How to apply new ration card online In Andhra Pradesh
AP latest ration card news – ఈ 4 పత్రాలు ఉన్నవారే అర్హులు
ఈరోజు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు గురించి అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఏందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రేషన్ కార్డులని అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించింది . దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రీసెంట్లీగా రిలీజ్ చేసింది. ఆ రేషన్ కార్డు కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే నేను చెప్పబోతున్నాను. రేషన్ కార్డు ని ఎలా అప్లై చేసుకోవాలి తర్వాత ఆ రేషన్ కార్డు కి కావాల్సిన అర్హతలు ఏంటి తర్వాత ఆ రేషన్ కార్డు ని అప్లై చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది టోటల్ గా ఈ ఇన్ఫర్మేషన్ లో అయితే కవర్ చేయబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇది వచ్చేసి మనకు డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతది. అంటే డిసెంబర్ రెండవ తేదీ నుంచి అప్లికేషన్ల స్వీకరణ అనేది ఉంటది డిసెంబర్ 28 వ తేదీ వరకు మనకు అప్లికేషన్లు అనేది స్వీకరిస్తారు సో లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ 28 వ తేదీన ముగుస్తది. ఒకవేళ ఈ లాస్ట్ డేట్ అనేది పెంచే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ లాస్ట్ డేట్ కానీ పెంచితే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది నేను ఈ ఛానల్ లో అయితే ఇస్తాను .సో కొన్ని కొన్ని సార్లు దీనికి సంబంధించిన డేట్స్ కూడా మనకు మారే అవకాశాలు ఉంటాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులైతే సరికొత్త రూపం అయితే తేవబోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇచ్చే రేషన్ కార్డులలో మనకు డిజిటలైజ్డ్ రేషన్ కార్డులను అయితే అందించబోతుంది. ఇప్పుడు అందించబోయే రేషన్ కార్డు అనేది కొత్త రూపంలో రేషన్ కార్డు అనేది ఇవ్వబోతుంది అంటే క్యూఆర్ కోడ్ ఉండే రేషన్ కార్డు తో మనకు రేషన్ కార్డు అనేది అందివ్వబోతుంది. తర్వాత ఈ రేషన్ కార్డు ని అయితే ప్రత్యేక డాక్యుమెంట్ ని అయితే చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వబోయే సంక్షేమ పథకాలకు ఈ రేషన్ కార్డు అయితే కీలకం కాబోతుంది. అందుకోసం అని చెప్పేసి ఎవరు కూడా మిస్ కాబాకండి సో ఈ రేషన్ కార్డు ని అయితే ఎవరికైతే లేదో ఆ రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోండి. ఇప్పుడున్న లబ్దిదారులకు కూడా కూడా ఈ డిజిటలైజ్డ్ రేషన్ కార్డు ని అయితే అందివ్వబోతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉండే ప్రెసెంట్ రేషన్ కార్డు కి రీప్లేస్డ్ గా ఈ డిజిటలైజ్డ్ రేషన్ కార్డు అనేది డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. తర్వాత వచ్చేసరికి ఈ న్యూ రేషన్ కార్డులను అప్లై చేసుకోవడానికి మనకు కావలసిన అర్హతలు ఏంటంటే ఎవరైతే కొత్తగా పెళ్లై ఉంటదో వాళ్ళు నవదంపతులు అయితే ఈ రేషన్ కార్డులైతే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. తర్వాత వచ్చేసరికి అంతకు ముందు ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకొని ఉండి వాళ్లకైతే రేషన్ కార్డు రాని పక్షాన ఇప్పుడు మరల రేషన్ కార్డులు అనేది అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించింది .తర్వాత వచ్చేసరికి ఎవరికైతే రేషన్ కార్డులో తప్పులు ఉంటాయో ఆ తప్పుల్ని సరిచేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది . ఇప్పుడు రెండో తేదీ డిసెంబర్ రెండవ తేదీన ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఎవరికైతే ఈ రేషన్ కార్డులకి కావాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి తర్వాత ఈ రేషన్ కార్డు కావాల్సిన అర్హతలు కానివ్వండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీరు రెండో తేదీన డిసెంబర్ రెండవ తేదీన మీరు రేషన్ కార్డు అప్లై చేసి చేయడానికి సులభంగా ఉంటది. ఇది గడువు అనేది తక్కువ గడువు ఉంది కాబట్టి డిసెంబర్ 28 వ తేదీన ముగుస్తుంద కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వండి తర్వాత వచ్చేసరికి ఈ డిజిటలైజ్డ్ రేషన్ కార్డు ని సంక్రాంతి పండుగ లోపలే అందివ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది. తర్వాత వచ్చేసరికి ఈ రేషన్ కార్డు ని అప్లై చేసుకోవడానికి మనకు కావలసిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డు అయితే ఇంపార్టెంట్. సో ఆధార్ కార్డు అనేది కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు అయితే కావాలి. ఎందుకంటే ఆధార్ కార్డు డేటాబేస్ ప్రకారంగానే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రేషన్ కార్డులను అయితే ఇవ్వబోతుంది. రేషన్ కార్డులో జరిగే తప్పులను నివారించడానికి ఆధార్ కార్డు డేటాబేస్ ప్రకారంగానే మనకు ఈ రేషన్ కార్డులను అయితే ఇవ్వబోతుంది అందుకోసం అని చెప్పేసి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అన్నీ కూడా కావాలి. తర్వాత వచ్చేసరికి కుటుంబ సభ్యుల ఫోటో గ్రూప్ ఫోటో అయితే కావాలి తర్వాత వచ్చేసరికి ఎవరైతే నవదంపతులు ఉంటారో వాళ్ళు రేషన్ కార్డులను అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అయితే కావాలి.
ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ ని అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ ను అప్లై చేసుకోవడానికి దంపతుల యొక్క ఆధార్ కార్డు తర్వాత బర్త్ సర్టిఫికెట్స్ తర్వాత మ్యారేజ్ జరిగినట్టు ఆ ఫోటో మ్యారేజ్. ఫోటో తర్వాత వచ్చేసరికి పురోహితులు గాని లేదా మత పెద్దలు గాని ఆ మ్యారేజ్ చేసినట్టు వాళ్ళు ధృవీకరణ సర్టిఫికెట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అప్లై చేశారంటే మీకు మ్యారేజ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసి మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. సో రేషన్ కార్డు ని అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అయితే మాండేటరీ. తర్వాత వచ్చేసరికి ఈ రేషన్ కార్డు ని ఎక్కడ అప్లై చేసుకోవాలా అంటే ఈ రేషన్ కార్డు ని గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించబోతుంది .అంటే మీ కి సంబంధించిన సచివాలయంలో వెళ్ళేసి మీరు రేషన్ కార్డు ని అయితే అప్లై చేయొచ్చు. ఈ రేషన్ కార్డు కి సంబంధించిన అప్లికేషన్ కూడా మీకు సచివాలయాల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలను పొందాలంటే మనకు రేషన్ కార్డు అయితే కీలకం. ఇప్పుడు అందివ్వబోతున్న పథకాలు తల్లికి వందనం కానివ్వండి, తర్వాత వృద్ధాప్యం పెన్షన్ కానివ్వండి. ఇవన్నీ కూడా ఇప్పుడు రేషన్ మనకు అమలు కాబోతున్న సంక్షేమ పథకాలు కాబట్టి ఈ పథకాల్ని పొందాలంటే రేషన్ కార్డు కీలకం కాబోతుంది. మనకు ఏపీ సేవ పోర్టల్ లో కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయి. .