amaran ott release date telugu revealed
amaran ott release date telugu – వచ్చేసింది
అమరన్: హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ మూవీ అమరన్.
లాస్ట్ మంత్ అక్టోబర్ 30 వ తేదీన థియేటర్ రిలీజ్ అయింది.ఇంకా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్ లో రన్ అవుతుంది అందుకే మనకు ఓటిటీ వర్షన్ లో కాస్త డిలే అవుతుంది. యాక్చువల్లీ నవంబర్ 30 తేదీన ఈ సినిమా netflix లో స్ట్రీమింగ్ కావాల్సింది కానీ ఇంకా థియేటర్ లో రన్ అవుతుంది కాబట్టి మనకైతే పోస్ట్‌పోన్ చేశారన్నమాట. మొత్తానికి ఈ అమరన్ మూవీ ఓటిటీ వర్షన్ లో నెక్స్ట్ మంత్ డిసెంబర్ 5 100% ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు పక్కా ఓకే కాబట్టి వెయిట్ చేసి ఈ సినిమాని అయితే మీరు చూసేయండి. ఆల్రెడీ తమిళ్ వర్షన్ లో ఈ సినిమా యందు ఓవర్సీస్ ఓటిటీ లో ఒక 10 డేస్ బ్యాక్ ఈ సినిమా తమిళ్ వర్షన్ లో హెచ్ డి ప్రింట్ ఒరిజినల్ ఆడియో లో మనకైతే స్ట్రీమింగ్ చేశారు.ఈ సినిమా తెలుగు వర్షన్ కావాలంటే ఇంకొక వారం వెయిట్ చేయాల్సిందే .తప్పదు ఓకే క్లియర్ నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూసివ్ ఓటిటీ అప్డేట్ మూవీ బ్రదర్. హీరో జైమ్ రవి హీరోయిన్ ప్రియాంక మోహన్ వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాస్ట్ మంత్ అక్టోబర్ 30 వ తేదీన ఈ సినిమా దీపావళి సందర్భంగా థియేటర్ రిలీజ్ అయింది . ఓన్లీ తమిళ్ లో మాత్రమే కానీ ఆ సినిమా తమిళ్లో థియేటర్ వర్షన్ ఫ్లాప్ అయింది మరి ఈ సినిమా నవంబర్ 28 వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమాని zee5 ఓటిటీ లో ఓన్లీ తమిళ్ వర్షన్ లో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. తెలుగులో అయితే లేదు అండ్ ఫైనల్లీ నెక్స్ట్ మంత్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ మలయాళం లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మోస్ట్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ లో ఈ సినిమా తెలుగు డబ్బు వర్షన్ లో మనకి zee5 ఓటిటీ లో అవైలబుల్ ఉంటుంది.