Cars

Best 8/9 Seater Cars In india Telugu

8/9 Seater Cars In india Telugu

హలో ఫ్రెండ్స్ కార్లు అనగానే మనకు ఫైవ్ సీటర్ కార్స్ మనం మార్కెట్ లో చాలా ఎక్కువగానే చూడవచ్చు. కొంత ఎక్కువ సంఖ్యలో ప్రజలు ట్రావెల్ చేయడానికి 7 సీటర్స్ కూడా మనకు అవైలబుల్ లో ఉన్నాయి. ఈ రోజుటిలో చూసుకుంటే ఎస్ యు విస్ ని కూడా ఎక్స్టెండ్ చేసి సెవెన్ సీటర్ వర్షన్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు జాయింట్ ఫ్యామిలీ లేకపోతే ఎక్స్టెండ్ ఫ్యామిలీ లో ఉంటే 7 సీటర్ కన్నా ఎక్కువ సీట్ ను మీరు ప్రిఫర్ చేస్తారు అలా చూసుకుంటే మనకి ఇండియన్ మార్కెట్ లో కొన్ని మోడల్స్ మాత్రం మాత్రమే ఎనిమిది మరియు తొమ్మిది సెటర్ వెర్షన్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మన దగ్గర అవైలబుల్ లో ఉండే సెవెన్ సీటర్ వెర్షన్స్ లో చూసుకుంటే 5 సీటింగ్ మాత్రమే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఈ యొక్క ఎక్స్ట్రా రెండు సీట్లు అన్నవి చైల్డ్ మరియు చాలా సన్నగా ఉండే వాళ్ళు మాత్రమే కూర్చోగలము. ఇలాంటప్పుడు అఫీషియల్ గా చూసుకుంటే కొన్ని మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ యొక్క కార్లను ఎనిమిది మరియు తొమ్మిది సీట్లలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్రకారం మీరు కరెక్ట్ గా మన యొక్క మార్కెట్ లో ఎనిమిది లేదా తొమ్మిది సీటర్స్ లో కార్ ను చూస్తున్నారా. mahindra మ్యానుఫ్యాక్చర్ నుంచి scorpio classic scorpio n లాంచ్ చేసుకున్న తర్వాత చూసుకుంటే ఈ యొక్క scorpio క్లాసిక్ ని డిస్కంటిన్యూ చేస్తారని అనుకున్నాము. కానీ చూసుకుంటే ఇంకా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క కార్ లో ప్రత్యేకంగా చూసుకుంటే నైన్ సెటర్ వెర్షన్ లో కూడా మనకు ఈ యొక్క కార్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. scorpio క్లాసిక్ లో ఎస్ వేరియంట్ లో చూసుకుంటే మనకు నైన్ సెటర్ వెర్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మనకు 1387000 కు ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఫ్యామిలీలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది వెళ్తున్నారంటే స్కార్పియో క్లాసిక్ లో స్ వేరియెంట్ మీరు కొనుగోలు చేయవచ్చు. కానీ ఇందులో చూసుకుంటే ఏ విధమైన చేంజెస్ అయితే ఉండవు. మెకానికల్ మరియు టెక్నికల్ పరంగా చూసుకుంటే సెవెన్ సీటర్ స్కార్పియో లో ఉండేటట్టే ఇందులోనూ వుంటయి. నెక్స్ట్ చూసుకుంటే maruti suzuki మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇన్విక్టో innova హై క్రాస్ యొక్క రీబాజ్డ్ వర్షన్ అయిన ఈ యొక్క ఇన్విక్టో చూసుకుంటే ఇందులో జీటా ప్లస్ వేరింగ్ లో చూసుకుంటే మనకు ఎయిట్ సీటర్ వర్షన్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క కార్ లో చూసుకుంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ తో 20 km కు పైగా మీరు మైలేజ్ కూడా పొందవచ్చు. ఎయిట్ సీటర్ వర్షన్ చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ గా వీళ్ళు ఇస్తున్నారు. ఈ కార్ యొక్క ధర చూసుకుంటే 2510000 కు వీళ్ళు కోట్ చేస్తున్నారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో. మీకు toyota యొక్క అదే క్వాలిటీలో ఒక కార్ కావాలి కానీ మీకు త్వరగానే మీకు డెలివరీ కావాలనుకుంటే వీటితో పాటు విపరీతమైన సేల్స్ అండ్ సర్వీస్ కావాలనుకుంటే కచ్చితంగా మీరు maruti suzuki నుంచి ఈ యొక్క ఇన్విటేక్ ని ట్రై చేయవచ్చు. నెక్స్ట్ కార్ లో చూసుకుంటే mahindra మ్యానుఫ్యాక్చరర్ నుంచి bolero neo ప్లస్ mahindra మ్యానుఫ్యాక్చరర్ బెరో neo ను సక్సెస్ఫుల్ suv గా లాంచ్ చేసుకొని సేల్ చేస్తున్నారు.

దాని తర్వాత bolero neo ప్లస్ అనే పేరుతో ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క కార్ ను లాంచ్ చేసుకున్నారు. ప్రత్యేకంగా పీపుల్ క్యారియర్ కోసమే ఈ యొక్క కార్ ని వీళ్ళు లాంచ్ చేసుకున్నారు ఈ యొక్క కార్ లో ఎక్స్టెండెడ్ వీల్ బేస్ మరియు రియర్ సీట్స్ తో ఇస్తున్నారు దగ్గర దగ్గర నైన్ సీటర్ వర్షన్ దాకా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క bolero neo ప్లస్ లో. p4 మరియు p10 అనే వేరియంట్స్ లో చూసుకుంటే bolero neo ప్లస్ అవైలబుల్ లో ఉంది. బేస్ వేరియంట్ చూసుకుంటే 11.39 లాక్స్ నుంచి ఇస్తున్నారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో. ఇంకా టాప్ ఎండ్ చూసుకుంటే మనకు 12.49 లాక్స్ కి ఇస్తున్నారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో. ఇంకా నెక్స్ట్ కార్ గా చూసుకుంటే mahindra మ్యానుఫ్యాక్చర్ నుంచి marazo. ఏ విధమైన అప్డేట్స్ మరియు రెగ్యులర్ అయిన ఫేస్ లిఫ్ట్స్ ఇవ్వకపోయినప్పటికీ mahindra మ్యానుఫ్యాక్చరింగ్ కూడా marazoను కంటిన్యూ చేస్తున్నారు. సేల్స్ లో marazoలో చాలా ఎక్కువగానే వేరియంట్స్ అన్ని మనకు అవైలబుల్ ఉన్నాయి. అందులో చూసుకుంటే m2 m4+ m6+ అనే ఈ యొక్క వేరియంట్స్ లో చూసుకుంటే అఫీషియల్ గా వాళ్ళు ఎయిట్ సీటర్ వెర్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 17 లక్షల దాకా ఈ కార్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ అనేది మనకు ఉన్నాయి. marazoప్రొడక్ట్ అనేది మనకు ఎండ్ ఆఫ్ ద లైఫ్ ప్రొడక్ట్ గా ఉన్నప్పటికీ ఓ మంచి డీసెంట్ అయిన పర్ఫార్మెన్స్ తో, మంచి వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్ తో ఈ యొక్క కార్ మనకు అవైలబుల్ లో ఉంది. ఇందులో మీరు ఫ్యూయల్ ఎఫిషియన్సీ మనీ పర్ఫార్మెన్స్ ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ యొక్క కార్ ని చూసుకుంటే ప్రత్యేకంగా ఫ్యామిలీ కోసమే చూశారు కాబట్టి దీని యొక్క సస్పెన్షన్ సెటప్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా ఈ యొక్క కార్ లో మీకు డీజిల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కార్ గా చూసుకుంటే toyota మ్యానుఫ్యాక్చర్ నుంచి innova crysta. innova crysta గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు ఎందుకంటే సెవెన్ సీటర్ సెగ్మెంట్ కి ఒక బెంచ్ మార్క్ గానే ఉంటుంది. ప్రస్తుతం కూడా ఈ యొక్క కార్ లో కూడా వీళ్ళు ఎయిట్ సీటర్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. gx vx zx అని అన్ని వేరియంట్స్ లోనూ వీళ్ళు ఎయిట్ సీటర్ ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. gx 8 సీటర్ వెర్షన్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకు 19 .99 లాక్స్ కి వీళ్ళు ఇస్తున్నారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో మీకు ప్రూవెన్ అయిన ఒక మంచి ఎయిట్ సీటర్ కార్ కావాలనుకుంటే డీజిల్ లో toyota innova క్రిస్టా చేసుకుంటే మనకి ఇండియాలో ఫేవరెట్ సెల్లింగ్ సెవెన్ సీటర్ మరియు ఎయిట్ సీటర్ కార్ గా ప్రస్తుతం కూడా సేల్ అవుతుంది. చివరిగా మనం చూడబోయేది innova హై క్రాస్. ప్రస్తుతానికి సెవెన్ సీటర్ సెగ్మెంట్ లో ఒక బెంచ్ మార్క్ గా సెగ్మెంట్ బెస్ట్ అనే పేరును తెచ్చుకుంటూ వస్తూ ఉంది. కానీ ఈ యొక్క innova హై క్రాస్ లో కూడా ఎయిట్ సీటర్ వర్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు .ఇందులో నేచురల్ ఆస్పిరంట్ పెట్రోల్ ఇంజన్ తో హైబ్రిడ్ టెక్నాలజీ లేకుండా 19 .82 లాక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో ఇస్తున్నారు. ఈ వేరియంట్ gx 6సీటర్ మీకు ఈ యొక్క కారే హైబ్రిడ్ లోనే కావాలా ఎయిట్ సీటర్లు అంటే 2220000 కు ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో మీకు అవైలబుల్ లో ఉంది ఇంకొక వేరియంట్ vx హైబ్రిడ్. ఒక ప్రాపర్ అయిన ఎయిట్ సీటర్ మీకు హైబ్రిడ్ ఇంజన్ టెక్నాలజీ తో మంచి మైలేజ్ తో ఇన్నోవ హై క్రాస్ లో కూడా అవైలబుల్ లో ఉంది. ఈ యొక్క లిస్ట్ ఆఫ్ ఎయిట్ మరియు నైన్ సీటర్ వెర్షన్స్ లో మీకు నచ్చిన కార్ గురించి కామెంట్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *