CRICKET

What’s The BEST Playing 11 For SRH In IPL 2025

BEST Playing 11 For SRH In IPL 2025 – ఈ ప్లేయర్స్ తో ఆడితే తిరుగుండదు

తమ పవర్ హిట్టింగ్ తో ఐపిఎల్ లో ఒక సరికొత్త అధ్యాయనాన్ని మొదలు పెట్టిన టీం ఎస్ఆర్ హెచ్ టీం. ఐపిఎల్ 2023 వరకు చూసుకుంటే 250 స్కోర్ అనేది చాలా కష్టం. బట్ ఎస్ఆర్ హెచ్ టీమ్ ఈ ఆడది దాన్ని చాలా సులువు చేసింది. తమ పవర్ హిట్టింగ్ తో బ్యాటింగ్ లో ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేశారు. సో ఐపిఎల్ 2023 పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉన్న srh టీమ్ ఈ 2024 లో కంప్లీట్ రివర్స్ చేసింది. ఏకంగా ఫైనల్స్ కి వెళ్లారు బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఆ కప్పును సాధించలేకపోయారు. మరి ఇప్పుడు మిస్ చేసుకున్న కప్పు ను వచ్చే ఏడాది ఐపిఎల్ లో ఎస్ఆర్ హెచ్ టీమ్ సాధించగలదా నెక్స్ట్ ఇయర్ ఐపిఎల్ కోసం వాళ్ళు బిల్డ్ చేసుకున్న స్క్వాడ్ ఎలా ఉంది. మెయిన్లీ టీమ్ యొక్క ప్లేయింగ్ 11 అలా ఉంటే వాళ్ళ దగ్గర నుండి బెస్ట్ అవుట్ పుట్ వస్తుంది. సో ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం.అండ్ నేనైతే ప్రతి టీం యొక్క ప్లేయింగ్ 11 చేస్తాను. సో ముందు srh స్క్వాడ్ చూసుకుంటే లుకింగ్ వెరీ కాంపాక్ట్ ఐ మీన్ చాలా చిన్నగా ఉంది. ఎక్కువ మంది ప్లేయర్స్ కనిపించట్లేదు. సో srh టీమ్ అయితే తమ మాక్సిమం స్క్వాడ్ ని ఫిల్ చేసుకోలేదు.

ఇన్ఫాక్ట్ ఓవరాల్ గా చూసుకుంటే 20 ప్లేయర్స్ ని మాత్రమే కొన్నారు. అండ్ దీనివల్ల srh టీమ్ దగ్గర ఒక సరైన బ్యాకప్ టీమ్ కనిపించట్లేదు. అయితే దీనికి పాజిటివ్ సైడ్ ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 ని బిల్డ్ చేసుకోవడం. సో మీరు పాతిక మంది ప్లేయర్స్ ని కొన్నప్పటికీ ఒక సరైన ప్లేయింగ్ టోల్ ని క్రియేట్ చేసుకోలేకపోతే కప్ గెలవలేరు. అదే జస్ట్ 18 మంది ప్లేయర్స్ ని స్క్వాడ్ లో పెట్టుకున్నప్పటికీ ఒక సాలిడ్ ప్లేయింగ్ 12 ఉంటే ఈజీగా కప్పు కట్టొచ్చు. సో మేటర్ ఏంటంటే ఏ టీమ్ అయినా సరే ఆ ప్లేయింగ్ 12 ఆడే ప్లేయర్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఐ మీన్ సరిగ్గా ఒక 12 మంది ప్లేయర్స్ ని కొనుక్కుంటే చాలు అందులో ఒక ఎనిమిది మంది జస్ట్ యావరేజ్ గా పెర్ఫార్మ్ చేసిన మ్యాచ్లు గెలిచే అవకాశాలు ఉంటాయి. SRH అదే చేసింది వాళ్ళు ఎక్కువగా తమ ప్లేయింగ్ 12 మీద కాన్సంట్రేట్ చేశారు.