ అవుతుందండి మంగళవారం పుట్టిన వారు అసలు నిజంగా ఎంత స్పీడ్ గా ఎదుగుతారు అంటే రాకెట్ కంటే వేగంగా దూసుకొని పోతారు. ఎంత స్పీడ్ గా ఉంటుంది అంటే వాళ్ళ జీవితం నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్తారు. వాళ్లే ఉన్నతంగా జీవిస్తున్నారు మీరు నమ్ముతారు నమ్మరో మంగళవారం పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆవుకు నల్ల నువ్వులు అలాగే బెల్లం కలిపి పెట్టాలి. అప్పుడు మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది .అలాగే అరటిపండ్లు పెట్టాలి. పెసలు కూడా డైరెక్ట్ గా నానపోసి మొలకెత్తిన తర్వాత ఆ పెసర్లు తీసుకొచ్చి ఆవుకి తినిపించాలి. ఇలా చేస్తే చాలా చాలా శ్రేష్టం. ఎంత శ్రేష్టమో మీరు ఒక్కసారి మంగళవారం పుట్టిన వాళ్ళు మొలక ఎత్తిన పెసర్లను ఆవుకు పెట్టడం ద్వారా అసలు చాలా చాలా గొప్ప ఫలితాలు వస్తాయండి. మీకు అసలు తిరుగుండదు. ఎప్పుడైనా సరే మంగళవారం పుట్టినటువంటి వారు కాశీకి తప్పనిసరిగా వెళ్ళాలి. జీవితకాలంలో ఒక్కసారైనా ఆ కాశీ పరమేశ్వరున్ని దర్శించుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా గంగా నది స్నానం చేయాలి. మంగళవారం పుట్టిన వాళ్ళకి ఇది జీవితంలో ఎంతో అభివృద్ధిని అష్ట ఐశ్వర్యాలను భోగ భాగ్యాలను సిరి సంపదలను కూడా తెచ్చిపెడుతుంది. అదేవిధంగా మంగళవారం పుట్టిన వారు మీ పేరు సరైన సంఖ్యలోకి మార్చుకోవాలి. ఎందుకంటే ఆ పేరే మిమ్మల్ని డెవలప్ చేస్తుంది. పేర్లు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క గ్రహం లాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు Hలెటర్ ఉందనుకోండి. Hలెటర్ అనేది బుధుడికి సంబంధించిన సంఖ్య ఇప్పుడు Iలెటర్ ఉందనుకోండి. ఇది రవికి సంబంధించినటువంటి సంఖ్యగా చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క గ్రహాన్ని తెలియజేస్తుంది. ఈ గ్రహాలన్నీ మొత్తం కూడితే ఒక నెంబర్ వన్ పొజిషన్ లో గ్రహానికి మనం తెచ్చిపెట్టాం అనుకోండి. అసలు మీకు తిరుగు లేని విజయం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఆదివారం పుట్టిన, మంగళవారం పుట్టిన తిరుగు ఉండదండి. మొదటి సంతానం పుట్టినటువంటి వారికి నెక్స్ట్ బుధవారం పుట్టినటువంటి వారికి ఎలా ఉండ పోతుంది అంటే బుధవారం పుట్టిన వారు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. జీవితంలో వీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో కచ్చితంగా బుధవారం పుట్టినటువంటి వారు ఇంటికి మొదటి సంతానం అయిన వారి జీవితంలో కంపల్సరీగా తిరుగు అనేది ఉండదు అని మన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తర్వాత గురువారం శిరిడీ సాయినాథుని ఈ గురువారం పుట్టిన వారు ఎక్కువగా ఆరాధించాలి. గురువారం పుట్టినటువంటి వారు జీవితంలో ఒక్కసారైనా శిరిడీ సాయినాథుని దగ్గరికి మీ రెండు చేతులను చూపించండి .ఇంటికి మొదటి సంతానానికి అస్సలు తిరిగే ఉండదు. గురువారం రోజు పుట్టినటువంటి వారు ఇంటికి మొదటి సంతానం కనుక అయినట్లయితే గనుక అంచలంచలుగా ఎదుగుతూ ఉంటారు. కోటీశ్వరులుగా చలామణి అవుతారు. ఎక్కువగా శిరిడీ సాయినాథున్ని మీరు ఎక్కువగా ఆరాధించండి. అప్పుడే మీరు అనుకున్న విజయాలను శుభ ఫలితాలను సాధించగలుగుతారు. వీలైతే తొమ్మిది నవధాన్యాలు సాయిబాబా గుడిలో వేయండి అది మీకు చాలా అంటే చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆదివారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు వారాల్లో పుట్టినటువంటి ఇంటికి మొదటి సంతానం ఆడవారు కానీ అలాగే మగవారు కానీ అయితే మీ అంత అదృష్టవంతులు. ఈ భూమండలంలో ఇంకా ఎవరూ ఉండరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *