Higest Bid Players IN IPL 2025 Mega auction
Rishabh Pant & Shreyas Top IPL Auction – ఐపిఎల్ 2025 మెగా ఆక్షన్
ఐపిఎల్ 2025 మెగా ఆక్షన్ లో మార్క్యు సెట్స్ లో వచ్చిన ప్లేయర్స్ మీద కాసులో వర్షం కురిసింది. అసలు రెండు సెట్స్ లో వచ్చిన 12 మంది ప్లేయర్స్ లో ఎవరికీ కూడా 7 కోట్ల కంటే తక్కువ అమౌంట్ రాలేదు.ఇన్ఫాక్ట్ 10 మంది ప్లేయర్స్ కు 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ వచ్చింది. సో ఐపిఎల్ టీమ్స్ అయితే అనుకున్నట్టే తమ దగ్గర ఉన్న చాలా అమౌంట్ ను మార్క్యు ప్లేయర్స్ మీద వాడేశారు. మిగిలిన అందరికంటే పెద్ద బిడ్ రిషబ్ పంత్ కి వచ్చింది అతని లక్నో సూపర్ జాయింట్స్ టీం ఏకంగా 27 కోట్ల రూపాయలతో దక్కించుకున్నారు. సో దీంతో పంత్ అయితే ఐపిఎల్ లిస్ట్ లోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. బట్ ఎనీవే బిడ్డింగ్ వార్ లో చూసుకుంటే 20 కోట్లు కూడా రాలేదు. 19.75 కోట్ల వద్ద ఆగిపోయింది అనుకుంటా బట్ ఆ తర్వాత ఆక్షనర్ డిసీ టీమ్ ని అడిగారు మీరు ఆర్టిఎం కార్డు యూస్ చేస్తారు అని చెప్పి దానికి డిసీ టీమ్ యూస్ చేస్తామన్నారు.
దీంతో లక్నో టీం మళ్ళీ బిట్ పెంచాల్సి వచ్చింది.బట్ ఆ పెంచడం వాళ్ళు మామూలుగా పెంచలేదు ఏకంగా ₹7 కోట్లు పెంచేశారు సో ఇదైతే క్లియర్లీ సంజీవ్ గోయింగ్ కి ఈగో తో చేసినట్టు ఉంది. ఐ మీన్ పంత్ కంటే ముందు శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్ల రూపాయలతో pbks టీమ్ అమ్మిడి అయిపోయాడు అండ్ పంత్ సోల్డ్ అవ్వనంత వరకు ఆక్షన్ లో అది హైయెస్ట్ బిట్ బట్ తమ కొనుక్కునే ప్లేయర్ ఐపిఎల్ చరిత్రలోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఉండాలని చెప్పి పంతుకు 27 కోట్లు పెట్టారు. ఇన్ఫాక్ట్ క్లియర్ గా తెలిసిపోతుంది అయ్యర్ కంటే పాతిక లక్షలు మాత్రమే ఎక్కువ పెట్టారు. సో ఢిల్లీ టీమ్ అయితే కచ్చితంగా ఇంత అమౌంట్ కు పంతుని తీసుకోరు. ఇన్ఫాక్ట్ ఒక 23 కోట్ల వరకు పెట్టిన సరే వాళ్ళు తీసుకోకపోదును. బట్ సంజీవ్ గోయింగ్ కి ఈగో కుకిపోయి పంతుకు భారీ ప్రైస్ పెట్టారు ఇక శ్రేయస్ అయ్యర్ కోసం కూడా హెవీగా బిడ్డింగ్ వార్ జరిగింది. బట్ చివరికి pbks టీమ్ అతను 26 .75 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు సో అతనైతే దీని ద్వారా ఐపిఎల్ హిస్టరీ లో సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా రికార్డు ని క్రియేట్ చేశాడు.
ఇక అదర్ ప్లేయర్స్ లో చూసుకుంటే హైయెస్ట్ బెడ్ మన ఇండియన్స్ గా వచ్చాయి హర్షదీప్ సింగ్ ని pbks టీమ్ 18 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఐ మీన్ ఆర్టిఎం కార్డు యూస్ చేసి అతను వెనక్కి తీసుకున్నారు అలాగే వాళ్ళు సేమ్ అమౌంట్ తో యజేవేంద్ర చాహల్ ని కూడా దక్కించుకున్నారు సో pbks టీమ్ అయితే మార్క్ లిస్ట్ లో మొత్తం ముగ్గురు ప్లేయర్స్ ని కొన్నారు అండ్ ముగ్గురికి కలిపి ఆల్మోస్ట్ 62 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక అదర్ ప్లేయర్స్ విషయానికి వస్తే షాకింగ్లీ కెల్ రాహుల్ కేవలం 14 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముడు అయిపోయాడు అది కూడా DC టీమ్ అతన్ని చాలా తెలివిగా దక్కించుకుందని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఒక అబ్సల్యూట్ స్టీల్ ఇది సో కెల్ రాహుల్ లాంటి వర్సటైల్ ప్లేయర్ ఆక్షన్ లో కనీసం 20 కోట్ల రూపాయల వరకు అయినా వెళ్తాడేమో అనుకున్నాం. మిగిలి ఆర్ సిబి టీమ్ అతను గట్టిగా టార్గెట్ చేసిందని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. బట్ ఆర్ సిబి టీం అతన్ని టార్గెట్ చేయడం పక్కన పెట్టండి ₹10 కోట్ల రూపాయల వరకే బిట్ చేశారు ఆ తర్వాత వదిలేశారు .అతన్ని అలాగే వాళ్ళు సిరాజ్ కోసం కూడా బిట్ చేయలేదు. సో కెల్ రాహల్ కోసం అయితే DC మరియుCSK ఈ రెండు జట్లు మాత్రమే పోటీ పడ్డాయి. బట్ ఎండ్ అఫ్ ది డే చూసుకుంటే CSK టీమ్ దగ్గర పెద్ద పర్స్ లేదు కాబట్టి DC వాళ్ళు 14 కోట్లు పెట్టి అతను దక్కించుకున్నారు.