బ్యాకప్ ప్లేయర్స్ గురించి పెద్దగా ఆలోచించలేదు ఇన్ఫాక్ట్ ఇలాంటి స్ట్రాటజీని ipl 2024 లో కేకేఆర్ టీం యూస్ చేసింది. వాళ్ళు ఎక్కువగా మనీని ప్లేయింగ్ 12 లాంటి ప్లేయర్స్ మీదే ఖర్చు పెట్టారు. అండ్ దాని వల్ల టీం కప్ కూడా గెలవగలిగింది. సో SRH స్క్వాడ్ చూడడానికి కాంపాక్ట్ గానే కనిపిస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర చాలా మంచి ఫైర్ పవర్ ఉంది. వాళ్ళు ఆక్షన్ లో చేసిన బెస్ట్ పార్ట్ ఏంటంటే తక్కువ మనీ ఉన్నప్పటికీ మంచి ప్లేయర్స్ ను కొనగలిగారు. సో మీరు ఒక 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆక్షన్ లోకి వెళ్లి మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్ మరియు హర్షల్ పటేల్ ఇలాంటి ప్లేయర్స్ ని కొన్నారంటే కచ్చితంగా చాలా మంచి ఆక్షన్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళకి తోటి అభినవ్ మనోహర్ లాంటి ఒక యంగ్ స్టార్ ను అలాగే రాహుల్ చార్ లాంటి ఒక మంచి స్పిన్నర్ ను కొనుగోలు చేయడం నిజంగా ఎస్ఆర్ హెచ్ టీమ్ బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు.

సో ఎస్ఆర్ హెచ్ టీమ్ అయితే ఆక్షన్ లో తమ అవసరాలకు తగ్గట్టు ప్లేయర్స్ ను కొన్నారు.అఫ్ కోర్స్ భువనేశ్వర్ కుమార్ మరియు టి నటరాజ్ ని బై బ్యాక్ చేయలేకపోయారు ఇన్ఫాక్ట్ వాళ్ళని బై బ్యాక్ చేయడం కూడా కష్టమే ఎందుకంటే ఇద్దరు కూడా 10 కోట్లు దాటేశారు అదే మీరు షమీ, అర్షల్ పటేల్ ని చూసుకుంటే 18 కోట్ల రూపాయలకు వచ్చేసారు . మెయిన్లీ భూవిక్ కి షమీ చాలా మంచి రీప్లేస్మెంట్ అతను కూడా పవర్ ప్లే లో బౌలింగ్ చేయగలడు అలాగే డెత్ ఓవర్లు లో కూడా బౌలింగ్ చేయగలడు. మెయిన్లీ అతను ఇండియాలో బూమ్రా తర్వాత ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్ సో షమి గనుక ఐపిఎల్ కి ముందు మన టీం ఇండియా లోకి రీఎంట్రీ ఇచ్చి రిథం అందుకుంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇక హర్షల్ పటేల్ చూసుకున్న లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ ఫర్ నటరాజన్ ఐ మీన్ ఇద్దరు కూడా డెత్ ఓవర్ బౌలర్స్ అండ్ ఆల్సో వికెట్ టేకింగ్ బౌలర్స్ కూడా బట్ డిఫరెన్స్ ఏంటంటే నటరాజన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఆల్సో చాలా ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తాడు. బట్ వేర్ యాస్ పటేల్ ఒక రైట్ ఆర్మ్ సేమర్ అండ్ ఆల్సో రన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కానీ అతనికి మంచి వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. కాబట్టి తక్కువ అంచనా వేయలేం పైగా అతను బ్యాటింగ్ లో కూడా కాస్త హెల్ప్ చేయగలడు. సో మే బి ఎగ్జాక్ట్లీ నటరాజన్ కి యాస్ ఇట్ ఈజ్ రీప్లేస్మెంట్ ని కొనలేకపోయినా సం వాట్ క్లోజ్ గా ఉండే ప్లేయర్ ని కొన్నారు. అయితే ఇషాన్ కిషన్ పిక్ చూసుకుంటే మాత్రం కాస్త సర్ప్రైజింగ్ అనిపించింది. ఐ మీన్ ఆల్రెడీ SRH టీమ్ దగ్గర ఓపెనర్స్ ఉన్నారు బట్ మళ్ళీ మరి ఓపెనర్ కోసం ఎందుకు వెళ్లారు అనేది ఒక క్వశ్చన్ మార్క్.

సో దీనికైతే మేబీ SRH టీమ్ దగ్గర ఒక థియరీ ఉండి ఉండొచ్చు మళ్ళీ ఇషాన్ కిషన్ పర్టిక్యులర్ గా ఒక పొజిషన్ లో ఆడించాలని చెప్పి ఫిక్స్ అయ్యి అతను కొని ఉండాలి ,ఇన్ఫాక్ట్ 11 కోట్ల రూపాయల బడ్జెట్ లోనే అతను కొనగలిగారు అంటే చాలా వరకు మంచి బయ్యే. SRH టీమ్ బై చేసిన టాప్ త్రీ ప్లేయర్స్ విషయంలో కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నప్పటికీ డెఫినెట్లీ వర్త్ అని చెప్పుకోవచ్చు ఇక మిగతా ప్లేయర్స్ చూసుకుంటే వాళ్ళకి ఒక మంచి ఇండియన్ ఫినిషర్ కావాలి అండ్ దాని కోసం అభినవ్ మనోహర్ ని 3.2 కోట్లు పెట్టి పిక్ చేసుకున్నారు. అండ్ ఆల్సో స్పిన్నర్స్ విషయంలో చూసుకున్న చాలా తెలివిగా కొన్నారు. పెద్ద పెద్ద స్పిన్నర్స్ జోలికి వెళ్లకుండా వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్ కావాలో వాళ్ళని పిక్ చేసుకోగలిగారు సో ఓవరాల్ గా చూసుకుంటే srh టీమ్ ఆక్షన్ లో తమకున్న లిమిట్స్ లో బాగానే పెర్ఫార్మ్ చేసింది .ఎనీవే వాళ్ళ దగ్గర ఉన్న స్క్వాడ్ తో ది బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 తయారు చేసే ప్రయత్నం చేద్దాం సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే ఎలాంటి డౌట్స్ లేవు మరోసారి అభిషేక్ శర్మ మరియు ట్రావిసడ్ వీళ్ళిద్దరూ కంటిన్యూ అవుతారు కానీ ఆ తర్వాత చూసుకుంటే నెంబర్ త్రీ స్పాట్ లో ఎవరు ఆడతారు అనేదే ఇప్పుడు ఒక అతి పెద్ద క్వశ్చన్ మార్క్ .SRH టీమ్ అయితే ఎగ్జాక్ట్లీ పొజిషన్ కి సరిపడే ప్లేయర్ ని ఆక్షన్ లో ఎవరిని కొనలేదు విచ్ మీన్స్ వాళ్ళు మోస్ట్ లైక్లీ ఏదో ఒక ప్లేయర్ ని అవుట్ ఆఫ్ ది పొజిషన్ ఆడించాలి సో ఈ విషయంలో అయితే వాళ్ళు మోస్ట్ లైక్లీ ఇషాన్ కిషన్ ని పుష్ చేస్తారు అనుకుంటున్నా. ఐ మీన్ ఇషాన్ కిషన్ నెంబర్ త్రీ లో ఆడించవచ్చు ఎందుకంటే నార్మల్ గా అతను ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మెయిన్లీ పవర్ ప్లే లో బ్యాటింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు సో అలాంటి ప్లేయర్ ని మోస్ట్లీ టాప్ ఆర్డర్ లో స్టిక్ చేసి ఉంచడమే బెటర్ అయితే ఇక్కడ కొంతమంది అనొచ్చు టాప్ త్రీ ముగ్గురు బ్యాట్స్మెన్ కూడా లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు కదా అని చెప్పి సో ఇదైతే నాకు పెద్ద డీల్ కాదు అనిపిస్తుంది.ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నా పర్వాలేదు వాళ్ళు ఆడితే చాలు బాగానే పైగా వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్ అప్రోచ్ ఒకేలాగా ఉన్నప్పటికీ స్టైల్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి ఐ మీన్ ముగ్గురు కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు. ipl 2024 లో కూడా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడిస్తున్నారు ఏం బాగుంటుందని అనుకున్నాం బట్ హెడ్ మరీ అభిషేక్ శర్మ కలిసి ఎంత రచ్చ చేశారో మనం కల్లారా చూసాం.

