ola New electric scooter – Prices,Models,Specifications
ola New electric scooter Launch – పూర్తి వివరాలు
ఫ్రెండ్స్ ola ఎలక్ట్రిక్ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేసింది. త్రీ డేస్ బ్యాక్ అగర్వాల్ గారు ఒక పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ని టీజ్ చేశారు. అండ్ వీళ్ళు ఈ స్కూటర్స్ కి సంబంధించిన ఒక చిన్న టీజర్ ఇమేజ్ ని అయితే వదిలారు.మొత్తం పోర్ట్ ఫోలియో ని లాంచ్ చేయడం జరిగింది. ola వాళ్ళు లాంచ్ చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము .ఇక టాపిక్ లోకి వచ్చేస్తే ola వాళ్ళు ఈరోజు రెండు మోడల్స్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ మోడల్ పేరు gig అండ్ సెకండ్ మోడల్ పేరు s1z సిరీస్ అన్నమాట అండ్ దీంట్లోనే వీళ్ళు రెండు వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. అంటే మొత్తం మనం నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము.
సో ఈ నాలుగు స్కూటర్స్ లో ola వాళ్ళు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ని అయితే యూస్ చేశారు. ఇంతవరకు ola వాళ్ళు లాంచ్ చేసిన అన్ని స్కూటర్స్ లో మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్స్ ఉండేవి ఫర్ ద ఫస్ట్ టైం పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ తో ola స్కూటర్స్ అయితే వచ్చాయి. దీంట్లో కొన్ని పర్సనల్ సెగ్మెంట్ కి ఉన్నాయి అండ్ మరి కొన్ని కమర్షియల్ సెగ్మెంట్స్ కి ఉన్నాయి. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 39999 నుండే స్టార్ట్ అవుతుంది. ola వాళ్ళు ఈరోజు లాంచ్ చేసిన గిగ్ సిరీస్ వచ్చేసరికి బి టు బి పర్చేసెస్ కి అండ్ రెంటల్స్ కి అయితే ఇవ్వనున్నారు. అండ్ s1z వచ్చేసరికి పర్సనల్ పర్పస్ కి వీళ్ళైతే సేల్ చేయనున్నారు. సో ola సడన్ గా ఈ కేటగిరీని ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తుందంటే వీళ్ళు రీసెంట్ గానే ipo కి వెళ్ళారు అండ్ ola షేర్స్ రీసెంట్ గా పడిపోవడం జరిగింది. సో ఇన్వెస్టర్ సైడ్ నుండి వీళ్ళకి ప్రెజర్ ఉంటుంది అండ్ ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటే కంపెనీకి ఎప్పుడైనా డేంజరే కాబట్టి ఇలా రెంటల్స్ కి అండ్ బి టు బి సెగ్మెంట్స్ కి స్కూటర్స్ ని లాంచ్ చేస్తే వీళ్ళకి రికరింగ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అక్కడ పర్సనల్ సెగ్మెంట్ లో వీళ్ళ సేల్స్ పడిపోయినా గాని ఈ రికరింగ్ ఇన్కమ్ వీళ్ళకి జనరేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి కంపెనీ అనేది ముందుకు వెళ్తుంది. సో ఫస్ట్ అఫ్ ఆల్ మనం ola గిగ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాము. దీంట్లో గిగ్ ఉంది, అండ్ గిగ్ ప్లస్ ఉంది. ఫస్ట్ గిగ్ గురించి మాట్లాడుకుందాము సో ఈ ola గిగ్ అనేది అచ్చం చూడ్డానికి యూలు బైక్స్ లానే ఉంది. యూలు బైక్స్ అనే కంపెనీ బెంగళూరు అండ్ హైదరాబాద్ లో వాళ్ళ చిన్న మోపెడ్ స్కూటర్స్ ని డెలివరీ బాయ్స్ కి రెంట్ అయితే ఇస్తారు. సో చిన్న చిన్న డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్కూటర్స్ ని రెంట్ గా తీసుకొని వాళ్ళు swiggy zomato లాంటివి అయితే చేసుకుంటారు. అండ్ వీళ్ళే స్వాపింగ్ స్టేషన్ సర్వీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ బ్యాటరీ లో గనక చార్జింగ్ అయిపోతే వీళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ కి తీసుకెళ్తే అక్కడ ఫుల్ చార్జ్ అయి ఉన్న బ్యాటరీని వీళ్ళు కొంత మినిమల్ అమౌంట్ తీసుకొని ఇచ్చేస్తారు. సో దాని వల్ల మీకు డౌన్ పేమెంట్ అనేది తక్కువ ఉంటుంది. వెంట వెంటనే మీరు ఆ స్కూటర్ ని యూస్ చేసి swiggy zomato లాంటి సర్వీసెస్ అయితే చేసుకోవచ్చు. సో సేమ్ ఇప్పుడు అదే కాన్సెప్ట్ ని ola కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది.
ola కూడా ఈ బైక్స్ ని swiggy అండ్ zomato డెలివరీ బాయ్స్ కి రెంట్ కి అయితే ఇవ్వనున్నారు. ఇక స్పెసిఫికేషన్స్ వైస్ మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ 1.5 kw అవర్ పోర్టబుల్ బ్యాటరీ బ్యాగ్ ని అయితే సెట్ అప్ చేసుకోవచ్చు. 112 km idc రేంజ్ ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ మనకి ఇంత రాదు 70 80 km వస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 25 km పర్ అంటే ఇది నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ వెహికల్ సో ola వాళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ నో లైసెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ అన్నమాట. దీంట్లో 12 inches టైర్స్ అయితే ఉంటాయి అండ్ మొత్తంగా ఈ వెహికల్ ని మనం యాప్ నుండి యాక్సెస్ చేయాలి స్కూటర్ కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డబ్బులు కట్టేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే స్కూటర్ అనేది అన్లాక్ అయిపోతుంది. అండ్ ola వాళ్ళు ఈ గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ₹39999 కే లాంచ్ చేశారు. అండ్ ఇక నెక్స్ట్ గిగ్ ప్లస్ అన్నమాట ఈ గిగ్ స్కూటర్ ఏదైతే ఉందో దాంట్లోని అడ్వాన్స్ వర్షన్ ఇదని చెప్పుకవచ్చు. మనకి దీంట్లో రెండు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే పడతాయి గిగ్ లో ఓన్లీ సింగిల్ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే పడుతుంది ఎవరైతే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారో కొంచెం స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటున్నారో వాళ్ళు గిగ్ ప్లస్ ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 1.5 kw అవర్ ల bmdc హబ్ మోటార్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 45 km పర్ అవర్ అన్నమాట. అంటే దీనికి రిజిస్ట్రేషన్ అవుతుంది దీన్ని నడపాలంటే మనకి లైసెన్స్ ఉండాలి. దీంట్లో రెండు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే పడతాయి ఒక్కో బ్యాటరీ ప్యాక్ యొక్క కెపాసిటీ 1.5 kw అవర్ ఉంటుంది. రెండు బ్యాటరీ ప్యాక్స్ కలుపుకొని వీళ్ళు 157 km రేంజ్ ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ₹49999-50000 ప్రైస్ కి మీకు సింగిల్ బ్యాటరీనే వస్తుంది. మీకు ఇంకో బ్యాటరీ కావాలనుకుంటే మీరు అడిషనల్ అమౌంట్ అయితే పే -చేయాలి. ఎలాగో రెంట్ తీసుకుంటారు.