ఇక అతనితో పాటు DC టీమ్ మరో స్టీల్ చేసిందని చెప్పుకోవచ్చు వాళ్ళు మిచెల్ స్టార్క్ ని కూడా కేవలం 11.75 కోట్ల రూపాయల ప్రైస్ లోనే దక్కించుకున్నారు. సో DC టీమ్ అయితే చాలా అంటే చాలా ఇద్దరు పెద్ద ప్లేయర్స్ ని 15 కోట్ల రూపాయల లోపే కొనేసారు . ఇప్పుడు వాళ్ళకి ఒక ఇండియా కెప్టెన్ దొరికేసాడు అలాగే ఒక ప్రీమియం ఫాస్ట్ బౌలర్ దొరికాడు సో నిజంగా డీసీ అయితే మాస్టర్ మైండ్ యూస్ చేశారని చెప్పుకోవాలి. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే జాస్ బట్లర్‌ల ను గుజరాత్ టైటన్స్ టీమ్ 15.75 కోట్ల రూపాయలు పెట్టి దక్కించుకుంది. అండ్ దెన్ అతనితో పాటు వాళ్ళు కగ్గేశ్వర రబాడని కూడా 10.75 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు సో ఈ రెండు కూడా కొంతవరకు మంచి పిక్స్ అని చెప్పుకోవచ్చు .
మెయిన్లీ గుజరాత్ టీమ్ చూసుకుంటే రషీద్ ఖాన్ ని స్పిన్నర్ గా రిటైన్ చేసుకున్నారు దీంతో వాళ్ళకి ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అలాగే ఫారెన్ బ్యాట్స్‌మెన్ కావాలి అండ్ రెండు కేటగిరీస్ లో వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ని పట్టుకోగలిగారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరితో పాటు గుజరాత్ టీమ్ సిరాజ్ ని కూడా సో అతనైతే 12.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు అండ్ ఇది కూడా కొంతవరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు .సో GT టీమ్ కూడా DC టీమ్ లోని ప్లేయర్స్ కి మరీ పెద్ద అమౌంట్ పెట్టకుండా చాలా చక్కచక్కంగా కొన్నారని చెప్పుకోవాలి. ఇక SRH చూసుకుంటే మార్క్ ప్లేయర్స్ లో ఒక్కరిని మాత్రమే కొన్నారు అది కూడా మహమ్మద్ షమీని 10 కోట్లు పెట్టి కొన్నారు సో ఆబ్వియస్లీ ఎస్ఆర్ హెచ్ టీమ్ కి ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. బట్ ఈ విషయంలో మే బి భువనేశ్వర్ కోసం వెళ్తారేమో అనుకున్నాం కానీ ఎస్ఆర్ హెచ్ టీమ్ షమీ ని కొనేశారు అలాగే చాహల్ కోసం కూడా చాలా ట్రై చేశారు ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ 17 1/2 కోట్లు పెట్టారు బట్ చివరికి చాహల్ 18 కోట్లతో pbksవెళ్ళిపోయాడు. ఇక ఆర్ సిబి టీమ్ కూడా మార్క్యు లిస్ట్ లో కేవలం ఒక్క ప్లేయర్ ని మాత్రమే కొన్నారు లియామ్ లివింగ్‌స్టోన్ 8.75 కోట్లు పెట్టి కొన్నారు సో ఇదైతే చాలా వరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళ దగ్గర 83 కోట్ల రూపాయల పర్స్ పెట్టుకొని మార్క్ ప్లేయర్స్ లో ఒక్కరినే కొనడం ఒక పెద్ద విచిత్రం. మిగిలిన వాళ్ళు కెల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ ఇద్దరు ఎవరో ఒకరిని ఖచ్చితంగా కొంటారు అనుకున్నాం. బట్ ఇద్దరిని కొనకపోవడం పక్కన పెట్టండి అసలు గట్టిగా టార్గెట్ ఏ చేయలేదు .ఇద్దరిని ఎవరి కోసం కూడా చివరి వరకు బిడ్డింగ్ చేయలేదు సో ఆర్ సిబి డెఫినెట్లీ మార్క్యు ప్లేయర్స్ విషయంలో అండర్ పెర్ఫార్మ్ చేసిందనే చెప్పుకోవచ్చు ఇక ఈ మార్క్ లిస్ట్ లో అతి తక్కువ ప్రైస్ కి వెళ్ళిన ప్లేయర్ డేవిడ్ మిల్లర్ అతనైతే లక్ లో టీం 7.5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు సో ఓవరాల్ గా చూసుకుంటే మార్క్ ప్లేయర్స్ లో అమ్ముడైపోయిన ఆటగాల లిస్ట్ అయితే ఇదే మరి వీరిలో ఎవరిది బెస్ట్ పిక్ మీరు కింద కామెంట్ చేయం