సో ఇప్పుడు కూడా మే బి అది రిపీట్ అవ్వచ్చు ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మనం ఎందుకని అనుకుంటాం బట్ ఒకసారి సీజన్ స్టార్ట్ అయ్యాక వీళ్ళు ముగ్గురు చితక్క కొడితే మొత్తం అన్ని మర్చిపోతాం. ఇన్ఫాక్ట్ ipl 2024 లో చూసాం ఎస్ఆర్ హెచ్ టీమ్ ఇనిషియల్ గా హెడ్ ని ఆడించలేదు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అని చెప్పి అగర్వాల్ ఆడించారు కానీ హెడ్ ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పెద్ద మ్యాటర్ కాదని చెప్పి, సో నేనైతే మోస్ట్ లైక్లీ ఇషాన్ కిషన్ నెంబర్ త్రీ లో ఆడితేనే బెటర్ అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ దీనికి మరో స్ట్రాంగ్ రీసన్ కూడా ఉంది అదేంటంటే ఒకవేళ మీరు ఇషాన్ కిషన్ ని నెంబర్ ఫోర్ లో ఆడిస్తే అప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని నెంబర్ త్రీ లో ఆడించాలి. విచ్ మీన్స్ అతను పవర్ ప్లే లోనే ఎక్స్పోజ్ అవుతాడు సో నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్ ని పవర్ ప్లే లో ఎక్స్పోజ్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే అతను పేస్ బౌలింగ్ ఆడేటప్పుడు కాస్త టైం తీసుకొని ఆడతాడు అదే మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు బ్యాటింగ్ వస్తే మాత్రం వచ్చే రాగానే బాధగలడు. పైకి ఇంకో విషయం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి చాలా ఫిట్టెస్ట్ ప్లేయర్ వికెట్ల మధ్య చాలా వేగంగా పరిగెడతాడు. సో అలాంటి ప్లేయర్ ని పవర్ ప్లే ఆడించే కంటే మిడిల్ ఓవర్స్ లో ఆడిస్తేనే బెటర్ ఎందుకంటే తక్కువ రిస్క్ తో గ్యాప్స్ లోకి బాల్ కొట్టి ఈజీగా సింగిల్స్ మరియు డబుల్స్ తిరుగుతాడు. అదే పవర్ ప్లే లో బ్యాటింగ్ వస్తే అలా చేయడానికి ఉండదు ఎక్కువగా ఓవర్ ది టాప్ ఆడవలసి వస్తుంది సో స్పిన్ బౌలింగ్ ని బాగా ఆడగలిగే నితీష్ కుమార్ రెడ్డిని నెంబర్ త్రీ లో ఆడించే కంటే ఇషాన్ కిషన్ నెంబర్ త్రీ లో ఆడిస్తేనే బెటర్. ఇక నెంబర్ ఫైవ్ లో చూసుకుంటే మరోసారి వాళ్ళ టాప్ బ్యాట్స్మెన్ క్లాసన్ కంటిన్యూ అవుతాడు. సో అతనైతే మరోసారి ఎస్ఆర్ హెచ్ టీమ్ కి బ్యాక్ బోన్ గా ఉండబోతున్నాడు కానీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే అతని తర్వాత ఎవరు సో ఆబ్వియస్లీ ఎస్ఆర్ హెచ్ టీమ్ అండ్ నెంబర్ సిక్స్ స్పాట్ కోసం ఒక సరైన ప్లేయర్ ని కొనలేదు. మెయిన్లీ స్పాట్ కోసం ఒక మంచి ఫారెన్ పవర్ హిటర్ ని కొంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం ఇప్పుడు ఎస్ఆర్ హెచ్ టీమ్ చూసుకుంటే అసలు ఫారెన్ ప్లేయర్స్ మీద కాన్సంట్రేట్ చేయలేదు. వాళ్ళు ఎక్కువగా ఇండియన్ కోర్ టీమ్ ని బిల్డ్ చేయడం మీద దృష్టి పెట్టారు అండ్ ఆబ్వియస్లీ అదే చేయాలి ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ ని రీటైన్ చేసుకున్నారు. సో మనోహర్ అయితే ప్యూర్ ఫినిషర్ గా నెంబర్ సెవెన్ లో ఆడతాడు మరి నెంబర్ సిక్స్ పార్ట్ లో వాళ్ళకి ఏ ప్లేయర్ ఆడితే బెటర్ సో నాకైతే ఈ విషయంలో కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ ఆర్థర్వే టైడే ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సో మీరు ఎస్ఆర్ హెచ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి హెన్రీ క్లాసన్ మీరు అభివోహర్ ముగ్గురు కూడా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. దీంతో మధ్యలో వెరైటీ కోసం ఒక లెఫ్ట్ హ్యాండర్ ని ఆడిస్తే బాగుంటుంది. ఇన్ఫాక్ట్ దీనికంటే ఎఫెక్ట్ థింగ్ ఏంటంటే అతను ఒక మంచి పవర్ హిటర్ కూడా సో మీరు ఒకసారి ఆర్థో యొక్క టి20 కెరియర్ చూసుకుంటే అతనికి 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. అదే మీరు సచిన్ బేబీ లాంటి ప్లేయర్ ని తీసుకున్న లేకపోతే కమింగ్ డు మెండిస్ లాంటి ప్లేయర్ ని తీసుకున్న వీళ్ళంత పవర్ హిటర్స్ కాదు, మోస్ట్లీ యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ లాంటి ప్లేయర్స్ సో ఇలాంటి ప్లేయర్స్ అయితే ఎక్కువగా టాప్ ఆర్డర్ కి సెట్ అవుతారు. బట్ నెంబర్ సిక్స్ లో మాత్రం ఆ ఫినిషర్ ఉండాలి దీంతో SRH టీమ్ కి టైడ్ అయితేనే బెస్ట్ ఆప్షన్ గా మారే అవకాశాలు ఉంటాయి. పైగా అతను కల్పించే మరో యాడ్ అడ్వాంటేజ్ అతను బౌలింగ్ కూడా చేయగలడు అంటే ఒక తిలక్ పర్మ కైండ్ ఆఫ్ ప్లేయర్ అంటే టీమ్ కి అవసరమైనప్పుడు కపుల్ ఆఫ్ అవర్స్ బౌలింగ్ చేయగలడు. ఇన్ఫాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ఏంటంటే అతనికి టి20 ఫార్మాట్ లో ఎకానమీ బిలో సిక్స్ ఉంది. సో అతను కొన్ని మ్యాచ్లలోనే బౌలింగ్ చేసినప్పటికీ ఆ కొన్ని మ్యాచ్లు కూడా బాగా పెర్ఫార్మ్ చేయగలిగాడు. దీంతో నెంబర్ సిక్స్ లో టైడ్ ఆడించగలిగితే వాళ్ళకి ఒక మంచి యూటిలిటీ ప్లేయర్ గా మారే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత నెంబర్ సెవెన్ లో చూసుకుంటే ఇంకా ఎలాంటి క్వశ్చన్ మార్క్ లేదు అభినవ్ మనోహర్ ని తీసుకున్నారు అండ్ అతను మోస్ట్ లైక్లీ ఫినిషర్ గా ఆడతాడు ఇన్ఫాక్ట్ అతను నెంబర్ సిక్స్ లో టైడెన్ నెంబర్ సెవెన్ లో అయినా కూడా పర్వాలేదు. ఇక SRHబ్యాటింగ్ అయితే డెఫినెట్లీ ఇక్కడి వరకు చాలా బలంగా ఉంటుంది. ఇక తర్వాత చూసుకున్న నెంబర్ ఎయిట్ లో ప్యాట్ కమిన్స్ నెంబర్ నైన్ లో హర్షల్ పటేల్ వస్తారు అండ్ వీళ్ళిద్దరూ కూడా కొంచెం బ్యాటింగ్ చేయగలరు మెయిన్లీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు. సో బ్యాటింగ్ డెప్త్ విషయంలో ఎస్ఆర్ హెచ్ టీమ్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు అప్ టు నెంబర్ నైన్ వరకు వాళ్ళకి బ్యాటింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ షమి కూడా చాలా గట్టిగా బాల్ ని కొట్టగలిగే