కాబట్టి మీరు టూ బ్యాటరీ ప్యాక్స్ కి రెంట్ పే చేస్తే మీకు మీకు టూ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని వీళ్ళు బి టు బి కస్టమర్స్ కి అయితే సేల్ చేయనున్నారు. అండ్ రెంట్ పర్పస్ లో కూడా ఇస్తారు. ఈ స్కూటర్స్ ని ఎవరైనా బల్క్ గా కొనాలనుకుంటే ₹499 పే చేసి మీరు దీన్ని ప్రీ బుక్ చేసుకోవచ్చు. అండ్ డెలివరీస్ వచ్చేసరికి 2025 ఏప్రిల్ మంత్ లో ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు .నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇవి మొత్తంగా యాప్ బేస్డ్ వర్క్ అయిపోతాయి అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఈ స్కూటర్స్ ని అన్లాక్ చేయడానికి మనకి ఫిజికల్ కీ అయితే ఉండదు. ఇన్ కేస్ రెంట్ తీసుకోవాలనుకుంటే యాప్ లో డబ్బులు కట్టేసి ఆ స్కూటర్ దగ్గరికి వెళ్లి ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఇవి అన్లాక్ అయిపోతాయి. అండ్ ఎవరైతే బల్క్ లో తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ యాప్ యాక్సెస్ మొత్తం వాళ్ళు అయితే చేస్తారు. మరి ola వాళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ ని సెటప్ చేస్తారా లేదా అన్న దాని గురించి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ నాకు తెలిసి సెట్ అప్ చేస్తారని అనుకుంటున్నాను .అండ్ నెక్స్ట్ ola s1 z సిరీస్ ని వీళ్ళైతే లాంచ్ చేశారు అంటే ప్రస్తుతం ఉన్న ola s1x సిరీస్ కన్నా ఇవి లోవర్ వేరియంట్ అన్నమాట సో ఇదైతే ఫ్రెష్ డిజైన్ తో వస్తుంది ఇంతవరకు మనం ola స్కూటర్స్ లో ఆ రెండు కళ్ళ లాంటి హెడ్ లైట్స్ ఉన్న స్కూటర్స్ చూసాం కదా ఇది కొంచెం ఫ్రెష్ డిజైన్ ఉంది. కచ్చితంగా ఇవి ola వాళ్ళు ఇన్ హౌస్ గా డిజైన్ చేసుకున్న స్కూటర్స్ అయితే కావు. వీళ్ళు వేరే దేశం నుండి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేసినట్టే నాకైతే అనిపిస్తుంది. ఈ స్కూటర్స్ మాత్రం ప్రైవేట్ బయర్స్ కోసమే మనకి కమర్షియల్ పర్పస్ రెంటింగ్ పర్పస్ అయితే కాదు. మీరు నేను నాలాంటి వాళ్ళు ఎవరైనా వీటినైతే కొనుక్కోవచ్చు. మెయిన్ గా అర్బన్ కమ్యూటింగ్ కి వీళ్ళు వీటిని లాంచ్ చేస్తున్నట్టు అయితే చెప్పారు. మరి ఈ స్కూటర్ డిజైన్ గురించి నేనేమి కామెంట్ చేయను మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్ లోనైతే రాసేయండి. దీంట్లో 2.9 kw bldc హబ్ మోటార్ ఉంటుంది టాప్ స్పీడ్ 70 km అంటున్నారు ఇక బ్యాటరీ విషయానికి వచ్చేస్తే సేమ్ అదే 1.5 kw అవర్ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీంట్లో రెండు బ్యాటరీలు అయితే వేసుకోవచ్చు. సింగిల్ బ్యాటరీ తో 75 km రెండు బ్యాటరీలు వేసుకుంటే 146 km రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. దీంట్లో ఎల్ సిడి డిస్ప్లే అనేది ఉంటుంది. అన్లాక్ చేయడానికి ఫిజికల్ కీ ఉంటుంది. ఎవరైతే యంగ్ ప్రొఫెషనల్స్ అంటే ఇప్పుడిప్పుడు జాబ్ ఎక్కిన వాళ్ళు ఉంటారు కదా తక్కువ శాలరీ వస్తుంది తక్కువ రేట్లో ఒక స్కూటర్ ని కొందాం అనుకుంటారు కదా వాళ్ళ కోసము స్టూడెంట్స్ కోసము ఉమెన్స్ కోసము అండ్ ఎల్డర్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్కూటర్ సూట్ అవుతుందని వాళ్ళు అయితే చెప్తున్నారు.
సింగల్ బ్యాటరీ ప్యాక్ తో దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ₹59999 -₹60000 కి ola ఒక హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ స్కూటర్ గనుక సక్సెస్ అవుతే ఆ ప్రైస్ పాయింట్ లో ఉన్న చిన్న చిన్న కంపెనీస్ అన్ని కొట్టుకుపోతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక దీని నెక్స్ట్ వేరియంట్ వచ్చేసరికి ola s1z+ ఈ z వేరియంట్ లోనే ఇది కమర్షియల్ పర్పస్ కి కూడా యూస్ అయ్యే వేరియంట్. చిన్న చిన్న కిరాణ కొట్టు వాళ్ళు లేదా సామాన్లు వేసుకొని అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఇది చూడ్డానికి ola s1z లానే ఉంటుంది కాకపోతే ఫ్రంట్ అండ్ రేర్ లో కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి సో ఆ ఫిట్టింగ్స్ కి మీరు బాక్సెస్ గాని లేదా మీ లగేజ్ ఏమైనా టై చేసుకొని మీరు దీనిపైన లోడ్ అయితే క్యారీ చేయొచ్చు. ఇది మనకి అర్బన్ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ లో ఈజీగా నడిచిపోతుంది. స్పెసిఫికేషన్స్ వైస్ సేమ్ అన్నమాట రెండు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ వేసుకోవచ్చు. రెండు బ్యాటరీ ప్యాక్స్ వేసుకుంటే 146 km రేంజ్ ఇస్తుంది 70 km టాప్ స్పీడ్ అంటున్నారు. దీంట్లో 14 in టైర్స్ ఉంటాయి ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది అన్లాక్ చేయడానికి ఫిజికల్ కీ వస్తుంది. ol s1z తో కంపేర్ చేసుకుంటే ఇదొక ₹5000 ఎక్కువ ఉంటుంది 64999 /- ఇంట్రడక్టరీ ప్రైస్ కి వీళ్ళు ఈ స్కూటర్ ని అయితే లాంచ్ చేశారు. ఇది సింగిల్ బ్యాటరీ ప్యాక్ తోనే, మీకు రెండు బ్యాటరీ ప్యాక్స్ కావాలనుకుంటే దాని ప్రైస్ ఇంకా వీళ్ళు స్పెసిఫై చేయలేదు మే బి స్పెసిఫై చేశాక అమౌంట్ మీరు కట్టేస్తే మీకు రెండు బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇస్తారు. అండ్ వీటిని మీరు ఇప్పుడు ప్రీ బుక్ చేసుకుంటే డెలివరీస్ వచ్చేసరికి 2025 మే మంత్ లోనైతే ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ola గనుక స్వాపింగ్ స్టేషన్స్ ని లాంచ్ చేస్తే ఈ బ్యాటరీస్ ని మీరు అక్కడికి వెళ్లి స్వాప్ కూడా చేసుకోవచ్చు .అండ్ ఇక లాస్ట్ ola వాళ్ళు పవర్ పాడ్ అనే ఒక డివైస్ ని అయితే లాంచ్ చేశారు. ఇది హోమ్ ఇన్వెర్టర్ లాంటిది సో మీరు ఈ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ని తీసుకెళ్లి ఇన్వెర్టర్ పైన పెట్టేస్తే మీ ఇంటికి ఇది పవర్ అయితే అందిస్తుంది .సో దీంతో వీళ్ళు ఏదో ఐదు లైట్లు మూడు ఫ్యాన్లు అనేదో లెక్క చెప్పారు. అండ్ దీని ప్రైస్ వీళ్ళు ₹10000 అయితే పెట్టారు. సో ఇవన్నమాట మరి ola వాళ్ళు ఈరోజు ఇంట్రడ్యూస్ చేసిన టూ న్యూ స్కూటర్స్ అండ్ దాంట్లో ఫోర్ న్యూ వేరియంట్స్ .అయితే మరి ఈ బైక్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేసేయండి .పూర్తి వివరాలు