ప్లేయర్ సో ఫర్ షూర్ బ్యాటింగ్ విషయంలో అయితే మరోసారి ఎస్ఆర్ హెచ్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు నెంబర్ ఎయిట్ లో ప్యాట్ కమిన్స్ ,నైన్ లో హర్షల్ పటేల్ ఆడతాడు. అండ్ వీళ్ళిద్దరి ఆబ్వియస్లీ మహమ్మద్ షమి నెంబర్ 10 లో ఆడతాడు సో వీళ్ళ ముగ్గురు కూడా ఎస్ఆర్ హెచ్ టీమ్ కి మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడుతున్నారు ,అండ్ వీళ్ళ కాంబినేషన్ చాలా వరకు బాగా సెట్ అవుతుంది ఎందుకంటే షమి ఒక ప్యూర్ న్యూ బాల్ బౌలర్ అండ్ దెన్ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో చూసుకుంటే ప్యాట్ కామెంట్స్ మరి హర్షల్ పటేల్ చూసుకుంటారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా కపుల్ ఆఫ్ అవర్స్ వేయగలడు సో భూవి మరి నట్టు లేకపోయినాయి ఎస్ఆర్ హెచ్ పేస్ అటాక్ స్టిల్ చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. మెయిన్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కడికి బయటకు పోలేదు జెన్యూన్ వికెట్ టేకింగ్ బౌలర్స్ తో పాటు రన్స్ ని కంటెంట్ చేయగలిగే బౌలర్స్ కూడా కనిపిస్తున్నారు. ఇక నెంబర్ 11 లో మెయిన్ స్పిన్నర్ గా రాహుల్ చాహర్ ఆడతాడు సో ఇతనైతే కదా ఫ్యూ సీజన్స్ లో మరీ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు బట్ స్టిల్ రాహుల్ చాహర్అయితే చాలా వరకు మంచి స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు .మెయిన్ అతని మీద ఒత్తిడి ఎక్కువ ఉండదు కాబట్టి బాగా పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది .SRH ఎక్కువ కాన్సంట్రేషన్ వాళ్ళ పేస్ అటాక్ మీదే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆడే గ్రౌండ్ అలాంటిదే అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పేస్ అటాక్ అలాంటిదే. స్పిన్నర్స్ మీద ఎవరు కూడా పెద్దగా కాన్సంట్రేట్ చేయరు సో ఆపనెంట్ బ్యాట్స్మెన్ మోస్ట్లీ ఎస్ఆర్ హెచ్ పేసర్స్ కి ప్రిపేర్ చేస్తారు కాబట్టి రాహుల్ చాహర్ ఏమైనా అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి పర్ఫార్మ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ అతనితో ఇంకా మూడు స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి ఐ మీన్ అభిషేక్ శర్మ ట్రావిస్డ్ మరియు టైడ్ ముగ్గురు కూడా స్పిన్ బౌలింగ్ వేయగలరు . ఎస్ఆర్ హెచ్ టీమ్ కి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే ఆడమ్ జాంపల్లాంటి వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న లైన్ అప్ లో ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు దీంతో ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ గా ఎస్ఆర్ హెచ్ టీమ్ కి ఆడమ్ జంప్ లాంటి స్పిన్నర్ ని ఆడించుకునే ఛాన్స్ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది మోస్ట్లీ స్పిన్ బౌలింగ్ అనుకూలించే పిచ్ల మీదే చేస్తారు అదే పేస్ బౌలింగ్ అనుకూలించే వికెట్స్ మీద అయినా సరే లేదా ఫ్లాట్ వికెట్స్ మీద అయినా సరే మోస్ట్ లైక్లీ ఉనంద్కట్ ఆడించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉనాద్కట్ తన లెఫ్ట్ ఆర్మ్ సీన్ బౌలింగ్ తో ఒక వెరైటీ తీసుకురాగలడు. మెయిన్లీ పవర్ ప్లే లో షమీ కి మంచి సపోర్ట్ ఇచ్చే బౌలర్ గా టర్న్ అవుతాడు. ఎస్ఆర్ హెచ్ టీమ్ గనుక ఒక ఎక్స్ట్రా పేసర్ తో వెళ్ళాలనుకుంటే ఉనాద్కట్ తో వెళ్తారు లేదు స్పిన్నర్ కావాలనుకుంటే ఆడమ్ జంపని ఆడిస్తారు. ఈవెన్ పేస్ బౌలింగ్ విషయంలో అయితే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి ఐ మీన్ వాళ్ళు ఇషాన్ మలింగ లాంటి ఒక శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ని కొన్నారు. అలాగే సమర్జీత్ సింగ్ ని కూడా తీసుకున్నారు. సో ఒకవేళ ఉనాత్ ఫెయిల్ అయితే వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని ట్రై చేసుకోవచ్చు లేదు ఇంకో పేస్ ఆల్ రౌండర్ ని ఆడిస్తామంటే బ్రైడెన్ కార్స్ కూడా చాలా మంచి ఆప్షన్ అవుతాడు. సో బౌలింగ్ ఆప్షన్ విషయంలో అయితే ఎస్ఆర్ హెచ్ టీమ్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈవెన్ బ్రైడెన్ కార్స్ ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళకి ఒక బ్యాక్ అప్ అవుతాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఎవరో ఒకరిని కావాలనుకుంటే మెయిన్ పేసర్స్ తో కూడా రీప్లేస్ చేయొచ్చు. ఐ మీన్ ఒకవేళ మెయిన్ పేసర్స్ కూడా సరైన ఫామ్ లో లేకపోతే అప్పుడు వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఆడించుకోవచ్చు.

సో డెఫినెట్లీ పేస్ బౌలింగ్ విషయంలో అయితే srh టీమ్ బలంగా కనిపిస్తుంది ఎనీవే ఓవరాల్ గా నేనైతే srh టీమ్ ఈ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 తో ఆడితే బెటర్ అనుకుంటున్నా. మెయిన్లీ లైన్ అప్ లో ఉన్న ప్లేయర్స్ ఇంజరీ అవ్వంత వరకు ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ కన్సిస్టెంట్ గా 14 మ్యాచ్ లో రాణించగలిగే ఆటగాళ్ళే. సో ఒకవేళ ఎస్ఆర్ఎస్ దరిద్రం కొద్ది ఎవరైనా పెద్ద ప్లేయర్ కి ఇంజరీ అవుతేనే అప్పుడు వాళ్ళకి కష్టంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన బ్యాకప్ ప్లేయర్స్ లేరు బట్ ఇన్ వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ ఇంజరీ అవ్వనంత వరకు ఎస్ఆర్ హెచ్ టీమ్ యొక్క ప్లేయింగ్ 12 వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 12 అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో మరి మీరు ఎస్ఆర్ హెచ్ టీమ్ లో విషయం లో ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏ ప్లేయర్స్ ఆడితే బాగుంటుంది కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *